విపులంగా వర్ణన:
MyFIRST పార్ట్ నర్ యాప్ తో మీ రెండవ ఆదాయం ఆరంభించండి.
ఎటువంటి పెట్టుబడి లేకుండా ప్రతి నెల రూ. 50,000కి పైగా సంపాదించడానికి ద MyFIRST పార్ట్ నర్ పర్సనల్ లోన్ రిఫరల్ యాప్ కి ఉత్తమమైన ఆర్థిక అనుబంధ కార్యక్రమం గలదు. డబ్బు సంపాదించడానికి లోన్స్ ని సూచించండి. అదనంగా, పెద్ద బ్యాంక్ తో పని చేయడానికి మరియు సంపాదించడానికి మీకు అవకాశం లభిస్తుంది.
మా రిఫరల్ అప్లికేషన్ ద్వారా, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ నుండి కాగితంరహితమైన శీఘ్రంగా పర్సనల్ లోన్ పొందడానికి మీరు ఎవరినైనా సూచించవచ్చు.
పంపిణీ చేయబడిన లోన్ నుండి మీ యొక్క సంపాదనలు లోన్ మొత్తానికి సంబంధించినవి. మీ ఆదాయం నేరుగా మీ బ్యాంక్ ఖాతాకి బదిలీ చేయబడుతుంది. గ్రాడ్యుయేట్స్, రియల్ ఎస్టేట్/బీమా/ఫైనాన్షియల్ అడ్వైజర్స్ లేదా ఎవరైనా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్న వారు ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ రిఫరల్ ప్రోగ్రాంని ఉపయోగించవచ్చు.
సూచించడానికి మరియు సంపాదించడానికి 3- స్టెప్స్ గైడ్:
MyFIRST పార్ట్ నర్ ని డౌన్ లోడ్ చేయండి, ద రిఫర్ అండ్ ఎర్న్ మనీ యాప్ మరియు మిమ్మల్ని నమోదు చేసుకోండి
పర్సనల్ లోన్స్ పొందడంలో ప్రజలకు సహాయం చేయండి
సొమ్ము పంపిణీలు చేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలోకి వారానికి చెల్లింపులు పొందండి
పర్సనల్ లోన్ వివరాలు:
లోన్ మొత్తం: 20,000-40 లక్షలు
వ్యవధి: 6 నుండి 60 నెలలు
వార్షిక శాతం రేటు: కనిష్ట ఏపీఆర్-11%. గరిష్ట ఏపీఆర్-28%. నియమాలు మరియు షరతులు వర్తిస్తాయి
ప్రతీకాత్మక ఉదాహరణ:
లోన్ మొత్తం: రూ. 1,00,000
వ్యవధి: 12 నెలలు
వడ్డీ రేటు (తగ్గింపుగా): 20%
ఈఎంఐ మొత్తం: రూ. 9,264
మొత్తం చెల్లించాల్సిన వడ్డీ: రూ. 11,168
ప్రాసెసింగ్ ఫీజు (జీఎస్టీతో కలిపి): రూ. 3,499
పంపిణీ మొత్తం: రూ. 96,501
మొత్తం చెల్లించాల్సిన సొమ్ము: రూ. 1,11,168
లోన్ మొత్తం ఖర్చు (వడ్డీ+ప్రాసెసింగ్ ఫీజు): రూ. 14,667
ఉత్తమమైన ఆర్థిక అనుబంధ కార్యక్రమం:
వేగంగా చెల్లింపులుతో, భారతదేశంలో ఇంటి నుండి పని చేస్తూనే ఆన్ లైన్లో డబ్బు సంపాదించండి. పెట్టుబడి లేకుండా ఆన్ లైన్లో డబ్బు సంపాదించడానికి ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ యాప్ డబ్బు సంపాదించడానికి ఉత్తమమైన యాప్స్ లో ఒకటి.
మీరు భాగస్వామిగా ఎందుకు మారాలి?
