దేవునిపై మరియు ఆయన వాక్యముపై కేంద్రీకృతమై ఉండటం కష్టం. అందువల్ల ఉచిత YouVersion బైబిల్ App అనుదినము దేవుని హృదయాన్ని అన్వేషించుటకు మీకు ఉపకరణాలను అందిస్తుంది: ఆడియో బైబిళ్ళను వినండి, ప్రార్థనలను సృష్టించండి, స్నేహితులతో అధ్యయనం చేయండి, 2,000+ బైబిల్ వెర్షన్లను అన్వేషించండి, ఇంకా మరెన్నో చేయండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్లకు పైగా పరికరాల్లో!
ఆన్‌లైన్‌లో అన్నింటిని వాడుకొనవచ్చు లేదా ఆఫ్‌లైన్‌లో చదవడానికి ఎంచుకున్న సంస్కరణలను డౌన్‌లోడ్ చేయండి. ప్రార్థన జాబితాలను సృష్టించి ఒక ఉద్దేశ్యముతో ప్రార్థించండి. ముఖ్యాంశాలు, బుక్‌మార్క్‌లు, బ్యాడ్జ్‌లు మరియు గమనికలతో మీ బైబిల్‌ను అనుకూలీకరించండి.
చదవండి, అధ్యయనం చేసి స్నేహితులతో భాగస్వామ్యం చేయండి. విశ్వాసమును గురించి నిజాయితీ కలిగిన సంభాషణలను ఆస్వాదించండి. స్నేహితులతో దేవునితో సన్నిహితంగా ఉండండి మరియు మీ ఆవిష్కరణలను పంచుకోండి. ఇతరులతో పంచుకొనదగిన కళాత్మకమైన బైబిల్ వచనాలను సృష్టించండి మరియు మీ ఫోటోలకు బైబిల్ వచనాలను జోడించండి.
ప్రార్థనను రోజువారీ అలవాటుగా చేసుకోండి - బైబిల్ App మీ ప్రార్థనలను కనుగొనేందుకు ప్రార్థన కార్డులను ఉపయోగించండి. - ప్రార్థన జాబితాలను సులభంగా క్రమీకరించుకోండి. - మీ ప్రార్థనలను వ్యక్తిగతముగా చేయండి లేదా స్నేహితులతో పంచుకోండి. - మీ బైబిల్ App స్నేహితులతో జవాబు దొరికిన ప్రార్థన అభ్యర్థనల నిమిత్తము ఆనందించండి.
మీ ఉచిత బైబిల్‌ను అనుకూలీకరించండి - వచన చిత్రాలు: అద్భుతమైన బైబిల్ వచనాలతో చిత్రాలను సృష్టించండి. - ముఖ్యాంశాలు: అనుకూలమైన రంగులను ఎంచుకోండి. - బుక్‌మార్క్‌లు: మీకు ఇష్టమైన బైబిల్ వచనములను గుర్తుంచుకొని కనుగొనండి. - గమనికలు: వ్యక్తిగతం: మీరు మాత్రమే వాటిని చూడవచ్చు లేదా బాహాటము: స్నేహితులతో భాగస్వామ్యం చేయచేయవచ్చు. - స్నేహితులతో వచనాలను పంచుకోండి: సోషల్ నెట్‌వర్క్‌లు, ఇమెయిల్ లేదా SMS / టెక్స్ట్ సహాయముతో. - CLOUD SYNC: ఉచిత YouVersion ఖాతాతో, ఏదైనా మద్దతు ఉన్న పరికరంలో గమనికలు, ముఖ్యాంశాలు, బుక్‌మార్క్‌లు మరియు పఠన ప్రణాళికలను చూడండి. - సులభతర పఠనం: ఫాంట్‌లు, అంతరం మరియు వచన పరిమాణం వంటి సెట్టింగ్‌లను మీకు వీలుగా అమర్చుకోండి మరియు డార్క్ మోడ్‌లో కూడా చదవండి.
