4.7
3380条评价
10万+
次下载
内容分级
3 岁以上
屏幕截图图片
屏幕截图图片
屏幕截图图片
屏幕截图图片
屏幕截图图片
屏幕截图图片
屏幕截图图片
屏幕截图图片

关于此应用

వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథం
వ్యాఖ్యానాలతోరిఫరెన్సులతోకూడినది
ఈ వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథానికి (学习圣经) గ్రేస్‌ మినిస్ట్రీస్‌ వారు ప్రచురించిన బైబిలు అనువాద అనువాద ాన్ని(మూడవముద్రణ)ఉపయోగించాం。 ప్రస్తుతం అందుబాటులో ఉన్న తెలుగు బైబిల్‌ అను వాదాలన్నిటిలోకీ ఇది మూలానికి దగ్గరగా ఉన్నదీ, సరియైనదీ。 అంతేగాక చదవడానికి అన్నివిధాలా అనుకూలంగా ఉండ ేసులభశైలిలోఉంది。请注意。
అసలు వ్యాఖ్యాన సహితంగా పవిత్ర గ్రంథం ఎందుకు ండాలి? ఎందుకంటే బైబిల్‌ చదివేవారు దాన్ని మరింత బాగా అర్థంచేసుకోగలగాలని。 మనం దేవుణ్ణి、ఆయన వాక్కునూ బాగా ఎరిగి ఉండడమే మనజీవితాల్లోఅతిప్రాముఖ్యమైనవిషయం。 అయితే వ్యాఖ్యానం、 నోట్సు మొదలైన వాటితో నిమిత ్తం లేకుండానే అర్థం చేసుకోవడం సాధ్యపడదా? నిజానికి బైబిల్లోని కొన్ని భాగాలు చాలా స్పష ్టంగాఉన్నాయి。 బైబిలును చాలా జాగ్రత్తగానూ, ప్రార్థనా పూర్వ 、 、 、 、 、 、 、 、 ి ఎన్నో విషయాలను చక్కగా అర్థం చేసుకోవచ్చు。 అయినా కొన్ని భాగాలు మాత్రం ఎంత స్పష్టంగా ఉన్ నప్పటికీ, చదివేవారు వాటిలో అంతర్లీనంగా ఉన్న ప ాఠాలన్నిటినీగ్రహించలేకపోవచ్చు。 బైబిల్‌ను లోతుగా తరచి అధ్యయనం చేయడంలో అనేక సం వత్సరాలు గడిపిన పండితులు సాధారణంగా సగటు చదువ రులు గమనించలేని కొన్ని పాఠాలనూ, సత్యాలనూ సూచి ంచగలరు。 బైబిల్లో కొన్ని భాగాలైతే అర్థం చేసుకోవడం చా లాకష్టం。 కొందరు బైబిల్‌ రచయితలు సహితం ఇలా భావించారు (2 ప)时间 1:20; 3:15,16 时间)。
బైబిలుదేవునిగ్రంథం。 దానిలోఆయనవెల్లడిచేసినవిషయాలుగంబీరమైనవి, భావగర్భితమైనవి(యెషయా 55:8,9)。 దేవునివాక్కుకుఉత్తమఉపదేశకుడుదేవుడేగదా。 బైబిల్‌ చదివే ప్రతి వ్యక్తీ అందులోని విషయాలు తనకు బోధ పడేందుకు దేవుని మీదనే ఎక్కువగా ఆధారప డితేమరింతగానేర్చుకోగలుగుతాడు。 తన సత్యాలను మనుషులకు నేర్పడం దేవునికి ఎంతో ఇ ష్టం。 అలా నేర్పించమని వినయంతో మనం ఆయన్ను వేడుకోవా లి (కీర్తన 25:4-9)

