Kinige Patrika Jan 2014: from patrika.kinige.com

Kinige Digital Technologies Private Limited
7

చదువరులకు కినిగె
పత్రిక తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. పుస్తకాలు రాసే వాళ్లకూ
, వేసే వాళ్లకూ, చూసే వాళ్లకూ, తూచే వాళ్లకూ అందరికీ ఈ ఏడాది సమృద్ధిగా
గడవాలని ఆశిస్తున్నాం. మీతో పాటూ కినిగె పత్రిక కొత్త ఏడాదిలో అడుగుపెడుతోంది. ఈ
సంచికతో మొదలుకొని
 పత్రిక విడుదల చేయటంలో కొత్త పద్ధతిని పాటిస్తున్నాం. ఈ నెలకై సమకూర్చిన రచనలన్నింటినీ
ఒకే సారి మీ ముందు గుమ్మరించేయకుండా
, రోజుకొకటి చొప్పున
నెలంతా విడుదల చేద్దాం అనుకుంటున్నాం. సదా మీ ఆదరణాభిలాషులం.


 ఈ నెల
సంచికలోని ప్రధానాంశాలుకథలు:Ø  గా దేవుడు మీరే మల్ల గుర్రం ఆనంద్Ø  పొరుగింటమ్మాయి శ్రీశాంతి దుగ్గిరాలØ  చౌరస్తా వంశీధర్ రెడ్డికవితలు:Ø  అంతిమ మంతనం నామాడి శ్రీధర్Ø  హైకూలు గాలి నాసరరెడ్డిØ  నాం నాం కనక ప్రసాద్ముఖాముఖీలు:Ø  కాశీభట్లతోØ  పాలపర్తి ఇంద్రాణితోమ్యూజింగ్స్:Ø  స్వాతి కుమారి బండ్లమూడిØ  మురళీధర్ నామాల అనువాదం:Ø  గణపతి వైద్యం కొల్లూరి సోమశంకర్Ø  సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టీ వెంకట్ సిద్ధారెడ్డి (సినిమా వెనుక కథలు శీర్షికన)సమీక్షలు:Ø  యు.ఆర్. అనంతమూర్తి సంస్కారనవల పై ధీరØ  ఎం.ఎఫ్ గోపీనాధ్ నా పొగరు మిమ్మల్ని బాధించిందా? అయితే సంతోషంపుస్తకం పై రమాసుందరిØ  పరవస్తు లోకేశ్వర్ సిల్క్ రూట్ లో సాహసయాత్రపుస్తకం పై కొల్లూరి సోమశంకర్Ø  త్రిపురనేని గోపీచంద్ పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామానవల పై త్రిసత్య కామరాజన్Ø  సత్యం శంకరమంచి అమరావతి కథలుపై శ్రీశాంతి దుగ్గిరాలØ  నామిని పచ్చ నాకు సాక్షిగాపై ఐ.విసీరియల్స్:Ø  సాఫ్ట్ వేర్ ఇతిహాస్యం అద్దంకి అనంతరామయ్యØ  రూపాంతరం మెహెర్ఇవిగాక:Ø  రచన కళఫిలిప్ రాత్ ఇంటర్వ్యూ అనువాదంØ  కవితానువాదాల పోటీ, చెప్పుకోండి చూద్దాం, సాహితీ ముచ్చట్లు, కొత్త పుస్తకాల ప్రకటనలు & వీటితో పాటు గత
సంచికలో ప్రకటించిన పోటీల ఫలితాలు కూడా.    
 

Read more

About the author

 Second issue of Kinige Patrika, from No.1 Premium Telugu online book store kinige.com     

Read more

Reviews

4.0
7 total
Loading...

Additional Information

Publisher
Kinige Digital Technologies Private Limited
Read more
Published on
Jan 31, 2014
Read more
Pages
254
Read more
ISBN
9788192559117
Read more
Language
Telugu
Read more
Genres
Fiction / General
Read more
Content Protection
This content is DRM free.
Read more
Read Aloud
Available on Android devices
Read more

Reading information

Smartphones and Tablets

Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.

Laptops and Computers

You can read books purchased on Google Play using your computer's web browser.

eReaders and other devices

To read on e-ink devices like the Sony eReader or Barnes & Noble Nook, you'll need to download a file and transfer it to your device. Please follow the detailed Help center instructions to transfer the files to supported eReaders.
Yandamoori Veerendranath
పదేళ్ళ తులసి అనే పాపని చంపటానికి ముగ్గురు నరరూప రాక్షసులు కాద్రా అనే మహామాంత్రికుడిని ఆశ్రయించారు. అతి భయంకరమైన కాష్మోరా అనే క్షుద్రశక్తిని ప్రయోగించి, ఇరవై ఒక్క రోజులలో పాపని చంపుతానని ఆ మాంత్రికుడు వాగ్దానం చేసాడు. రోజు రోజుకీ పాప క్షీణించి పోసాగింది. ఒక హిప్నటిస్టు, ఒక డాక్టరు కలిపి ఆ పాపని రక్షించటానికి చేసిన ప్రయత్నం –
ప్రతీ పేజీలోనూ నరాలు తెగిపోయేంత సస్పెన్స్ – మొదటి పేజీనుంచీ చివరి పేజీవరకూ ఆగకుండా చదివించే శైలి.

1981లో తెలుగు పాపులర్ నవలా సాహిత్యంలో ఒక కొత్త మార్పుని తీసుకువచ్చి, అనూహ్యమైన విజయంతో అఖిలాంధ్ర పాఠకులనీ అలరించిన ఈ నవల నలభై వేల కాపీలకు పైగా అమ్ముడు పోయింది. 

Pramod Kumar Meher
A comprehensive guide to the fundamental concepts, designs, and implementation schemes, performance considerations, and applications of arithmetic circuits for DSP

Arithmetic Circuits for DSP Applications is a complete resource on arithmetic circuits for digital signal processing (DSP). It covers the key concepts, designs and developments of different types of arithmetic circuits, which can be used for improving the efficiency of implementation of a multitude of DSP applications. Each chapter includes various applications of the respective class of arithmetic circuits along with information on the future scope of research. Written for students, engineers, and researchers in electrical and computer engineering, this comprehensive text offers a clear understanding of different types of arithmetic circuits used for digital signal processing applications.

The text includes contributions from noted researchers on a wide range of topics, including a review of circuits used in implementing basic operations like additions and multiplications; distributed arithmetic as a technique for the multiplier-less implementation of inner products for DSP applications; discussions on look up table-based techniques and their key applications; CORDIC circuits for calculation of trigonometric, hyperbolic and logarithmic functions; real and complex multiplications, division, and square-root; solution of linear systems; eigenvalue estimation; singular value decomposition; QR factorization and many other functions through the use of simple shift-add operations; and much more. This book serves as a comprehensive resource, which describes the arithmetic circuits as fundamental building blocks for state-of-the-art DSP and reviews in - depth the scope of their applications.

©2018 GoogleSite Terms of ServicePrivacyDevelopersArtistsAbout Google
By purchasing this item, you are transacting with Google Payments and agreeing to the Google Payments Terms of Service and Privacy Notice.