స్టోరీ మేకర్

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
4.8
3.81వే రివ్యూలు
500వే+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ లేదా ఫేస్బుక్ స్టోరీని అందంగా తయారు చెయ్యాలి అనుకుంటున్నారా? సులభంగా ఇన్స్టా స్టోరీస్, ఎఫ్ బీ స్టోరీస్ మరియు వాట్సాప్ స్టోరీస్ తయారు చెయ్యగలిగే ఉచితమైన స్టోరీ మేకర్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ స్టోరీ మేకర్ & స్టోరీ ఎడిటర్ - ఇన్స్టా స్టోరీ సృష్టించండి మీకు ఖచ్చితంగా కావాల్సిందే!


ప్రతి ఒక్కరికి ఒక అందమైన స్టోరీ ఉంటుంది. 🏆స్టోరీ మేకర్ & స్టోరీ ఎడిటర్ - ఇన్స్టా స్టోరీ సృష్టించండి🏆 మీకు చాలా అద్భుతమైన మరియు అందమైన ఇన్స్టా స్టోరీస్ మరియు ఎఫ్ బీ స్టోరీస్ తయారు చెయ్యడంలో మీకు ఉపయోగపడుతుంది. వందలాది ఉచితమైన స్టైలిష్ మరియు చిక్ టెంప్లేట్స్, స్టికర్స్, ఫాంట్స్, టెక్ష్ట్స్, ఫిల్టర్స్ యొక్క సహాయంతో మీరు మీ ఆలోచనలని, ఫోటోలని మరియు ఆసక్తికరమైన క్షణాలని విభిన్నమైన ఐఎన్ఎస్ స్టోరీ లేదా పోస్ట్స్ గా మార్చవచ్చు. ఈ విధంగా మీరు మీ యొక్క చిక్ స్టోరీస్ ను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, స్నాప్చాట్, టిక్ టాక్ వంటి వాటిల్లో షేర్ చేసి ఇంకా ఎక్కువ ఫాలోయర్స్, కామెంట్స్ మరియు లైక్స్ పొందవచ్చు


కాబట్టి దయచేసి స్టోరీ మేకర్ & స్టోరీ ఎడిటర్ - ఇన్స్టా స్టోరీ సృష్టించండి ని ఇన్స్టాల్ చేసి ఒక సారి ప్రయత్నించండి!


మీ స్టోరీస్ తయారు చెయ్యడానికి 3 దశలు
1. స్టోరీ టెంప్లేట్ లేదా పోస్ట్ టెంప్లేట్ ఎంచుకోండి
2. మీ ఫోటో జోడించండి. స్టోరీని స్టికర్స్, ఫిల్టర్ మరియు టెక్స్ట్ లాంటి వాటితో మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోండి
3. మీరు తయారు చేసిన పోస్ట్ లేదా స్టోరీని సేవ్ చెయ్యండి. మీ స్నేహితులకి ఐజీ, ఎఫ్ బీ, వాట్సాప్, స్నాప్చాట్ మొదలైన వాటిలో షేర్ చెయ్యండి.
అంతే! 🎉🎉🎉

స్టోరీస్ మరియు ఫీడ్స్ తయారు చేయడం కోసం సమర్ధన
-- స్టోరీ కోసం మరియు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫీడ్ పోస్టుల కోసం టెంప్లేట్స్
-- ఐఎన్ఎస్ స్టోరీ మరియు ఫీడ్స్ ను స్టికర్స్, ఫాంట్స్, ఫిల్టర్స్ వంటి వాటితో కస్టమైజ్ చేసుకోండి
-- ఐఎన్ఎస్ మరియు ఎఫ్ బీ పోస్ట్స్ యొక్క సైజులో సరిపోయే టెంప్లేట్స్ మరియు ఇన్స్టా స్క్వేర్ ఫోటో యొక్క సమర్ధన

టెంప్లేట్స్ - వివిధ ప్రముఖ థీమ్స్
-- చాలా రకాల టెంప్లేట్స్, కొలాజెన్, స్టోరీ హైలైట్స్ వివిధ రంగులు మరియు స్టైల్స్ లో.
-- ఫిల్మ్, క్యాలెండర్స్, రిట్రో, ఫారెస్ట్స్, వాటర్ కలర్, మినిమలిజం ఐజీ స్టోరీ టెంప్లేట్స్ లాంటి ఎన్నో రకాల ప్రముఖ థీమ్స్
-- తరచూ అప్డేట్ చేయబడే డైలీ స్టోరీస్, వీటి సహాయంతో మీరు రోజు ఐజీ స్టోరీ లేదా ఎఫ్ బీ స్టోరీ చెయ్యచ్చు.
-- చాలా రకాల హాలిడే థీమ్ టెంప్లేట్స్
-- విభిన్నమైన బిజినెస్ టెంప్లేట్స్

స్టికర్స్
-- చాలా రకాల ఫాషన్ స్టికర్స్. తరచుగా అప్డేట్ చెయ్యబడుతూ ఉంటాయి
-- నియాన్ స్టికర్స్, 3D జంతువులు, క్యూట్, ఫన్నీ మొదలైన వివిధ స్టికర్ థీమ్స్
-- పండుగ, పుట్టినరోజు, పెళ్లి స్టికర్స్ సహాయంతో హాలిడే ఇన్స్టా స్టోరీ తయారు చెయ్యండి

