సింహము
మొదటి జీవి - మనుష్యుని రూపము
రెండవ జీవి - ఎలుగుబంటి
మూడవ జీవి - చిరుతపులి
నాలుగవ జీవి - భయంకరమైన జంతువు
2. దానియేలు - రెండు జీవులు
3. డెబ్బది వారములు విధింపబడిన దానిని గూర్చిన దర్శనము
తిరుగుబాటు మాన్పుట
పాపము నివారించుట
దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట
యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుట
దర్శనమును ప్రవచనమును ముద్రించుట
అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట
డెబ్బది వారములలో మొదటి ఏడు వారములు
డెబ్బది వారములలో అరువది రెండు వారములు
4. దేవుని ఆజ్ఞ తన సేవకుడైన దానియేలుకు తెలియజేయుటకు ముందు - తెలియజేసిన తరువాత ఆత్మల పోరాటము
5. మహా ఆపద, పునరుత్థానము మరియు తీర్పును గూర్చిన దర్శనము
పునరుత్థానము మరియు తీర్పు
బుద్ధిమంతులు
ముద్రణా యంత్రమును గూర్చిన ప్రవచనము దానియేలు ప్రవచనములు అంత్య కాలములో ముద్రింపబడు వరకు మరుగు చేయబడుట
6. ప్రపంచమును తిరుగుట - నరులలో పెరుగు తెలివిని గూర్చిన ప్రవచనము
7. ఏటి అవతలి యొడ్డున ఒకడు - ఇవతలి యొడ్డున ఒకడు నీళ్లపై ఆడుచుండగా దర్శనము