డెట్ మేనేజర్ ప్రో

3.9
590 రివ్యూలు
50వే+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
3 ఏళ్లకు మించి వయసున్న వారికి తగినది
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

వ్యక్తులు మరియు వ్యాపారాలు రెండింటి కోసం రూపొందించబడినది, అప్పు ఇచ్చిన మరియు అప్పు తీసుకున్న డబ్బు (ఋణగ్రహీతలు/ఋణదాతలు)ను సరిచూసుకొనుటకు డెట్ మేనేజర్ ఒక ఖచ్చితమైన సాధనము.

కొలువదగ్గ మరియు బహుముఖమైనదిగా ఉన్న డెట్ మేనేజరును ఈ క్రిందివాటితో సహా వివిధ రకాల ఆర్థిక కార్యక్రమాల కోసం ఉపయోగించుకోవచ్చు; వాణిజ్యం (అనగా సరుకులు లేదా సేవల విక్రయం), భారీస్థాయి ఋణాలు, వ్యక్తి నుండి వ్యక్తికి (P2P) అప్పు వినిమయం, ఐఒయు (నేను నీకు అప్పు ఉన్నాను), సూక్ష్మఋణాలు, మరియు సరిచూసుకొని నిర్వహించుకోవాల్సిన అవసరం ఉండే మరేవేని ఇతర పరిస్థితులు.

ముఖ్యాంశాలు:
• మీకు రావాల్సిన/మీరు అప్పు ఉన్న డబ్బును సరిచూసుకొనుట
• ఋణగ్రహీత/ఋణదాత/వ్యక్తులచే సమూహం కాబడినవి
• బహుళ-కరెన్సీ సామర్థ్యము కలవి
• క్యాలెండర్ ఎంట్రీలు మరియు రిమైండరులు
• లావాదేవీల చరిత్ర
• కరెన్సీ ప్రకారముగా ఋణ సారాంశములు
• కరెన్సీ ప్రకారముగా వినియోగదారు సారాంశముlu
• ప్రకటనల రహితము
• సందేశాలు పంపుట/స్వీకరించుట (మెసేజింగ్)
• పిన్/వ్రేలిముద్ర రక్షణ

వేగవంతమైనది, నిలకడ గలది, మరియు నడపడానికి కనీస అనుమతులు అవసరమైనది.
డెట్ మేనేజర్, క్రమం తప్పకుండా కొత్త ఫీచర్లు జోడించబడుతూ స్థిరంగా మెరుగుపరచబడినది, కాబట్టి, మీ ఋణాలను సరిచూసుకోవడం ప్రారంభించడానికై ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
అప్‌డేట్ అయినది
17 ఆగ, 2022

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఎలాంటి డేటా సేకరించబడలేదు
డెవలపర్‌లు సేకరణను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.9
581 రివ్యూలు

కొత్తగా ఏముంది

- Export database fix