Palle Ravi

ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమంలో తన కలంతో... గళంతో ప్రజలను చైతన్యం చేస్తూ, ప్రత్యక్ష పోరాటంలోనూ ప్రముఖ పాత్ర పోషించిన తెలంగాణ పోరుబిడ్డ, నల్లగొండ పులిబిడ్డ, మునుగోడు మద్దుబిడ్డ, ప్రజా పక్షపాతి, పాత్రికేయ యోధుడు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ) ఉపాధ్యక్షులు పల్లె రవి కుమార్‌.

జర్నలిస్టుగా జనం గోడును, అన్నదాతల ఆక్రందనల్ని మీడియా ద్వారా ప్రపంచానికి చాటారు. 2001 మే 31న రూపుదిద్దుకున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటులో కీలక భూమిక పోషించి.. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యే వరకు మడమ తిప్పని యోధుని వలె కదంతొక్కారు.
Read more
5.0
1 total
5
4
3
2
1
Loading...

Additional Information

Updated
March 29, 2018
Size
2.0M
Installs
5+
Current Version
1.0
Requires Android
4.0.3 and up
Content Rating
Everyone
Permissions
Offered By
Markcto
©2018 GoogleSite Terms of ServicePrivacyDevelopersArtistsAbout Google|Location: United StatesLanguage: English (United States)
By purchasing this item, you are transacting with Google Payments and agreeing to the Google Payments Terms of Service and Privacy Notice.