నేరుగా కంటెంట్‌కు వెళ్ళండి
Google Play Games బీటా
ప్రధాన కంటెంట్ ప్రారంభం.

మొబైల్ గేమింగ్‌ను, మీ PCకి తీసుకెళ్లండి

Google Play Games బీటాతో PCలో మొబైల్ గేమ్‌లను అన్వేషించి ఆడండి
మరిన్నింటి కోసం స్క్రోల్ చేయండి
  • మరింత పెద్ద స్క్రీన్, అదనపు కంట్రోల్
  • పరికరాల మధ్య సునాయాసమైన సింక్1
  • అధికారిక Google అనుభూతి

Android మొబైల్ గేమ్‌లు, ఇప్పుడు PCలో అందుబాటులో ఉన్నాయి

PC కోసం ఉద్దేశించిన Google గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లో మీకు ఇష్టమైన మొబైల్ గేమ్‌ల నుండి గొప్పవైన, సాహసోపేతమైన వెర్షన్‌ల అనుభవాన్ని పొందండి.

  • Adorable Home

  • AFK Arena

  • Age of Apes

  • 1945 Air Force: Airplane games

  • Among Gods! RPG Adventure

  • Arknights

  • Asphalt Legends Unite

  • Awaken: Chaos Era

  • Basketrio:Allstar Streetball

  • Blackjack - World Tournament

  • బ్లేడ్ నిష్క్రియ

  • Botworld Adventure

  • Bravo Casino- Cash Slots Games

  • Braveland Heroes

  • ఇటుకలు బ్రేకర్ తపన

  • Bubble CoCo : Bubble Shooter

  • Cafe Panic: Cooking games

  • 叫我萬歲爺-甄嬛傳正版聯動

  • Call of Dragons

  • Cash Frenzy™ - Casino Slots

  • CookieRun: Kingdom

  • CookieRun: OvenBreak

  • Day R Survival: Last Survivor

  • Dragon Mania Legends

  • Dragonscapes Adventure

  • Drift Max Pro Car Racing Game

  • Dungeon Knight

  • eFootball™  CHAMPION SQUADS

  • Empire Takeover

  • Eversoul

  • Evony: The King's Return

  • FINAL FANTASY BE:WOTV

  • Game of Sultans

  • Gardenscapes

  • Genshin Impact

  • Golf King - World Tour

  • Governor of Poker 3 - Texas

  • Grimvalor

  • Hades' Star

  • Homescapes

  • Horizon Chase – Arcade Racing

  • Hungry Shark Evolution

  • Hustle Castle: Medieval games

  • Idle Heroes

  • Idle Mafia - Tycoon Manager

  • Idol Queens Production

  • Island War

  • Jackpot Party Casino Slots

  • Jackpot World™ - Slots Casino

  • Jumo Clicker!

  • Just Dance Now

  • KidloLand Kids & Toddler Games

  • King's Throne: Royal Delights

  • Last Fortress: Underground

  • Last Shelter: Survival

  • Left to Survive: Zombie Games

  • Lords Mobile: Last Fighter

  • Lotsa Slots - Casino Games

  • Luna Re : Dimensional Watcher

  • Magic Jigsaw Puzzles-Games HD

  • Magic Rampage

  • Mahjong Village

  • Masha and the Bear Pizza Maker

  • Merge Fables

  • 기적의 검

  • Mobile Legends: Bang Bang

  • OTR - Offroad Car Driving Game

  • Open House: Match 3 puzzles

  • Pixel Starships™

  • Pirates of the Caribbean: ToW

  • Religion Inc. God Simulator

  • Rise of Castles: Ice and Fire

  • Rise of Kingdoms: Lost Crusade

  • Ronin: The Last Samurai

  • Save the Earth Planet ECO inc.

