ప్లాంటిక్స్ - మీ పంట డాక్టరు

ప్రతి ఒక్కరు
53,158

ప్లాంటిక్స్ యాప్ తో మీ పంటల వ్యాధులను నయం చేయండి మరియు అధిక దిగుబడిని పొందండి!

ప్లాంటిక్స్ మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను మొబైల్ క్రాప్ డాక్టర్‌గా మారుస్తుంది, దీనితో మీరు పంటలపై తెగుళ్ళు మరియు వ్యాధులను క్షణాల్లో ఖచ్చితంగా గుర్తించవచ్చు. పంట ఉత్పత్తి మరియు నిర్వహణకు ప్లాంటిక్స్ పూర్తి పరిష్కారంగా పనిచేస్తుంది.

ప్లాంటిక్స్ యాప్ 30 ప్రధాన పంటలను కవర్ చేస్తుంది మరియు తెగులు సోకిన పంట యొక్క ఫోటోను క్లిక్ చేయడం ద్వారా - 400+ రకాల మొక్కల నష్టాన్ని గుర్తిస్తుంది -. ఇది 18 భాషలలో అందుబాటులో ఉంది మరియు 10 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది. ఇది నష్టాన్ని గుర్తించడం, తెగులు మరియు వ్యాధుల నియంత్రణ మరియు ప్రపంచవ్యాప్తంగా రైతులకు దిగుబడి మెరుగుదల కొరకు కోసం ప్లాంటిక్స్ # 1 వ్యవసాయ యాప్ గా చేసింది. వ్యాధిని గుర్తించడం, తెగులు నియంత్రణ మరియు అధిక దిగుబడి విషయంలో ఇది ప్లాంటిక్స్ ను నెంబర్ 1 వ్యవసాయ యాప్ గా చేసింది.

ప్లాంటిక్స్ ఏమి అందిస్తుంది

🌾 మీ పంటకు వచ్చే వ్యాధులను నయం చేయండి:
పంటలపై తెగుళ్ళు మరియు వ్యాధులను గుర్తించి, సిఫార్సు చేసిన చికిత్సలను పొందండి

⚠️ తెగుళ్ల హెచ్చరికలు:
మీ జిల్లాలో ఏ తెగులు ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడంలో మొదటి వ్యక్తి అవ్వండి.

💬 రైతు సంఘం:
పంట సంబంధిత ప్రశ్నలను అడగండి మరియు 500+ సంఘ నిపుణుల నుండి సమాధానాలు పొందండి

💡 సాగు చిట్కాలు:
మీ మొత్తం పంట చక్రంలో సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులను అనుసరించండి

వ్యవసాయ వాతావరణ సూచన:
కలుపు, పిచికారీ మరియు పంటకోతకు ఉత్తమమైన సమయం తెలుసుకోండి

🧮 ఎరువుల కాలిక్యులేటర్:
ప్లాట్ పరిమాణం ఆధారంగా మీ పంటకు అవసరమైన ఎరువుల డిమాండ్లను లెక్కించండి

పంట సమస్యలను గుర్తించండి మరియు చికిత్స చేయండి
మీ పంటలు తెగులు, వ్యాధి లేదా పోషక లోపంతో బాధపడుతున్నాయా, ప్లాంటిక్స్ యాప్ తో పంట ఫోటోను క్లిక్ చేయడం ద్వారా సెకన్లలో మీకు రోగ నిర్ధారణ లభిస్తుంది మరియు చికిత్సలు సూచించబడతాయి.

మీ ప్రశ్నలకు నిపుణుల సమాధానం పొందండి
వ్యవసాయం గురించి మీకు సందేహాలు వచ్చినప్పుడల్లా, ప్లాంటిక్స్ సంఘాన్ని సంప్రదించండి! వ్యవసాయ నిపుణుల పరిజ్ఞానం నుండి లబ్ది పొందండి లేదా మీ అనుభవంతో తోటి రైతులకు సహాయం చేయండి. ప్లాంటిక్స్ కమ్యూనిటీ, ప్రపంచవ్యాప్తంగా రైతులు మరియు వ్యవసాయ నిపుణుల అతిపెద్ద సోషల్ నెట్‌వర్క్.

మీ దిగుబడిని పెంచుకోండి
సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులను అనుసరించడం మరియు నివారణ చర్యలను ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడులను పొందండి. మీ మొత్తం పంట చక్రం కోసం సాగు చిట్కాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను మీకు ప్లాంటిక్స్ యాప్ ఇస్తుంది.


https://www.plantix.net
ను క్లిక్ చేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

https://www.facebook.com/plantix
ను క్లిక్ చేసి ఫేస్‌బుక్‌లో మాతో చేరండి

https://www.instagram.com/plantixapp/
ను క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ లో మమ్మల్ని అనుసరించండి
మరింత చదవండి
కుదించు
4.3
మొత్తం 53,158
5
4
3
2
1
లోడ్ చేస్తున్నాము…

కొత్తగా ఏమి ఉన్నాయి

* Testing a better camera, improved focus and picture quality
* Better feedback if a crop damage could not be detected
మరింత చదవండి
కుదించు

అదనపు సమాచారం

అప్‌డేట్ చేయబడింది
16 నవంబర్, 2020
పరిమాణం
11M
ఇన్‌స్టాల్ చేస్తుంది
10,000,000+
ప్రస్తుత వెర్షన్
3.4.0
Android అవసరం
5.0 మరియు తదుపరిది
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
ప్రభావశీల అంశాలు
వినియోగదారులు పరస్పర చర్య చేయగలిగేది
అందించినది
PEAT GmbH
©2020 Googleసైట్ సేవా నిబంధనలుగోప్యతడెవలపర్‌లుGoogle పరిచయం|స్థానం: యునైటెడ్ స్టేట్స్భాష: తెలుగు
ఈ అంశాన్ని కొనుగోలు చేయడం ద్వారా, మీరు Google చెల్లింపులతో లావాదేవీ జరుపుతున్నారు మరియు Google చెల్లింపుల సేవా నిబంధనలు మరియు గోప్యతా నోటీసుకి అంగీకరిస్తున్నారు.