ఫాంట్స్ & టెక్స్ట్ ఎఫెక్ట్స్
-- టెంప్లేట్ లో ఉండే టెక్స్ట్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు
-- మీ ఐజీ స్టోరీ లేదా ఎఫ్ బీ స్టోరీకి కస్టమైజ్ చెయ్యబడ్డ రంగులు మరియు ఫాంట్స్ లో టెక్స్ట్ జోడించండి
-- వివిధ రకాల ఫాంట్స్ సపోర్ట్ చేస్తుంది అరబిక్ ఫాంట్స్ కూడా ఉంటాయి.

హై క్వాలిటీ ఫోటోలు
-మీ స్టోరీని వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్ టాక్ లాంటి వాటిల్లో ఎక్స్పోర్ట్ లేదా రెపొస్త్ చేసి మీ స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు

వేగమైన షేర్ మరియు రీపోస్ట్
-ఒకే టాప్ సహాయంతో మీ ఐజీ స్టోరీ, పోస్ట్స్, ఫోటో కొలాజెస్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లోకి షేర్ చెయ్యండి

ఇన్స్టా స్టోరీ క్రియేటర్ మరియు ఎడిటర్
🏆 స్టోరీ మేకర్ & స్టోరీ ఎడిటర్ - ఇన్స్టా స్టోరీ సృష్టించండి🏆 ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ లో స్టోరీస్ తయారు చెయ్యడం కోసం ప్రత్యేకించి చెయ్యబడింది. మేము చాలా రకాల ప్రముఖ ఐఎన్ఎస్ థీమ్ టెంప్లేట్స్ అందజేస్తాము, వీటి సహాయంతో మీరు ఒక మంచి స్టోరీని సులభంగా మరియు వేగంగా చెయ్యచ్చు. కీ వర్డ్స్ సహాయంతో మీరు కావాలనుకున్న టెంప్లేట్స్ వెతకవచ్చు.

ఐస్టోరీ సహాయంతో ఈ రోజుటి స్టోరీలను వెతకచ్చు
ఏమి పోస్ట్ చెయ్యాలా అని సందేహపడుతున్నారా? "నేటి విశేషాలు" సెక్షన్ చుడండి, ఏ రోజుకి స్టోరీ మెటీరియల్ ఏమిటో తెలుసుకోండి

నోట్స్
- స్టోరీ మేకర్ & స్టోరీ ఎడిటర్ - ఇన్స్టా స్టోరీ సృష్టించండి అనేది ఇన్స్టాగ్రమ్, ఫేస్బుక్ లేదా వాట్సాప్ లాంటి దేనికి అనుసంధానమైనది కాదు. ఇది స్టోరీ ఫొటోస్, ఫీడ్, పోస్ట్ మరియు ఫోటో కొలాజ్ కోసం ఒక సాధనం
- తయారుచెయ్యబడ్డ స్టోరీస్ లేదా పోస్ట్స్ కి వినియోగదారులే బాధ్యత వహించాలి.

ఒక వేళ స్టోరీ మేకర్ మీకు ఉపయోగపడినట్లైతే, దయచేసి మాకు రేటింగ్ ఇవ్వండి🌟🌟🌟🌟🌟
మీకు ఏమైనా సహాయం కావాల్సి వస్తే, దయచేసి మాకు ఇమెయిల్ చెయ్యండి polaris.view99@gmail.com.
అప్‌డేట్ అయినది
26 సెప్టెం, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.8
3.76వే రివ్యూలు

కొత్తగా ఏమి ఉన్నాయి

🌟ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ మరియు స్నాప్చాట్ కోసం అందమైన మరియు ఆసక్తికరమైన స్టోరీస్ మరియు పోస్ట్స్ తయారు చేయండి.
🌟సులువైన పద్ధతిలో ఫాషన్ స్టోరీస్ మరియు పోస్ట్స్ తయారు చెయ్యండి, 100% ఉచితం
🌟మీ స్టోరీ లేదా పోస్ట్ తయారు చేసుకోవడానికి చాలా టెంప్లేట్స్
🌟500 కి పైగా ప్రముఖ ఎమోజీస్ మరియు స్టికర్స్ సహాయంతో మీ స్టోరీని అందంగా తీర్చిదిద్దండి
🌟మీ స్టోరీని కస్టమైజ్ చేసుకోవడానికి టెక్స్ట్, ఫిల్టర్, ఫాంట్, బాక్గ్రౌండ్ యొక్క సమర్ధన
🌟యూసర్ ఫ్రెండ్లీ మరియు తక్కువ సైజు కలిగినది

యాప్‌ సపోర్ట్

డెవలపర్ గురించిన సమాచారం
Tingting Ji
polaris.view99@gmail.com
孙建路111弄申城佳苑一期B块38号 浦东新区, 上海市 China 200120
undefined

ఇటువంటి యాప్‌లు