  • Ski Resort: Idle Tycoon & Snow

  • Soul Seeker: Six Knights

  • Space shooter - Galaxy attack

  • Star Chef 2: Restaurant Game

  • State of Survival: Zombie War

  • Summoners War

  • Summoners War: Chronicles

  • Ten Crush

  • Township

  • Top Eleven Be Football Manager

  • Top War: Battle Game

  • Tower Conquest: Tower Defense

  • Tower of God: New World

  • Tower Defense: Towerlands (TD)

  • Turnip Boy Commits Tax Evasion

  • Undersea Solitaire Tripeaks

  • Valor Legends: Idle RPG

  • Vegas Live Slots: Casino Games

  • Marble Shooter: Violas Quest

  • War Alliance - PvP Royale

  • War and Magic: Kingdom Reborn

  • War and Peace: Civil War

  • War Planet Online: MMO Game

  • Wild Castle: Tower Defense TD

  • Worms Zone .io - Hungry Snake

  • WWE SuperCard - Battle Cards

  • Zen Koi 2

  • Zombeast: FPS Zombie Shooter

మెరుగుపరచిన కంట్రోల్స్‌తో స్థాయిని పెంచుకోండి

చురుకుగా పని చేయడానికి, మీ పనితీరును మెరుగుపరచుకోవడానికి మీ మౌస్‌ను, కీబోర్డ్‌ను ఉపయోగించండి.2

మునుపెన్నడూ లేని విధంగా గేమ్‌లో మునిగిపోండి

పెద్ద స్క్రీన్, అలాగే ఆప్టిమైజ్ చేయబడిన గ్రాఫిక్స్‌తో యాక్షన్‌కు దగ్గరవ్వండి.

ఎక్కడ ఆపారో అక్కడ నుంచే మొదలుపెట్టండి - ఎప్పుడైనా, ఎక్కడైనా

మీ Google ఖాతాకు ఒకే సైన్-ఇన్‌తో పరికరాల అంతటా మీ పురోగతిని ఇంకా గేమ్ లైబ్రరీని సింక్ చేయండి. మీ ఫోన్‌లో ప్లే చేయడం ప్రారంభించండి, మీ PCకి మారండి, ఆపై మళ్లీ మీ ఫోన్‌లో పికప్ చేయండి.1

Googleతో సంపూర్ణ ప్రయోజనాలను పొందండి

మేము డెవలపర్‌తో కలిసి PC కోసం ప్రతి గేమ్‌ను ఆప్టిమైజ్ చేస్తాము — కనుక, మీరు క్రియేటర్‌లు ఉద్దేశించిన విధంగా మీకు ఇష్టమైన వాటిని ఆడవచ్చు. అలాగే, మీ పరికరాన్ని భద్రంగా, సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి మేము అన్ని గేమ్‌లలో భద్రతా తనిఖీలను రన్ చేస్తాము.

మీరు ఆడుతున్నప్పుడు రివార్డ్‌లను పొందండి

యాప్‌లోని ఐటెమ్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లతో సహా, Google Play Games‌తో కొనుగోలు చేసే ప్రతిదానిపై Google Play Points ద్వారా మీరు పాయింట్‌లను పొందుతారు. మీరు మీ మొబైల్ పరికరంలో ఉపయోగించే ప్రాసెస్‌నే ఉపయోగించి, మీ PCలో Play పాయింట్‌లను ర్యాక్ అప్ చేసి రిడీమ్ చేయవచ్చు.3

కనీస ఆవశ్యకతలు

  • OS: Windows 10 (v2004)
  • స్టోరేజ్: కనీసం 10 GB స్టోరేజ్ స్పేస్‌ అందుబాటులో ఉన్న సాలిడ్ స్టేట్ డ్రైవ్ (SSD)
  • గ్రాఫిక్స్: IntelⓇ UHD గ్రాఫిక్స్ 630 GPU లేదా దానికి సరిసమానంగా ఉన్నది
  • ప్రాసెసర్: 4 CPU ఫిజికల్ కోర్స్ (కొన్ని గేమ్‌లకు Intel CPU అవసరం)
  • మెమరీ: 8GB RAM
  • Windows అడ్మిన్ ఖాతా
  • హార్డ్‌వేర్ వర్చువలైజేషన్ తప్పనిసరిగా ఆన్ చేయబడి ఉండాలి

ఈ ఆవశ్యకతల గురించి మరింత తెలుసుకోవడానికి, సహాయ కేంద్రం సందర్శించండి.

