లోకానికి బైబిల్‌ సవాల్‌ (పార్ట్ – 1): అమెరికన్‌ హేతు వాదులు వ్రాసిన, '' ది బైబిల్‌ హ్యాండ్‌ బుక్‌'' అను పుస్తకములోని ప్రశ్నలకు సమాధానములు.

· లోకానికి బైబిల్‌ సవాల్‌ Book 1 · Faith Scope
3.8
35 reviews
Ebook
174
Pages
Eligible

About this ebook

 ప్రభువు నందు ప్రియసోదరీ! సహోదరులారా! ఒక చిన్న విషయమును ఎక్కువ చేసి ప్రయత్నించితే, అది కొండను త్రవ్వి ఎలుకను పట్టిన సామెత అవుతుంది.  అవును, ప్రియపాఠకులారా, హేతువాదులు ఎక్కువ చేసి ప్రయత్నించి కొండంత పెద్ద పుస్తకమును తయారు చేసారు. కాని వారు ఒక గ్రంథము నుంచి మరియొక గ్రంథమును వ్రాయు లిపిగారి ఒకటి రెండు తప్పులను పట్టగలిగిరి.

బైబిల్‌ హ్యాండ్‌ బుక్‌ 1807లో మొదలై 2005 లో డా||ఇమ్మానుయేల్‌ రెడ్డి ద్వారా నాకు చేరింది.  వి. ఇమ్మానుయేల్‌ రెడ్డి 5 లేక 6 ప్రశ్నలు ప్రతి రోజు నాకు అసంబద్ధాలు అన్న భాగమునుంచి తెలుగునకు మార్చి ఇచ్చినపుడు, తెలుగు నందు నేను సమాధానాలు వ్రాసి ఇచ్చాను.  ఈ విధముగా నేను బైబిలు హ్యాండ్‌ బుక్‌లోని పేజి నెం 1 నుంచి 44 వరకు ఇయ్యబడిన అసంబద్ధాలకు సమాధానాలు వ్రాయగలిగితిని. ఇది అమెరికా హేతువాదులకు నేను ఇస్తున్న మొదటి సమాధానాల పుస్తకము.

ఈ పుస్తకములోని విమర్శలకు విశ్వాసి మనకెందుకులే అని ఊరుకున్నను, దేవుడు ఊరుకోడు.  కాబట్టి ఎఫెసీ 6:11-17లో వలె ఇమ్మానుయేల్‌ రెడ్డి ద్వారా నన్ను దేవుడు ప్రేరేపించి, ఈ అసంబద్ధాలకు సమాధానాలు వ్రాయించెను.  డబ్ల్యూ. పీ. బాల్‌, జీ.డబ్ల్యూ. ప్రూట్‌, జాక్‌ బోర్డన్‌, డిచర్డ్‌ యమ్‌. స్మిత్‌ , మరియు మిగిలిన వారు ”వాసిన, ''ది బైబిల్‌ హ్యాండ్‌ బుక్‌ను'', వట్టిదిగా చేయుటకు దేవుడు తన వాక్యమనే ఖడ్గమును నాకు అందించెను.  బైబిలు హ్యాండ్‌ బుక్‌లోని తరువాతి భాగాలైన అసంభావ్యాలు, అత్యాచారాలు, అపశృతులు, అశ్లీలాలు వంటి భాగాలకు కూడా సమాధానాలు వ్రాయుట జరిగింది.  వీటిని త్వరలో ప్రచురించుటకు సిద్ధము చేయబడుచున్నవి.

దైవ విశ్వాసులు ఈపుస్తకమును చదివి హేతువాదునికి సరియైన సమాధానమును ఇవ్వవలసినదిగా నేను కోరుచున్నాను.  ఈ విధముగా భూమిమీద ఉన్న దైవ వ్యతిరేక హేతువాదమును రూపుమాపగలము. ఆమేన్‌!

Ratings and reviews

3.8
35 reviews
vamsi vamsi
January 24, 2019
పిచ్చి పుస్తకం ఒక్క ప్రశ్నకి సరైన సమాధానం లేదు.....పాత నిబంధనలో ప్రశ్నలకి కొత్తనిబంధనాలో సమాధానాలు చెపుతావా బుర్ర ఉందా
15 people found this review helpful
Did you find this helpful?
Divakar Reddy
December 18, 2019
Do you have mind. We came from chimpanzees .They are our gods . Jesus is just a fake creation.
Did you find this helpful?
ANNAM RAVINDER
December 18, 2020
టైం వేస్ట్ బాబులు ఎవరు చదవకండి
3 people found this review helpful
Did you find this helpful?

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.

Continue the series

More by Sekhar Reddy Vasa

Similar ebooks