నా ప్రియ మిత్రమా నేను మిత్ర ద్రోహిని కాను (Telugu)

Faith Scope
32

 దేవుడు ఉన్నాడని నమ్మిన ప్రతి ఒక్కరు ఏదో ఒక మార్గాన్ని ఆచరిస్తుంటారు, ఎందుకు? ప్రశాంతమైన జీవితం కోసం మరియు చివరకు చనిపోయిన తరువాత స్వర్గ ప్రాప్తి కోసరమే కదా! వీటి కోసం మంచిగా జీవిస్తూ వారి ధర్మాన్ని పాటిస్తుంటారు. ఈ ప్రపంచములో అనేకమైనటువంటి మార్గములు వున్నాయి. వాటిలో మంచిది ఏది అనేది తెలుసుకోవాలంటే చాలా కష్టము, దానిని ఆచరిస్తున్న వారికి మాత్రమే దాని విలువ తెలుస్తుంది లేదా ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ దేవుడినే నాకు సరైన మార్గమును చూపమని ప్రార్ధించిన వారికి ఆ నిజమైన మార్గము గురించి తెలుస్తుంది. ఇలా ఆ మంచి మార్గాన్ని కనుగొని ఆనందముగా జీవిస్తున్న వారు తమ మిత్రులకు దానిని గురించి తెలియ చెప్పక పోతే వారిని ఏమంటారు? వారిని మిత్ర ద్రోహులనరా? ఇటువంటి మిత్ర ద్రోహిగా ఎవ్వరూ కాకూడదనే నా ఈ చిన్న ప్రయత్నము.

                                                మిత్ర  ద్రోహిగా ముద్ర పడుట ఇష్టములేని మీ మిత్రుడు,

Read more
Collapse
4.2
32 total
Loading...

Additional Information

Publisher
Faith Scope
Read more
Collapse
Published on
Jan 27, 2016
Read more
Collapse
Pages
20
Read more
Collapse
Read more
Collapse
Read more
Collapse
Language
Telugu
Read more
Collapse
Genres
Religion / Buddhism / General
Religion / Christian Church / General
Religion / Hinduism / General
Religion / Islam / General
Read more
Collapse
Content Protection
This content is DRM protected.
Read more
Collapse
Read Aloud
Available on Android devices
Read more
Collapse
Eligible for Family Library

Reading information

Smartphones and Tablets

Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.

Laptops and Computers

You can read books purchased on Google Play using your computer's web browser.

eReaders and other devices

To read on e-ink devices like the Sony eReader or Barnes & Noble Nook, you'll need to download a file and transfer it to your device. Please follow the detailed Help center instructions to transfer the files to supported eReaders.
 ఎవరు చేస్తున్నారు?


ఏమిటా నేరము?


ఎందుకు చేస్తున్నారు?


ఎలా నిజమైన దేవుని తెలుసుకొనవలెను?


దేవాది దేవుడు కాని ఈ ఇతర దేవుళ్ళు మరియు దేవతలు


ఈ దేవుళ్ళను పూజిస్తే వచ్చే సమస్య ఏమిటి?


సృష్టి కర్త గాని ఈ ఇతర దేవుళ్ళ పేర్ల గురించి భగవద్గీతలో చెప్పబడినదా?


ఇంత మంది దేవుళ్లలో ఎలా మనము ఆ దేవాది దేవుడిని తెలుసు కోవాలి?


దేవుడే మన హృదయములో ఉన్నప్పుడు ఎందుకు ఆయన మనలను వేరే దేవుళ్ళకు చోటు ఇచ్చేలా చేస్తున్నారు?


ఏ దేవుడైతే నాకేంటి నేను మంచిగా జీవిస్తే చాలు నాకు ముక్తి లభిస్తుంది! దీనిలో ఎంత నిజము ఉంది?


అందరు దేవుళ్ళు మంచినే బోధిస్తున్నాయని మన పెద్ద వారు మనకి చేస్తున్న బోధ!


తెలివైన మనిషి చేయవలసినది ఏది?


నిజమైన దేవుడు ఎక్కడ? ఏ గుడికి వెళ్ళాలి? ఏ కొండను ఎక్కాలి? ఎవరిని అడగాలి? ఎలా ఆయనను కనుగొనాలి?

 Contents:

యేసుయొక్క సహోదరులు మరియు అక్కచెల్లెండ్రు

''వారు ఇరువురును కాపురము చేయక ముందే,'' అను ఈ వాక్యము యేసు పుట్టిన తరువాత మరికొందరి పిల్లలకు మరియమ్మ జన్మనిచ్చింది అని అర్థము చెప్పుచున్నారు.ఇది నిజమా?

ముందు మరియమ్మ పవిత్రురాలే కానీ అటు తరువాత...

ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబు . . . అని పౌలు చెప్పుచున్నారు

తొలిచూలు కుమారుడు

యేసు పుట్టిన తరువాత, మరియమ్మ మరలా పిల్లలకు జన్మ నివ్వకపోతే, యేసు సహోదరులు అని ఎందుకు వ్రాయబడి యున్నది?

