Tantrasaramu(తంత్రసారము)

· Panchawati Spiritual Foundation
12 reviews
Ebook
550
Pages

About this ebook

పదవశతాబ్దము నందు కాశ్మీర్ లో నివసించిన శ్రీ అభినవగుప్తుల వారు, కాశ్మీరశైవమని పిలువబడుతున్న శివాద్వైతము లేదా త్రికసిద్ధాంతము నందు మహా పండితులే గాక, పరమశివానుభవమును పొందిన మహా తపశ్శాలి, తంత్రసిద్ధుడూ అయి ఉన్నారు. స్పంద, క్రమ, కుల, ప్రత్యభిజ్ఞములనే విభాగములతో విరాజిల్లుతున్న త్రికశాస్త్రమును ఔపోసన పట్టిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి రచించిన అనేక గ్రంథములలో, శైవాగమముల సారమని చెప్పదగిన తంత్రాలోకము సుప్రసిద్ధమైనది. అనేక వేల శ్లోకములతో బహువిస్తారముగా ఉన్న ఈ గ్రంథమును అల్పబుద్ధులు గ్రహించలేకపోతున్నందు వలన, దానిని కుదించి, సులభవచనంలో ‘తంత్రసారము’ అనే గ్రంథమును ఆయన రచించారు. ఈ సంస్కృతగ్రంథమును జిజ్ఞాసువుల ఉపయోగార్థమై తెలుగుభాషలోకి తేగలగడం పరమేశ్వర కటాక్షంగా భావిస్తున్నాము.
పదవశతాబ్దము నందు కాశ్మీర్ లో నివసించిన శ్రీ అభినవగుప్తుల వారు, కాశ్మీరశైవమని పిలువబడుతున్న శివాద్వైతము లేదా త్రికసిద్ధాంతము నందు మహా పండితులే గాక, పరమశివానుభవమును పొందిన మహా తపశ్శాలి, తంత్రసిద్ధుడూ అయి ఉన్నారు. స్పంద, క్రమ, కుల, ప్రత్యభిజ్ఞములనే విభాగములతో విరాజిల్లుతున్న త్రికశాస్త్రమును ఔపోసన ప...

Discover more

Ratings and reviews

12 reviews
Satyendra S
June 8, 2025
This book is Telugu commentary version of Tantrasaramu written by Abhinavaguptacharya. He lived in Kashmir in the tenth century, between 950 and 1016 AD. It was expounded in detail about the essence of all tantras and which can bring about auspiciousness and the sivaadyata state (non-dualism between Shiva and all beings).
Did you find this helpful?
Balu Balakrishna
November 19, 2022
all is good
Did you find this helpful?
Siva krishna Praveen
May 16, 2025
Very good book.
Did you find this helpful?

About the author

శ్రీ సత్యనారాయణ శర్మగారు వేదాంతము, యోగము, తంత్రము, జ్యోతిష్యశాస్త్రం, వీరవిద్యలు, మరియు ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో లబ్దప్రతిష్ఠులు. భారతదేశము మరియు అమెరికా సంయుక్త రాష్ట్రములలో వీరిచే స్థాపించబడిన ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని వెలుగుదారులలో నడిపిస్తున్నది. వీరి ఇతర రచనలైన, శ్రీవిద్యా రహస్యమ్, లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక, తారాస్తోత్రమ్, దత్తాత్రేయ యోగశాస్త్రము, జాబాల దర్శనోపనిషత్తు, మహాసౌరము, విజ్ఞానభైరవ తంత్రము, మహాస్మృతిప్రస్థానసూత్రము, ధమ్మపదము, యోగకుండలినీ ఉపనిషత్తు, యోగతత్త్వోపనిషత్తు, యోగశిఖోపనిషత్తు, యోగతారావళి, శాండిల్యోపనిషత్తు, వరాహోపనిషత్తు, ఆరు యోగోపనిషత్తులు, నాదబిందూపనిషత్తు, ధ్యానబిందూపనిషత్తు, సిద్ధసిద్ధాంతపద్ధతి, గోరక్షసంహిత, యోగయాజ్ఞవల్క్యము, పతంజలి యోగసూత్రములు, వైద్యజ్యోతిష్యం - మొదటి భాగం, వెలుగుదారులు, శ్రీమాలినీ విజయోత్తర తంత్రము  ఆధ్యాత్మిక జ్ఞాననిధులుగా చదువరులచే కొనియాడబడుచున్నవి.

శ్రీ సత్యనారాయణ శర్మగారు వేదాంతము, యోగము, తంత్రము, జ్యోతిష్యశాస్త్రం, వీరవిద్యలు, మరియు ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో లబ్దప్రతిష్ఠులు. భారతదేశము మరియు అమెరికా సంయుక్త రాష్ట్రములలో వీరిచే స్థాపించబడిన ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని వెలుగుదారులలో నడిపిస్తున్నది. వీరి ఇ...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.