లోకానికి బైబిల్‌ సవాల్‌ (పార్ట్ – 2): అమెరికన్‌ హేతువాదులు బైబిలును విమర్శిస్తూ వ్రాసిన, ''ది బైబిల్‌ హ్యాండ్‌ బుక్‌'' అను పుస్తకములోని పేజీ 45 నుంచి పేజీ 110 లలోని ప్రశ్నలకు సమాధానములు ఈ పుస్తకము నందు పొందుపర్చబడినవి.

· లోకానికి బైబిల్‌ సవాల్‌ · Faith Scope
3.9
7 reviews
Ebook
353
Pages
Eligible

About this ebook

 ప్రియపాఠకులారా!  దీనిలో మొదటి భాగములో ఒకటి లేక రెండు వ్రాతగాని, తప్పులను పట్టగలిగాడు.  కాని ఈ విభాగములో ఎక్కడ ఏ తప్పులు కూడా హేతువాదికి దొరకలేదు.  అన్నింటికి సరియైన జవాబులు ప్రభువు కృప వలన ఇవ్వగలిగాను.

                మొదటి భాగములో వలె ది బైబిల్‌ హ్యాండ్‌ బుక్‌ 1807లో మొదలై 2005లో డాక్టర్‌ ఇమ్మానుయేల్‌ రెడ్డి గారి ద్వారా నా చేతికి, డాక్టరు తెలుగునకు అనువదించిన ప్రశ్నలను ఇయ్యగా- నేను సులభముగా తెలుగులో జవాబులు వ్రాయగలిగాను.  ఈ విభాగము నందు ది బైబిల్‌ హ్యాండ్‌ బుక్‌ పేజీ నెం. 45 నుండి 110 వరకు ఇయ్యబడిన అసందర్భాలు అను విభాగమునకు జవాబు సిద్ధపరచాము.  ఇది అమెరికా హేతువాదులకు యేసుక్రీస్తు ప్రభువు ఇస్తున్న రెండవ సమాధానాల పుస్తకము.


                ఈ పుస్తకములోని విమర్శలకు విశ్వాసి మనకెందుకులే అని ఊరకున్నను, దేవుడు ఊరుకోక, ఎఫెసీ 6:11-17లో వలె డాక్టర్‌ ఇమ్మానుయేల్‌ రెడ్డిగారి ద్వారా నన్ను ప్రేరేపించి, ఈ అసందర్భాలకు సమాధానాలు వ్రాయించెను.  కనుక డబ్ల్యూ. పి. బాల్‌, జి. డబ్ల్యూ ఫ్రూట్‌, జాన్‌. బోర్డన్‌, రిచర్డ్‌ యం. స్మిత్‌ మరియు మిగిలినవారు వ్రాసిన, ''ది బైబిల్‌ హ్యాండ్‌ బుక్‌''ను వట్టిదిగా చేయుటకు దేవుడు తన వాక్యమనే ఖడ్గమును నాకు అందించెను.


                ది బైబిల్‌ హ్యాండ్‌ బుక్‌లోని మొదటి భాగమును ప్రచురించుట జరిగింది.  దీనికి పాఠకులనుండి  విశేష ఆదరణ లభించుట ద్వారా త్వరగా రెండవ భాగమును ముద్రణకు తేగలిగితిమి.  మిగిలిన, అత్యాచారాలు, అపశృతులు, అశ్లీలాలు మరియు ఇంకా అనేక విషయాలకు త్వరలో సమాధానాలు ఇచ్చుటకు సిద్ధపడుచున్నాము.

                దైవ విశ్వాసులు ఈ పుస్తకమును చదివి హేతువాదునికి సరియైన సమాధానము ఇయ్యవలసినదిగా కోరుచున్నాను.  ఈ విధముగా ప్రతి ఒక్కరి కృషి వలన ఈ భూమి మీద ఉన్న దైవ వ్యతిరేకత మరియు హేతువాదమును రూపుమాపగలము. ఆమేన్‌!


Discover more

Ratings and reviews

3.9
7 reviews
elia reddy vasa
May 25, 2020
I fully satisfied with all the answers given by this book. Thanks to the author.
2 people found this review helpful
Did you find this helpful?
Ravi Kumar
September 7, 2020
it's an excellent answer everyone should read this book
Did you find this helpful?
Sathwik Konathala
May 17, 2022
Bad
Did you find this helpful?

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.