Android Accessibility Suite

Android Accessibility Suite అంటే మీ Android పరికరాన్ని కళ్లతో చూడకుండా లేదా స్విచ్ పరికరంతో వినియోగించడంలో సహాయపడే యాక్సెసిబిలిటీ యాప్‌లు కలిగి ఉండే సేకరణ.

Android Accessibility Suiteలో ఇవి ఉంటాయి:
• యాక్సెసిబిలిటీ మెను: పెద్దగా ఉండే ఈ ఆన్-స్క్రీన్ మెనూను ఉపయోగించి మీ ఫోన్‌ను లాక్ చేయండి, వాల్యూమ్‌ను, వెలుతురును నియంత్రించండి, స్క్రీన్‌షాట్‌లు తీయండి, మరెన్నో చేయండి.
• వినడానికి ఎంచుకోండి: మీ స్క్రీన్‌పై ఉన్న ఐటెమ్‌లను ఎంచుకుని, అవి శబ్ద రూపంలో బిగ్గరగా చదవబడటం వినండి.
• స్విచ్ యాక్సెస్: టచ్ స్క్రీన్‌కు బదులుగా ఒకటి ‌లేదా మరిన్ని స్విచ్‌లు లేదా కీబోర్డ్‌ను ఉపయోగించి మీ Android పరికరంతో ఇంటరాక్ట్ అవ్వండి.
• TalkBack స్క్రీన్ రీడర్: మాటల ప్రతిస్పందన పొందండి, మీ పరికరాన్ని సంజ్ఞలతో కంట్రోల్ చేయండి, ఆన్-స్క్రీన్ బ్రెయిలీ కీబోర్డ్‌తో టైప్ చేయండి.

Android Accessibility Suite పొందాలంటే, Android 6 లేదా దాని కంటే తాజాది కలిగి ఉండాలి. మీ Android వెర్షన్‌ను తనిఖీ చేయడం ఎలాగో తెలుసుకోండి:
https://support.google.com/android/answer/7680439

Android Accessibility Suiteను, అలాగే ఇతర Android యాక్సెసిబిలిటీ ఎంపికలను వినియోగించడం గురించి మరింత తెలుసుకోండి:
http://g.co/help/androidaccessibility

ప్రారంభించడానికి:
1. మీ పరికరం సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
2. యాక్సెసిబిలిటీని ఎంచుకోండి.
3. యాక్సెసిబిలిటీ మెను, వినడానికి ఎంచుకోండి, స్విచ్ యాక్సెస్ లేదా TalkBack ఎంచుకోండి.

అనుమతుల నోటీసు
• ఫోన్: Android Accessibility Suite మీ ఫోన్ స్థితిని పరిశీలించడం ద్వారా దాని కాల్ స్టేటస్‌కు అనుగుణంగా ప్రకటనలను అందించగలుగుతుంది.
• యాక్సెసిబిలిటీ సేవ: ఈ యాప్ యాక్సెసిబిలిటీ సేవ అయినందున, ఇది మీ చర్యలను గమనించగలదు, విండో కంటెంట్‍ను తిరిగి పొందగలదు, మీరు టైప్ చేసే వచనాన్ని గమనించగలదు.
మరింత చదవండి
కుదించు
4.2
మొత్తం 22,06,716
5
4
3
2
1
లోడ్ చేస్తున్నాము…

కొత్తగా ఏమి ఉన్నాయి

వెర్షన్ 8.2 అప్‌డేట్‌లు:
• మీ స్క్రీన్‌పై వచనం ఎంటర్ చేయడానికి కొత్త TalkBack బ్రెయిలీ కీబోర్డ్‌ను ఉపయోగించండి.
• వినడానికి ఎంచుకోండి, స్విచ్ యాక్సెస్, TalkBack ఫీచర్‌లలో పరిష్కారాలు, మెరుగుదలలు పొందండి.
మరింత చదవండి
కుదించు

అదనపు సమాచారం

అప్‌డేట్ చేయబడింది
27 ఆగస్టు, 2020
పరిమాణం
పరికరాన్ని బట్టి మారుతుంటుంది
ఇన్‌స్టాల్ చేస్తుంది
5,000,000,000+
ప్రస్తుత వెర్షన్
పరికరాన్ని బట్టి మారుతుంటుంది
Android అవసరం
పరికరాన్ని బట్టి మారుతుంటుంది
కంటెంట్ రేటింగ్
అందించినది
Google Commerce Ltd
©2020 Googleసైట్ సేవా నిబంధనలుగోప్యతడెవలపర్‌లుకళాకారులుGoogle పరిచయం|భాష: తెలుగుఅన్ని ధరల్లో VAT ఉంటుంది.
ఈ అంశాన్ని కొనుగోలు చేయడం ద్వారా, మీరు Google చెల్లింపులతో లావాదేవీ జరుపుతున్నారు మరియు Google చెల్లింపుల సేవా నిబంధనలు మరియు గోప్యతా నోటీసుకి అంగీకరిస్తున్నారు.