Intel అనేది Intel Corporation లేదా దాని అనుబంధ సంస్థల నమోదిత వ్యాపారచిహ్నం. Windows అనేది Microsoft గ్రూపు కంపెనీల వ్యాపారచిహ్నం.

తరచుగా అడిగే ప్రశ్నలు

Google Play Games అనేది ఒక PC అప్లికేషన్, ఇది మొబైల్ గేమ్‌లను, Windows డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో బ్రౌజ్ చేయడానికి, డౌన్‌లోడ్ చేయడానికి ఇంకా ఎంచుకున్న గేమ్స్‌ను ఆడటానికి అనుమతిస్తుంది. మీకు ఇష్టమైన Android గేమ్‌లను PCలో ఆస్వాదించడంతో పాటు, మీరు గేమ్‌లను ఆడటానికి కీబోర్డ్, మౌస్ యాక్సెస్‌ను కలిగి ఉంటారు, గమనించలేనంతగా పరికరాల మధ్య సింక్‌ను కలిగి ఉంటారు, అలాగే Google Play Pointsతో అనుసంధానాన్ని కూడా కలిగి ఉంటారు.

బీటాలో పాల్గొనాలంటే, మీ PC ఈ కనీస ఆవశ్యకతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి:

  • Windows 10 (v2004)
  • కనీసం 10 GB స్టోరేజ్ స్పేస్‌ అందుబాటులో ఉన్న సాలిడ్ స్టేట్ డ్రైవ్ (SSD)
  • IntelⓇ UHD గ్రాఫిక్స్ 630 GPU లేదా దానికి సరిసమానంగా ఉన్నది
  • 4 CPU ఫిజికల్ కోర్స్ (కొన్ని గేమ్‌లకు Intel CPU అవసరం)
  • 8GB RAM
  • Windows అడ్మిన్ ఖాతా
  • హార్డ్‌వేర్ వర్చువలైజేషన్ తప్పనిసరిగా ఆన్ చేయబడి ఉండాలి

Google Play Games బీటా వెర్షన్, 100 కంటే ఎక్కువ ప్రాంతాలలో అందుబాటులో ఉంది.

ఈ ప్రాంతాల్లో అర్హత కలిగిన ఖాతా ఉన్నవారు ఎవరైనా బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Google Play Games మొబైల్ యాప్, ప్రధానంగా ఇన్‌స్టంట్ గేమ్‌ల అనుభవాన్ని అందించడంపై ఫోకస్ చేస్తుంది. ఇందులో మీరు సరదాగా ఆడే గేమ్స్‌లోకి తక్షణమే మారవచ్చు. భవిష్యత్తులో, మొబైల్ యాప్‌కు సంబంధించి మేము మరిన్ని అనౌన్స్‌మెంట్లు చేస్తాము. ఇక మీదట, మీకు ఇష్టమైన Android గేమ్‌లను PCలో ఆస్వాదించేలా "Google Play Games" మీకు PC అనుభవాన్ని అందిస్తుంది.

ప్రస్తుతం, బీటా ప్రాంతాలలో వేలకొద్దీ గేమ్‌లు అందుబాటులో ఉన్నాయి. మేము రెగ్యులర్‌గా గేమ్‌లను జోడిస్తున్నాము, కాబట్టి కొత్తవి ఏమిటో చూడటానికి తరచుగా చెక్ చేస్తూ ఉండండి.గేమ్‌లను అన్వేషించండి

Google Play Games ఏ ఫోన్ స్టోరేజ్‌ను తీసుకోదు.

మీ PCలో Google Play Games బీటాను ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఇంకా ఎలా సెటప్ చేయాలి అనే దానిపై మరింత సమాచారం కోసం, మా సహాయ కేంద్ర ఆర్టికల్ చూడండి.

రంగంలోకి దిగండి

Google Play Games బీటా గురించి తెలుసుకోండి. మీకు కావాల్సిందల్లా మీ అవసరాలకు తగినట్లుగా ఉండే PC.