కానీ బైబిల్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడంలో ఇతరుల సాయం ఎంతమాత్రం పొందకుండా అందులోనిదంతా సంపూర్ణంగా అర్థం చేసుకోగల స్థితికి మనలో ఎవరు చేరగలం? ఈ వ్యాఖ్యానాలు、వివరణలు రాసిన రచయిత గుర్తించ ిన ఒక సత్యం ఇది – బైబిల్‌ను అర్థంచేసుకోవడానికి బైబిల్‌ చాలు అనుకుంటూ、 దేవుడు తన సేవకుల ద్వారా అందించే సహాయకరమైన సమాచారాన్ని తిరస్కరించేవా రు చాలామంది విపరీతమైన భావనలకూ,బైబిల్‌ విరుద్ధ మైన ఉద్దేశాలకూ లోనవుతారు。 దేవుని వాక్కును అర్థం చేసుకోవడానికి ఇతరులకు సహాయపడిన దైవ సేవకులు అనేకమంది బైబిల్లో కనిపి 《圣经》(《圣经》8:8;《圣经》8:28-35)。 దేవుని సత్యాలను “ఇతరులకు నేర్పగల నమ్మకమైన మన ుషులకు అప్పజెప్పు” అని పౌలు తిమోతిని ఆదేశించా డు(2 తిమోతి 2:2)。 ఇంకా“దేవునివాక్కుప్రకటించు。 యుక్తకాలంలో,అకాలంలోసిద్ధంగాఉండు。 నిండు ఓర్పుతో ఉపదేశంతో మందలించు, చీవాట్లు పె ట్టు,హెచ్చరించు”(2 తిమోతి 4:2)అని కూడా అన్నాడు。 ఈ స్టడీ బైబిల్లో దీన్నే చేయడానికి ప్రయత్నిం చాం。 జాగ్రత్తగా ఉపదేశించడానికీ, పొరపాటు భావనలను సరిదిద్దడానికీ, తప్పుడు మార్గాలనూ క్రియలనూ మం దలించడానికీసమకట్టాం。 దేవుని వాక్కుకు ప్రజలు విధేయత చూపేలా ప్రోత్ సహించడానికీపూనుకున్నాం。
మేము అందిస్తున్న వ్యాఖ్యానాలు, వివరణలు పరిప ూర్ణంకావనీ,లోపరహితంకావనీమాకుబాగాతెలుసు。 అనేక పొరపాట్లు ఉండి ఉండవచ్చని కూడా భావిస్తు న్నాం。 బైబిలు మాత్రమే నిర్దోషమైనది, దైవావేశం వల్ల క లిగినది、ఏలోపమూలేనిది、పరిపూర్ణమైనది (2 తిమోతి) 3:16,17;2 古兰经 1:2;古兰经 4:4;5:18)。 మేము ఇందులో ఇచ్చిన వ్యాఖ్యానాలు、నోట్సు దేవు ని నోటనుండి వచ్చినవి కావు,దైవావేశం వల్ల కలిగి న లేఖనాలవంటివి కావు。 మేము ఇందులో ఇచ్చిన వ్యాఖ్యానాలు、నోట్సు ప్రా ర్థన పూర్వకంగా చదువుతూ రాస్తూ ఉన్నా, ఏ తప్పు చ ేయకూడదని ఎంత ప్రయాసపడినా కూడా、వివరించడంలో అక ్కడక్కడకొన్నితప్పులుచేసివుండవచ్చు。 అందువల్ల జాగ్రత్తగా వాటిని పరీక్షించి సారాం సారాం శాన్ని గ్రహించాలే గాని, మేము వ్రాసిన ప్రతిదీ దైవవాక్కుఅయినట్టుతీసుకోకూడదు。 (1 点 5:21)。 ఈ వ్యాఖ్యానాల నుండి నేర్చుకోగలిగిన దాన్ని న ేర్చుకోవడానికీ, దేవుని వాక్కుకు విరుద్ధంగా ఉన ్నట్టు రుజువైతే దాన్ని తిరస్కరించడానికీ చదు వరులుసిద్ధపడిఉండాలి。
బైబిలునుఅర్థంచేసుకోవడానికీఆత్మసహాయంతీసుకోవడంతీసుకోవడం(1కొరింతు2:10–14)。 దీనిని మీరు ధ్యానించేటప్పుడు దేవుని ఆత్మతో నిండి,ఆయనపైఆధారపడండి。
更新日期
2023年10月13日

数据安全

安全始于了解开发者如何收集和分享数据。数据隐私保护和安全措施可能会因您的使用情况、所在地区和用户年龄而异。此类信息由开发者提供,可能会随时间更新。
不与第三方分享任何数据
详细了解开发者如何声明数据分享事宜
不会收集任何数据
详细了解开发者如何声明数据收集事宜

评分和评价

4.7
3310条评价