అనుదినము బైబిల్ చదవండి - 65 కు పైగా భాషలలో బైబిల్ అనువర్తనాన్ని ఆస్వాదించండి. - 1,300+ భాషలలోగల 2,000+ బైబిల్ వెర్షన్లను ఎన్నుకోండి. - జనాదరణ పొందిన వర్షన్లు: KJV, NIV, NKJV, NLT, ESV, NASB, రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ (RSV), మరియు మరెన్నో. - ఆఫ్‌లైన్ బైబిళ్లు: ఆఫ్‌లైన్ అనగా నెట్‌వర్క్ లేకుండా చదవండి (ఎంచుకొనబడిన వర్షన్లు మాత్రమే). - ఆడియో బైబిళ్లు: ఎంచుకున్న వర్షన్ల కోసం ఆడియో (ఆఫ్‌లైన్‌లో అందుబాటులో లేదు). - అనుదిన వాగ్దానపు విడ్జెట్.
దేవుని వాక్యాన్ని ధ్యానించండి - పఠన ప్రణాళికలు: వేలాది ధ్యానములు, బైబిల్ ప్రణాళికలు. - బైబిల్ భాగాలను లేదా బైబిల్ అధ్యయన అంశములను చదవండి. - బైబిలును పూర్తిగా చదవండి (Bible in One Year మరియు One Year® Bible). - వీడియో: యేసు చిత్రం, బైబిల్ ప్రాజెక్ట్, లూమో ప్రాజెక్ట్ మరియు మరిన్ని క్లిప్‌లను చూడండి.
స్నేహితులతో కనెక్ట్ అవ్వండి - మీ స్నేహాలను బైబిల్ Appలో గల పవిత్ర లేఖనాలను ఆధారము చేసుకొని కొనసాగించండి. - హోమ్ ఫీడ్: మీ స్నేహితులు చేసిన బుక్‌మార్క్లను మరియు హైలైట్లను చూడండి. - వ్యాఖ్యలు: మీరు స్నేహితులతో కలిసి బైబిల్ సత్యాలను అధ్యయనం చేస్తున్నప్పుడు వారితో కనెక్ట్ అవ్వండి. - ఆలోచనలను పంచుకోండి, ప్రశ్నలు అడగండి.
YOUVERSION కనెక్ట్ కావడం - బైబిల్ App లో నేరుగా మద్దతు ని సంప్రదించండి. - ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, టిక్టాక్ మరియు పిటెరెస్ట్ లలో ఉన్న @youversion సమాజములో చేరండి - blog.youversion.com లో తాజా విషయాలను తెలుసుకోండి - Bible.com లో బైబిల్‌ను ఆన్‌లైన్‌లో చదివే సౌలభ్యమును పొందండి
నేడే ప్రపంచ #1 బైబిల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మిలియన్‌ల మంది ప్రేమించిన బైబిల్ రీడింగ్ అనుభవాన్ని ఆస్వాదించండి!
1400+ బైబిల్ వెర్షన్‌లు: తెలుగు (అందుబాటులో 2017) English Standard Version ESV New King James Version NKJV New International Version NIV New Living Translation NLT Hindi Common Language Bible Bengali Common Bible Marathi Bible Tamil Bible Urdu Bible Gujarati Bible Kannada Bible Malayalam Bible Maithili Bible Panjabi Bible
ఆడియో బైబిల్స్: హిందీ, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లీష్ New International Version NIV New Living Translation NLT
1000+ భాషలు: హిందీ, తమిళ, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, నేపాలీ, ఇంగ్లిష్, స్పానిష్, పోర్చుగీస్, చైనీస్, హిందీ, అరబిక్, రష్యన్, బెంగాలీ, జపనీస్, జర్మన్, ఫ్రెంచ్, ఫిలిప్పినో, మరాఠీ, జావనీస్, వియత్నమీస్, మరియు ఇంకా ఎన్నో
అప్‌డేట్ అయినది
18 అక్టో, 2024
పుస్తకాలు & పుస్తక సూచన
డేటా భద్రత
arrow_forward
భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఆర్థిక సమాచారం ఇంకా 3 ఇతర రకాల డేటా
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు ఇంకా 4 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు