ఈ యాప్ ను మన తెలుగు రైతుల కోసం పూర్తి వివరాలను తెలుగు భాషలో తెలియచేయడానికి నడపబడుతుంది. ఇందులో పంట పండించే వివరాలు, పహాణి వివరాలు, మార్కెట్ ధరలు, రైతుల జీవితగాధలు, వ్యవసాయ యంత్రాలతో కూడిన సమాచారాన్ని ప్రతి రోజు నూతన సమాచారాన్ని పొందుపర్చడం జరుగుతుంది.
Aplikasi ini dijalankan untuk memberikan perincian lengkap dalam bahasa Telugu untuk petani Telugu kami. Ini merangkumi maklumat tanaman, perincian Pahani (Patta), harga pasaran, biografi petani, mesin ladang dan maklumat baru setiap hari.
Dikemas kini pada
29 Feb 2024