ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన విద్యా యాప్‌తో కొత్త భాషను నేర్చుకోండి! Duolingo యాప్ ఉచితం, సరదాగా ఉంటుంది, చిన్న చిన్న పాఠాల ద్వారా 40కు పైగా భాషలను నేర్చుకోవచ్చు. మీ ఉచ్చారణ, వ్యాకరణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మాట్లాడటం, చదవడం, వినడం, రాయడం ప్రాక్టీస్ చేయండి.
భాషా నిపుణుల ద్వారా రూపొందించబడింది, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభ్యాసకులు ఇష్టపడతారు. Duolingo స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్, ఇటాలియన్, జర్మన్, ఇంగ్లీష్, ఇంకా మరెన్నో భాషలలో నిజ జీవిత సంభాషణలు చేయడానికి మీకు సహాయపడుతుంది.
మీరు ప్రయాణం, పాఠశాల, కెరీర్, కుటుంబం, ఫ్రెండ్స్ లేదా మీ మెదడుకు పదును పెట్టడం కోసం భాషను నేర్చుకుంటున్నా, మీరు Duolingoతో నేర్చుకోవడాన్ని ఇష్టపడతారు.
Duolingo ఎందుకు?
• Duolingo సరదాగా, ప్రభావవంతంగా ఉంటుంది. గేమ్ లాంటి పాఠాలు, సరదా క్యారెక్టర్లు మీరు చక్కగా మాట్లాడటం, చదవడం, వినడం, రాయడం వంటి నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
• Duolingo ప్రభావవంతంగా పని చేస్తుంది. భాషా నిపుణుల ద్వారా రూపొందించబడింది. Duolingoలోని సైన్స్ ఆధారిత పద్దతి ద్వారా, నేర్చుకున్న భాష ఎక్కువ కాలం గుర్తుంటుందని నిరూపించబడింది.
• మీ పురోగతిని ట్రాక్ చేయండి. మీరు రోజువారీ ప్రాక్టీస్‌ను అలవాటు చేసుకుంటూనే, ఉల్లాసమైన రివార్డ్‌లు, విజయాలను పొందుతూ మీ భాషా అభ్యాస లక్ష్యాల కోసం కృషి చేయండి!
• 500+ మిలియన్ల అభ్యాసకులతో చేరండి. మీరు మా గ్లోబల్ కమ్యూనిటీతో కలిసి నేర్చుకుంటూనే, పోటీ లీడర్‌బోర్డ్‌లతో ప్రేరణ పొందండి.
• ప్రతి భాషా కోర్సు ఉచితం. స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, రష్యన్, పోర్చుగీస్, టర్కిష్, డచ్, ఐరిష్, డానిష్, స్వీడిష్, యుక్రేనియన్, ఎస్పరాంటో, పోలిష్, గ్రీక్, హంగేరియన్, నార్వేజియన్, హిబ్రూ, వెల్ష్, అరబిక్, లాటిన్, హవాయియన్, స్కాటిష్ గేలిక్, వియత్నామీస్, కొరియన్, జపనీస్, ఇంగ్లీష్‌తో పాటు, హై వెలీరియన్ కూడా నేర్చుకోండి!
Duolingo గురించి ప్రపంచం ఏమి చెబుతోంది⭐️⭐️⭐️⭐️⭐️:
Editor's Choice, ""ఉత్తమమైనది"" —Google Play
""అత్యుత్తమ లాంగ్వేజ్ లర్నింగ్ యాప్."" —ది వాల్ స్ట్రీట్ జర్నల్
""నేను ప్రయత్నించిన అత్యంత ప్రభావవంతమైన లాంగ్వేజ్-లెర్నింగ్ విధానాలలో ఈ ఉచిత యాప్, వెబ్‌సైట్ ఒకటి... పాఠాలు చిన్న సవాళ్ల రూపంలో ఉంటాయి — మాట్లాడటం, అనువదించడం, మల్టిపుల్-చాయిస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం — ఇది నన్ను మరిన్నింటి కోసం తిరిగి వచ్చేలా చేస్తుంది."" — ది న్యూయార్క్ టైమ్స్
""భవిష్యత్తులో విద్యా భోదన విధానాన్ని మార్చగలిగే రహస్యాన్ని Duolingo కలిగి ఉండవచ్చు."" — టైమ్ మ్యాగజైన్
మీకు Duolingoను నచ్చితే, 14 రోజులు ఉచితంగా Super Duolingoను ప్రయత్నించండి! యాడ్లు లేకుండా వేగంగా భాషను నేర్చుకోండి, అలాగే అపరిమిత హార్ట్స్‌ను, నెలవారీ స్ట్రీక్ రిపేర్ వంటి సరదా ప్రయోజనాలను పొందండి.
ఏదైనా ఫీడ్‌బ్యాక్‌ను తెలియజేయాలంటే android@duolingo.comకు పంపండి
https://www.duolingo.com ద్వారా వెబ్‌లో Duolingoను ఉపయోగించండి
గోప్యతా విధానం: https://www.duolingo.com/privacy
అప్‌డేట్ అయినది
30 సెప్టెం, 2024
విద్య
డేటా భద్రత
arrow_forward
డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఆర్థిక సమాచారం ఇంకా 6 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
Play ఫ్యామిలీ పాలసీని ఫాలో కావడానికి కట్టుబడి ఉంటాము