యోగరహస్యం (Yoga Rahasyam)

· Panchawati Spiritual Foundation
5.0
4 reviews
Ebook
114
Pages

About this ebook

మన పురాణములు ఎంతో జ్ఞానసంపదను తమలో కలిగియున్న నిధులు. పురాణములలో చరిత్ర, ప్రాంతీయకథలు, ఆచారములు, వేదాంతము, జ్ఞానము, యోగము, నీతిసూత్రములు, జీవన ధర్మములు, ఇలా ఎన్నెన్నో విషయములు కలగలసి చెప్పబడి ఉంటాయి. వాటిలో మార్కండేయపురాణం ఒకటి. ఇది మార్కండేయమహర్షి చరిత్ర. శివానుగ్రహంతో ఆయన మృత్యువును ఎలా జయించాడన్న గాథ ఇందులో చెప్పబడి ఉంటుంది. అలర్కమహారాజుకు దత్తాత్రేయస్వామి చేసిన జ్ఞానబోధ కూడా దీనిలో ఉన్నది. ఈ బోధ, యోగాభ్యాసము, యోగసిద్ధి, యోగిచర్యలనే మూడు అధ్యాయములలో చెప్పబడింది.

Ratings and reviews

5.0
4 reviews

About the author

శ్రీ సత్యనారాయణ శర్మగారు వేదాంతము, యోగము, తంత్రము, జ్యోతిష్యశాస్త్రం, వీరవిద్యలు, మరియు ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో లబ్దప్రతిష్ఠులు. భారతదేశము మరియు అమెరికా సంయుక్త రాష్ట్రములలో వీరిచే స్థాపించబడిన ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని వెలుగుదారులలో నడిపిస్తున్నది. వీరి ఇతర రచనలైన, శ్రీవిద్యా రహస్యమ్, లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక, దత్తాత్రేయ యోగశాస్త్రము, జాబాల దర్శనోపనిషత్తు, మహాసౌరము, విజ్ఞానభైరవ తంత్రము, మహాస్మృతిప్రస్థానసూత్రము, ధమ్మపదము, యోగకుండలినీ ఉపనిషత్తు, యోగతత్త్వోపనిషత్తు, యోగశిఖోపనిషత్తు, యోగతారావళి, శాండిల్యోపనిషత్తు, వరాహోపనిషత్తు, ఆరు యోగోపనిషత్తులు, నాదబిందూపనిషత్తు, ధ్యానబిందూపనిషత్తు, సిద్ధసిద్ధాంతపద్ధతి, గోరక్షసంహిత, యోగయాజ్ఞవల్క్యము, పతంజలి యోగసూత్రములు, వైద్యజ్యోతిష్యం - మొదటి భాగం, వెలుగుదారులు, శ్రీమాలినీ విజయోత్తర తంత్రము, తంత్రసారము, ఆత్మబోధ, అపరోక్షానుభూతి, దృగ్దృశ్య వివేకము, ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్, సర్వసార ఉపనిషత్, గాయత్రీ రహస్యోపనిషత్ లు ఆధ్యాత్మిక జ్ఞాననిధులుగా చదువరులచే కొనియాడబడుచున్నవి.

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.