వర్జిన్ ఐలండ్‌ - Virgin Island: Detective Crime Thriller

· Vaatsava & Shyam Sunder - Madhu Babu's Captivating Detective Duo Adventures Book 18 · LAVIN Visionaire
3 reviews
Ebook
274
Pages

About this ebook

“ఏ క్షణంలో నైనా భారతదేశం మీద యుద్దాన్ని ప్రకటిస్తుంది పాకిస్థాన్ ప్రభుత్వం........ ప్రపంచ దృష్టి అంతా ఆ యుద్ధం మీదే కేంద్రీకరించబడిన సమయంలో నిశ్శబ్దంగా కదులుదాం మనం.... ఢాకా పట్టణాన్ని వశపర్చుకుందాం...... అక్కడినుంచి అంచెలంచెలుగా మన దేశాన్ని మొత్తం స్వాధీనంలోకి తెచ్చుకుంటాం......” విపరీతమయిన సంతోషంతో ముఖం వింతగా ప్రకాశిస్తుండగా మాటల్ని కంటిన్యూ చేశాడు యాకూబ్ సాబ్.

వర్జిన్ ఐలండ్‌లో జరుగుతున్న తతంగం ఏమిటో అప్పుడు అర్థం అయ్యేసరికి నిర్ఘాంతపోయాడు వాత్సవ.

యాకూబ్ సాబ్ వేసిన పథకం చాలా అమోఘంగా వున్నది. భారత్ పాకిస్థాన్‌లు యుద్దాన్ని ప్రకటించుకుంటే అందరి దృష్టీ ఆ రెండు దేశాల మీదనే వుంటుంది. ఆ సందడి మధ్య కట్లపాములా దొంగదెబ్బ తీసే యాకూబ్‌ని ఎవరూ పట్టించుకోరు. పట్టించుకునే సమయానికి చాలా అలస్యం అయిపోతుంది. బంగ్లాదేశ్ మొత్తం అతని స్వాధీనంలోకి వచ్చేస్తుంది.

తన ఆశయ సాఫల్యానికి అన్నెం పున్నెం ఎరుగని ఎందరో అమాయకులను యుద్ధంలో ఇరికించటానికి చూస్తున్న ఆ స్వార్థపరుడిని అక్కడికక్కడే హతమార్చేయాలన్నంత కోపం వాత్సవను ఆవరించుకున్నది.

--------------------------------------------------------

Copyright Disclaimer:

This ebook is an original work written by Sri. Madhu Babu and published by Vallabhaneni Maheedhar (LAVIN Visionaire). All rights are reserved. No part of this book may be reproduced, distributed, or transmitted in any form or by any means, including recording, copying, or uploading to the internet, without the prior written permission of the creator. Unauthorized use is a violation of copyright laws and will be subject to legal action.

“ఏ క్షణంలో నైనా భారతదేశం మీద యుద్దాన్ని ప్రకటిస్తుంది పాకిస్థాన్ ప్రభుత్వం........ ప్రపంచ దృష్టి అంతా ఆ యుద్ధం మీదే కేంద్రీకరించబడిన సమయంలో నిశ్శబ్దంగా కదులుదాం మనం.... ఢాకా పట్టణాన్ని వశపర్చుకుందాం...... అక్కడినుంచి అంచెలంచెలుగా మన దేశాన్ని మొత్తం స్వాధీనంలోకి తెచ్చుకుంటాం......” విపరీతమయిన సంతో...

Discover more

Ratings and reviews

3 reviews
Sreekanthreddy Muthareddy
March 4, 2026
కథ, కథనం సూపర్.
Did you find this helpful?

About the author

Madhu Babu (Valluru Madhusudana Rao), affectionately known as “Shadow Madhu Babu,” is a celebrated Telugu author born in 1948, best known for his detective–thriller Shadow series and a rich collection of folklore‑fantasy novels.

Madhu Babu (Valluru Madhusudana Rao), affectionately known as “Shadow Madhu Babu,” is a celebrated Telugu author born in 1948, best known for his detective–thriller Shadow series and a rich collection of folklore‑fantasy novels.

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.

Continue the series

More by Madhu Babu

Similar ebooks