సుమారు 2000 సంవత్సరముల క్రితం ఈ లోకములో క్రీస్తు ప్రభువు జన్మించి తన 30 సంవత్సరాల వయస్సులో సువార్తను ప్రబోధించుట జరిగింది. ఈ కార్యక్రమములో భాగముగా ఆయన సుమారు 33 1/2 సంవత్సరాల వయస్సులో ఈ లోక నరకోటికి పాపక్షమాపణను మారుమనస్సు ద్వారా కలిగించుటకు సిలువ బలియాగము చేసాడు. ఈ సందర్భములో ఏడు మాటలు సిలువపై పలుకుట జరిగింది. ఈ మాటలు ఈనాడు అన్ని సంఘములవారు శుభ శుక్రవారము అనగా గుడ్ ఫ్రైడే రోజు వివరించుట చేస్తారు. అలాగే క్రీస్తు ప్రభువే స్వయముగా ఈ లోకములో సువార్తను కొనసాగించుచు అనేక వచనాలను బోధించుట జరిగింది. ఆ వచనాల పరమార్థాలే ఈ పుస్తకమునకు పునాది. ఇలాంటి వచనాల సంఖ్య 63 అంతేకాక సిలువపై మాటలు 7 తో కలిపి మొత్తము 70 అంశములుగా ఈ పుస్తకము నందు ప్రభువు కృపతో సిద్ధపరిచాము. ఇలాంటి సమయములో పెంచల్ కుమార్ మరియు సురేంద్ర కుమార్ అను పేరుగల మిత్రులు ఇరువురు ఈ పుస్తకము త్వరగా అచ్చు కావాలి అందరికి అందుబాటులో ఉండాలి అని వారు అనేక మారులు ప్రేరేపింపగా ఈ పుస్తకమును ముందుగా విడుదలకు సిద్ధపరచుట జరిగింది. వారికి మా కృతజ్ఞతలు. ఇందులో వ్రాయబడిన ప్రతి అంశములోను దైవ నిగూఢ సత్యములనకేములున్నవి. కనుక పాఠకులు ఇవన్ని మేము చదివినవే కదా అని విస్మరించక పూర్తిగా చదివి దైవ నిగూఢ సత్యములలోని దైవిక మర్మములు తెలుసుకొని ఆనందించాలని నా ఆకాంక్ష.
Religion & spirituality
Ratings and reviews
4.0
24 reviews
5
4
3
2
1
Kolusu Sreenu
Flag inappropriate
December 17, 2019
Thank you brother. Praise the lord Jesus Christ. Amen. God bless you brother
1 person found this review helpful
Rajyalakshmi Kanike
Flag inappropriate
November 8, 2017
very useful.god bless you all
5 people found this review helpful
Ritesh Sharma
Flag inappropriate
April 3, 2021
Rice bag convert.
1 person found this review helpful
Rate this ebook
Tell us what you think.
Reading information
Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.