క్రీస్తు సహోదరులు

ప్రభువు ప్రవేశించిన ద్వారములలో నరులకు ప్రవేశము లేదు. . .  అని యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు తెలియజేసెను

మొట్టమొదటి పూజ

పౌలు యొక్క కనిన కుమారుడు – నిజమైన కుమారుడు

క్రీస్తు ఎన్నుకొన్నవి

విడ్డూరమైన విమర్శ  -  పదిమంది సాక్ష్యము

యేసు మరియమ్మను కాదని అన్నప్పుడు మనము ఎందుకు ఆమెకు ప్రాముఖ్యత ఇయ్యాలి?

మరియమ్మ పాపాత్మురాలు కాకపోతే, ఆమె ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఎందుకు ఆనందించుచున్నది?

భూమిపై పవిత్ర జీవితము జీవించి మరణించిన పునీతులు (Saints) భూమి మీద నివసించు వారికి సహాయము చేయుదురా?

ఆది కాండములో తల్లి మరియను గూర్చిన ప్రవచనము

క్రొత్తబండి

''కన్యమరియ మరియు పవిత్ర ఆత్మ ఒకరికొరకు ముద్దు పెట్టుకొనిరి,''         . . . కోరహు కుమారులు ప్రవచించిరి.

పరిశుద్ధాత్మ- మరియమ్మ ఇద్దరు ఒక్కటైరి మరియమ్మ నిష్కళంకురాలు,  మరియు ఆమెను ధన్యురాలు అందురని. . . . పరమ గీతములో ప్రవచనములు చెప్పుచున్నవి

మోషేయొక్క  మూడవ ఆజ్ఞ

సిలువపై మూడవ మాట

ఖురాన్‌- ఈ - షరీఫ్‌ మరియమ్మను గూర్చి ఏమి చెప్పుచున్నది?

మరియమ్మను ఆరాధించ వచ్చునా?

 యేసుక్రీస్తు దేవుడా? అవునా కాదా?


ఇది ఒక సాధారణ మనిషికి  క్రైస్తవ తత్వానికి మధ్య జరుగుతున్న స్నేహపూర్వక చర్చ.


యేసు ఎవరు?

అంటే యేసు సృష్టికర్తయైన దేవుడా? నేను నమ్మను గాని, ఇంతకీ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినట్లు?

అంటే, పాపములో పడి చెడిపోయిన వారిని రక్షించుటకు మాత్రమే యేసు వచ్చారు అంటారు? ఇక్కడ అంతటి పాపులు ఎవరూ లేరండి. మాకు మీ యేసు అక్కరలేదు.

అది బైబిల్ ప్రకారము కాబట్టి, మాకు అనుకరించదు. వేరే ఏదైనా పవిత్ర గ్రంధములో వుంటే చెప్పండి.

కర్మ సిద్ధాంతము ప్రకారము ఎవరి పాపములకు వాళ్ళే బాధ్యులు, కృష్ణ భగవానుడే కర్మ ప్రభావాన్ని అనుభవించాడు. తన పూర్వ జన్మలో రాముడుగా, వాలిని వెనుకనుంచి చంపిన పాపానికి తిరిగి కృష్ణుడుగా జన్మించినప్పుడు వేటగాడుగా పుట్టిన వాలి చేతిలో చనిపోయాడు. అలాంటప్పుడు ఏసుక్రీస్తు అన్ని పాపములను కడుగ గలడా? నాకు ఏ మాత్రము నిజమనిపించుట లేదు.

ఇంత మంది దేవుళ్ళు వుండగా ఏసుక్రీస్తును మాత్రమే ఎందుకు నమ్మాలి?

సృష్టికర్తకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట న్యాయమే, కానీ నేను ఏసుక్రీస్తు మంచి మనిషి అంటే నమ్ముతా గాని దేవుడంటే నమ్మను!

యేసు దేవుడు అని చెప్పిన గొప్ప జ్ఞానులు ఎవరైనా వున్నారా?

స్వామి వివేకానంద

యేసుక్రీస్తును తిరస్కరించిన వారికి మోక్షము లేదని చాలా మంది క్రైస్తవులు చెపుతారు? దేవుడు అంతటి కఠినాత్ముడా?

ఏసుక్రీస్తు నిజమో కాదో, దేవుడో కాదో అని తెలియకపోయినా ఆయనను నమ్మి అనుసరించాలా? నేనంత మూర్ఖుడిని కాను.

ఆయన నిజమైన దేవుడా కాదా అనే విషయము తెలియక ఆయనను నేను ఒప్పుకోవడం లేదు! యేసుక్రీస్తు నిజమైన దేవుడు, అని తెలిస్తే నేను ఎందుకు తిరస్కరిస్తాను?

ఇంతకీ బైబిల్ నిజమని ఎవరు చెప్పారు? 

మీరింత చెప్పినా ఏసుక్రీస్తు మాత్రమే దేవుడు అనే నమ్మకము కుదరటము లేదు.

మీరే పరిశోధించి యేసుక్రీస్తు దేవుడో కాదో తెలుసుకోండి. 

Email for questions and feedback: FaithScope@gmail.com

©2019 GoogleSite Terms of ServicePrivacyDevelopersArtistsAbout Google|Location: United StatesLanguage: English (United States)
By purchasing this item, you are transacting with Google Payments and agreeing to the Google Payments Terms of Service and Privacy Notice.