Google షీట్‌లు

ప్రతి ఒక్కరు
6,20,481

Google షీట్‌ల అనువర్తనంతో మీ Android ఫోన్ లేదా టాబ్లెట్ నుండి స్ప్రెడ్‌షీట్‌లను సృష్టించండి, సవరించండి మరియు వాటిలో ఇతరులతో కలిసి పని చేయండి. షీట్‌ల అనువర్తనంతో మీరు:

- కొత్త స్ప్రెడ్‌షీట్‌లను సృష్టించగలరు లేదా ఇప్పటికే ఉన్న ఫైల్‌లను సవరించగలరు
- స్ప్రెడ్‌షీట్‌లను భాగస్వామ్యం చేయగలరు మరియు ఒకే సమయంలో ఒకే స్ప్రెడ్‌షీట్‌లో ఇతరులతో కలిసి పని చేయగలరు.
- ఎక్కడైనా, ఎప్పుడైనా అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా పని చేయగలరు.
- వ్యాఖ్యలను జోడించగలరు మరియు వాటికి ప్రతిస్పందించగలరు.
- గడులను ఆకృతీకరించగలరు, డేటాను నమోదు చేయగలరు లేదా క్రమబద్ధీకరించగలరు, చార్ట్‌లను వీక్షించగలరు, సూత్రాలను చేర్చగలరు, కనుగొను/భర్తీ చేయి ఎంపికను ఉపయోగించగలరు మరియు మరిన్ని చేయగలరు.
- మీరు అప్పటిదాకా చేసిన పనిని కోల్పోతారేమోనని ఎప్పటికీ చింతించవద్దు, మీరు టైప్ చేస్తున్నప్పుడే ప్రతిదీ స్వయంచాలకంగా సేవ్ చేయబడుతుంది.
- విశ్లేషణ లక్షణంతో ఒక్కసారి నొక్కడం ద్వారా తక్షణమే అంతర్దృష్టులను పొందగలరు, శీఘ్రంగా చార్ట్‌లను చేర్చగలరు మరియు ఆకృతీకరణను వర్తింపజేయగలరు.
- Excel ఫైల్‌లను తెరవగలరు, సవరించగలరు మరియు సేవ్ చేయగలరు.

అనుమతుల నోటీసు
పరిచయాలు: ఇది ఫైల్‌లను జోడించాల్సిన మరియు భాగస్వామ్యం చేయాల్సిన వ్యక్తుల సూచనలను అందించడానికి ఉపయోగించబడుతుంది.
నిల్వ: ఇది USB లేదా SD నిల్వలో ఫైల్‌లను సేవ్ చేయడానికి మరియు తెరవడానికి ఉపయోగించబడుతుంది.
మరింత చదవండి
కుదించు
4.4
మొత్తం 6,20,481
5
4
3
2
1
లోడ్ అవుతోంది...

కొత్తగా ఏమి ఉన్నాయి

* ఫోటోలను గ్రిడ్ పైన గానీ, సెల్‌లలో గానీ ఉంచవచ్చు
* బగ్ పరిష్కారాలు మరియు పనితీరు మెరుగుదలలు
మరింత చదవండి
కుదించు

అదనపు సమాచారం

అప్‌డేట్ చేయబడింది
15 మే, 2019
పరిమాణం
పరికరాన్ని బట్టి మారుతుంటుంది
ఇన్‌స్టాల్ చేస్తుంది
500,000,000+
ప్రస్తుత వెర్షన్
పరికరాన్ని బట్టి మారుతుంటుంది
Android అవసరం
పరికరాన్ని బట్టి మారుతుంటుంది
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
ప్రభావశీల అంశాలు
వినియోగదారులు పరస్పర చర్య చేయగలిగేది
అందించినది
Google LLC
©2019 Googleసైట్ సేవా నిబంధనలుగోప్యతడెవలపర్‌లుకళాకారులుGoogle పరిచయం|స్థానం: యునైటెడ్ స్టేట్స్భాష: తెలుగు
ఈ అంశాన్ని కొనుగోలు చేయడం ద్వారా, మీరు Google చెల్లింపులతో లావాదేవీ జరుపుతున్నారు మరియు Google చెల్లింపుల సేవా నిబంధనలు మరియు గోప్యతా నోటీసుకి అంగీకరిస్తున్నారు.