ఆ నాటి మేటి తెలుగు సినిమాల నుంచి ఈ నాటి తెలుగు సినిమాల గురించి తెలిపే ప్రక్రియ మా ప్రయత్నం. సినిమా తీసే పనిలో తెర వెనుక జరిగే వింతలూ విశేషాలు వాటి ఆధారిత వీడియోలు కలవు. మీకు నచ్చిన హీరో హీరోయిన్లు వారిపై వచ్చే విమర్శలు మరి వారి ప్రశ్నలు జవాబులు కలవు. ఎందరో తెలుగు సినిమా దర్శకులు వారి అనుభవాలు, వారితో ముఖాముఖి సంభాషణలు ఈ ఆప్ లో చూడవచ్చు.
আপডে’ট কৰা তাৰিখ
২৫-১২-২০২১