Plantix Partner

ప్రతి ఒక్కరు
299

ప్లాంటిక్స్ పార్ట్నర్ - భారతీయ వ్యవసాయ-రిటైలర్ల కొరకు పార్ట్నర్

ఉత్పత్తి సరఫరా మరియు డిమాండ్ సృష్టికి (ఉత్పత్తికి) ప్లాంటిక్స్ పార్ట్నర్ యాప్ ఉత్తమ పరిష్కారం, ఇది భారతదేశంలో అగ్రి-ఇన్పుట్ రిటైలర్ల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడింది. అగ్రి-ఇన్పుట్ రిటైలర్, అగ్ర బ్రాండ్ల నుండి ఉత్పత్తులను నేరుగా అత్యుత్తమ రేట్ల వద్ద కొనుగోలు చేయడానికి ప్లాంటిక్స్ పార్ట్నర్ వీలుకల్పిస్తుంది. ఇది విత్తనాలు, పురుగుమందులు లేదా కలుపు సంహారకాలు ఏవైనా, మీకు కావలసిన ఉత్పత్తిని ఎన్నుకోండి, పరిమాణాన్ని ఎంచుకోండి మరియు నేరుగా నికర రేటును చూడండి.

ప్లాంటిక్స్ పార్ట్నర్ ఫీచర్లు:

✅ విస్తృత శ్రేణి - బి ఏ ఎస్ ఎఫ్, బేయర్, క్రిస్టల్, డౌ, డుపోంట్, ఎక్సెల్ క్రాప్ కేర్, ఎఫ్ ఎం సి, నిచినో మరియు యుపి వంటి బ్రాండెడ్ కంపెనీల యొక్క అనేక పంట రక్షణ ఉత్పత్తుల నుండి ఎంచుకోండి.
✅ ఉత్తమ ధరలు - రిబేటుల నుండి ప్రయోజనం మరియు బ్రాండ్ల నుండి నేరుగా క్వాంటిటీ డిస్కౌంట్లు
✅ పారదర్శకత - అన్ని స్కీంల తర్వాత ప్రతి ఉత్పత్తి యొక్క తుది నికర ల్యాండింగ్ రేటు చూడండి
✅ సులువైన చెల్లింపులు - యుపిఐతో ఆన్‌లైన్‌లో చెల్లించండి లేదా తరువాత చెల్లించి క్రెడిట్ లైన్ పొందండి
✅ రైతు ఆర్దర్లు - మీ ప్రాంతంలోని రైతుల నుండి నేరుగా యాప్ లో ఆర్డర్‌లను స్వీకరించండి

ప్లాంటిక్స్ పార్ట్నర్ అవ్వండి!

ఇప్పటి నుండి, అగ్రి-ఇన్పుట్ డీలర్లు మంచి ఉత్పత్తులను సరసమైన ధరలకు పొందటానికి ఇకపై ప్రతి సంస్థ యొక్క విభిన్న పంపిణీదారులకు కాల్ చేయవలసిన అవసరం లేదు - 500 కంటే ఎక్కువ ఉత్పత్తుల ఎంపికతో, ప్లాంటిక్స్ పార్ట్నర్ యాప్ మీకు అవసరమైన వ్యవసాయ ఇన్పుట్ ఉత్పత్తులను కనుగొనడం సులభం చేస్తుంది. ఇది విత్తనాలు, పంట రక్షణ ఉత్పత్తులు లేదా ఫీడ్ అయినా - ప్లాంటిక్స్ పార్ట్నర్ యాప్ లో బి ఏ ఎస్ ఎఫ్, బేయర్, యుపి, క్రిస్టల్, డుపోంట్ మరియు ఎక్సెల్ క్రాప్ కేర్ వంటి 40+ ప్రధాన బ్రాండ్లు ఉన్నాయి. ప్లాంటిక్స్ పార్ట్నర్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు సెకన్లలో ఉత్పత్తులను కొనండి. పేరు, రసాయన పదార్ధం లేదా పంట వ్యాధి ని శోధించడం ద్వారా, ఉత్పత్తి ఏ పరిమాణంలో లభిస్తుందో ప్లాంటిక్స్ పార్ట్నర్ యాప్ మీకు వెంటనే చూపుతుంది.

అగ్రి-ఇన్పుట్ ఉత్పత్తులను మధ్యవర్తులు లేకుండా సరసమైన ధరలకు కొనండి. ప్లాంటిక్స్ పార్ట్నర్భా యాప్ ను ఉపయోగించి మీరు బ్రాండ్ల నుండి నేరుగా అన్ని క్వాంటిటీ డిస్కౌంట్లు మరియు రిబేటులను పొందుతారు. పారదర్శక ధరల నుండి ప్రయోజనం పొందండి మరియు అన్ని స్కీములు వర్తింపజేసిన తర్వాత ప్రతి ఉత్పత్తి యొక్క తుది నికర ల్యాండింగ్ రేటును చూడండి. ఆర్డర్ చేయడం పూర్తయిన తర్వాత షిప్పింగ్ మరియు ఇన్వాయిస్ వివరాల గురించి మొత్తం సమాచారం మీకు సంక్షిప్తంగా అందుతుంది.

అత్యుత్తమమైన విషయం ఏమిటంటే, ప్లాంటిక్స్ పార్ట్నర్ యాప్ మీ ప్రాంతానికి చెందిన రైతుల నుండి ఆర్డర్‌లను కూడా మీకు అందిస్తుంది. ఈ యాప్ యొక్క డెవలపర్లు ప్లాంటిక్స్ యాప్ ను కూడా అభివృద్ధి చేశారు. ప్లాంటిక్స్‌ను 10 మిలియన్ సార్లు రైతులు సార్లు డౌన్‌లోడ్ చేశారు. ఇది పంటలకు సోకిన వ్యాధులను కనుగొంటుంది మరియు చికిత్స కోసం అత్యంత సమర్థవంతమైన ఉత్పత్తిని సిఫారసు చేస్తుంది. ప్లాంటిక్స్ మరియు ప్లాంటిక్స్ పార్ట్నర్ యాప్ మధ్య బలమైన అనుసంధానం కారణంగా మీకు చేతిలో ఒక నెట్‌వర్క్ ఉంటుంది, ఇది రైతుల నుండి నేరుగా యాప్ లో మీకు ఆర్డర్‌లను కూడా అందిస్తుంది.
మరింత చదవండి
కుదించు
4.2
మొత్తం 299
5
4
3
2
1
లోడ్ చేస్తున్నాము…

కొత్తగా ఏమి ఉన్నాయి

- Performance enhancements
మరింత చదవండి
కుదించు

అదనపు సమాచారం

అప్‌డేట్ చేయబడింది
16 మార్చి, 2021
పరిమాణం
5.7M
ఇన్‌స్టాల్ చేస్తుంది
10,000+
ప్రస్తుత వెర్షన్
5.0.1
Android అవసరం
5.1 మరియు తదుపరిది
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
అందించినది
Plantix
©2021 Googleసైట్ సేవా నిబంధనలుగోప్యతడెవలపర్‌లుGoogle పరిచయం|స్థానం: యునైటెడ్ స్టేట్స్భాష: తెలుగు
ఈ అంశాన్ని కొనుగోలు చేయడం ద్వారా, మీరు Google చెల్లింపులతో లావాదేవీ జరుపుతున్నారు మరియు Google చెల్లింపుల సేవా నిబంధనలు మరియు గోప్యతా నోటీసుకి అంగీకరిస్తున్నారు.