లాత్వినియన్ నేర్చుకోండి

50+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

తక్షణం కొత్త భాష మాట్లాడటం నేర్చుకోండి. uTalk క్లాసిక్‌తో, మీరు మాట్లాడటానికి అవసరమైన అత్యావశ్యక పదాలు మరియు పదబంధాలను నేర్చుకోండి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోండి, ఎక్కడికి వెళ్లినా స్నేహితులను చేసుకోండి.

ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్‌లకు పైగా ప్రజలు కొత్త భాషను నేర్చుకోవడానికి - 25 సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన uTalk యొక్క అవార్డు-విన్నింగ్ విధానాన్ని ఉపయోగించారు. ఇది సరళంగా, వినోదాత్మకంగా, తక్షణ ఫలితాలను అందిస్తుంది- మీ అభ్యసన మరింత ఫలప్రదంగా ఉండేందుకు ఇప్పుడు సరికొత్త లుక్ మరియు మెరుగుపరిచిన గేమ్‌లతో వస్తోంది.

uTalk క్లాసిక్‌:

• ప్రేరణ కలిస్తుంది - దేనినైనా ఆస్వాదించడానికి దానికి కట్టుబడి ఉండటం అత్యుత్తమ మార్గం. uTalk Classic ఆటలు సరదాగా మరియు పదేపదే చేసేవిధంగా రూపొందించబడ్డాయి, అందువల్ల మీరు అభ్యసనను నిరంతరం కొనసాగించేలా చేస్తుంది.

• ప్రామాణికమైనది - uTalk Classicలోని కంటెంట్‌ను మీకు అందించడానికి మేం స్థానిక స్పీకర్లు మరియు అనువాదకులను వినియోగిస్తాం, ఇది మీరు స్థానికుల వలే మాట్లాడటం నేర్చుకుంటున్నట్లుగా నిర్ధారిస్తుంది.

• స్మార్ట్ - తెలివైన సాఫ్ట్‌వేర్ మీరు దేనిలో మంచిగా ( మరియు ఎక్కడ మీకు మరింత సాయం కావాలి) ఉన్నారనేది తెలుసుకుంటుంది, మీ వ్యక్తిగత స్థాయికి అనుగుణంగా గేమ్‌లను తీర్చిదిద్దుతుంది.

• ఉచ్ఛారణకు సరైనది - మీరు భాషను మాట్లాడటం ప్రాక్టీస్ చేసేటప్పుడు, మీరు మాట్లాడేదానిని రికార్డ్ చేసుకోండి.
మీ ఉచ్ఛారణను సరిచేసుకోవడానికి మీరు దీనిని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేయవచ్చు.

• విజువల్ - మా అందమైన చిత్రాలు మెదడు నేర్చుకునే విధానాన్ని వేగవంతం చేయడానికి పదాలను చిత్రాలతో జతచేస్తుంది, మీ కొత్త భాషను గుర్తుంచుకోవడంలో సాయపడటానికి విజువల్ రీకాల్‌ను ఉపయోగిస్తుంది.

• ప్రాక్టికల్ - uTalk Classic తొమ్మిది ప్రారంభ టాపిక్‌లు: మొదటి పదాలు, ఆహారం మరియు పానీయాలు, రంగులు, నెంబర్లు, శరీరంలోని భాగాలు, సమయాన్ని చెప్పడం, షాపింగ్, పదబంధాలు మరియు దేశాలతో వాస్తవంగా మీకు అవసరమైన పదాలు మరియు పదబంధాలను బోధిస్తుంది.

• పోర్టబుల్ - మీరు విదేశాల్లో ఉన్నప్పుడు ఎలాంటి భారీ రోమింగ్ ఛార్జీలు లేకుండానే uTalk Classic ఆఫ్‌లైన్‌ను ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగించండి.
అప్‌డేట్ అయినది
16 మే, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
Play ఫ్యామిలీ పాలసీని ఫాలో కావడానికి కట్టుబడి ఉంటాము

యాప్‌ సపోర్ట్

డెవలపర్ గురించిన సమాచారం
EUROTALK LIMITED
support@utalk.com
315-317 New Kings Road LONDON SW6 4RF United Kingdom
+44 7973 223554

EuroTalk Ltd ద్వారా మరిన్ని