కొన్ని గంటలు చేసిన ప్రయత్నం మీకు అదనపు ఆదాయం సంపాదించడంలో సహాయపడుతుంది. మా పర్సనల్ లోన్ రిఫరల్ అప్లికేషన్ ద్వారా జీరో పెట్టుబడితో మీరు ఆన్ లైన్ లో డబ్బు సంపాదించవచ్చు. కాగితంరహితమైన కొనుగోలు యాత్రని ఆరంభించడానికి మరియు అత్యవసర పరిస్థితి కోసం, వివాహం లేదా ఏదైనా ఇతర ఆర్థికపరమైన అవసరం కోసం తక్షణమే పర్సనల్ లోన్ పొందడంలో మీరు ప్రేమించే వారికి మీరు సహాయపడవచ్చు.
MyFIRST పార్ట్ నర్ యాప్ ద్వారా లభించే ప్రయోజనాలు:
ప్రతి పర్సనల్ లోన్ పంపిణీపై సంపాదించండి
యాప్ పై తక్షణమే ఆమోదాలు మరియు వారానికి చెల్లింపులు
పర్సనల్ లోన్ రిఫర్ యాప్ 24X7 అందుబాటులో ఉంటుంది
పరిశ్రమలో ఉత్తమమైన టెక్ మద్దతు
అంకితభావంతో పనిచేసే సపోర్ట్ టీమ్
జీరో పెట్టుబడి మరియు భౌతిక పత్రాలు అవసరం లేదు
ఏ విధంగా నమోదు చేయాలి?
MyFIRST యాప్ లో నమోదు చేయడం సులభం. మీరు మీ పాన్ కార్డ్, అడ్రాస్ ప్రూఫ్ (ఆధార్/పాస్ పోర్ట్/వోటర్ ఐడీ) మరియు మీ బ్యాంక్ వివరాల చిత్రాల్ని తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలి. ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ తో లోన్ పార్ట్ నర్ గా మారడానికి ఓటీపీని ఉపయోగించి వివరాల్నిధృవీకరించాలి. నిజమైన డబ్బు సంపాదించడానికి ఇతర రిఫరల్ అప్లికేషన్స్ వలే కాకుండా, నమోదు చేసిన తరువాత మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు తక్షణమే పర్సనల్ లోన్ రిఫరల్ ప్రక్రియని ఆరంభించవచ్చు.
అర్హులవడానికి, మీరు తప్పనిసరిగా:
భారతదేశపు పౌరులై ఉండాలి
18 ఏళ్లకు పైబడి ఉండాలి
సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి
పర్సనల్ లోన్ కోసం ఎవరిని మీరు సూచించవచ్చు?
ఈ క్రింది వాటి కోసం మీరు మీ స్నేహితులు మరియు కుటుంబానికి తక్షణమే పర్సనల్ లోన్ కోసం సహాయపడవచ్చు:
వివాహం
హాలీడేస్
చదువు
ఇంటి నవీకరణ
వైద్య అవసరాలు
అత్యవసరంగా నగదు అవసరం
సులభంగా పర్యవేక్షణ:
డబ్బు సంపాదించడానికి మా రిఫరల్ అప్లికేషన్ ద్వారా మీరు సులభంగా అప్లికేషన్ స్థితిని పర్యవేక్షించవచ్చు. ఏదైనా సహాయం కోసం, మీరు కేంద్రీకృత హెల్ప్ లైన్ ని సంప్రదించవచ్చు లేదా మమ్మల్ని సంప్రదించండి విభాగంలో ఉన్న మీ ఆర్ఎంని సంప్రదించవచ్చు.
స్థితిని తనిఖీ చేయడానికి:
యాప్ తెరవండి
లాగ్ ఇన్ చేయండి
'ఇన్ ప్రోగ్రస్' ట్యాబ్-అప్లికేషన్ స్థితిని తనిఖీ చేయండి
సహాయం కొరకు, మమ్మల్ని సంప్రదించండి విభాగాన్ని సందర్శించండి మరియు ఆర్ఎంని కలవండి లేదా కేంద్రీకృత హెల్ప్ లైన్ ని సంప్రదించండి.
ఇప్పుడే MyFIRST పార్ట్ నర్ యాప్ డౌన్ లోడ్ చేయండి మరియు భారతదేశంలో పెట్టుబడి లేకుండా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించడానికి ఒకటైన ఉత్తమమైన రిఫరల్స్ యాప్స్ నుండి లాభం పొందండి!
అప్‌డేట్ అయినది
9 అక్టో, 2025