సిండ్రిల్లా డ్రస్అప్

యాడ్స్ ఉంటాయి
4.2
25.1వే రివ్యూలు
5మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ గేమ్ పరిచయం

అమ్మాయిల కోసం ఉన్న ఈ కొత్త గేమ్ లో సిండ్రిల్లా కోసం చాలా బట్టల ఐటమ్ లను ఎంచుకోండి. ప్రతిదీ పూర్తిగా ఉచితం. ఈ గేమ్ లో ఏ అమ్మకాలు లేవు!

ప్రిన్స్ చార్మింగ్ ను కలిసేందుకు సిండ్రిల్లా బాల్ కి వెళ్తుంది. ఈ సిండ్రిల్లా అక్కడకు వెళ్ళక ముందు యువరాణీ లాగా, కొత్త పెళ్ళికూతురు లాగా మేకోవర్ కోసం బ్యూటి సెలూన్ కి వచ్చింది.ఇక్కడ మీ ఫ్యాషనిష్టా నైపుణ్యాలు సహాయపడతాయి! ఫ్యాషన్ డిజైనర్ అయ్యేందుకు ఇంతకంటే గొప్ప మార్గం ఏముంది. డ్రస్అప్ గేమ్ లో యువరాణీలాగా ఫేరీలాగా అందమైన మోడల్స్,అద్భుతమైన మేకోవర్ లు ఇంకా ట్రెండీ దుస్తులతో ఆడండి.

వివిధ ఫ్యాన్సీ డ్రస్ లను, టాప్స్ ను, స్కర్ట్స్ ను, చేతి గ్లోజులను, హ్యాండ్ బ్యాగ్లు,కిరీటాలు,షులు సిండ్రిల్లా కోసం ఉంటాయి! ఆమెను చూడగానే ప్రిన్స్ చార్మింగ్ ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంటానంటాడు. అప్పుడు గొప్ప పెళ్ళి పార్టీ ఉంటుంది. అక్కడికి చుట్టూ ఉన్న రాజ్యలలో నుంచి అందమైన యువరాజులను,యువరాణీలను ఆహ్వానిస్తారు. అందరు యువరాణీలకన్న సిండ్రిల్లానే ఖచ్చితంగా తన పెళ్ళి డ్రస్ లో అందంగా ఉంటుంది, కారణం ఆమెకు మీరే ఆ గొప్ప ఫ్యాషన్ డిజైనర్!

మా స్టూడియో నుంచి వచ్చిన అమ్మాయిల కోసం ఇతర డ్రస్అప్ గేమ్ లు చూడండి! డ్రస్అప్ మేకోవర్ కి మిలియన్ల ఫ్యాన్ లతో మీరు చేరండి. మా దగ్గర చాలా బ్యూటి సెలూన్ ఫ్యాషన్ డ్రస్అప్, మేకోవర్ ఇంకా ఫ్యాషనిష్టా గేమ్ లు మరియు అమ్మాయిల యాప్ లు ఉచితంగా లభిస్తాయి. ఇంకా ఇన్-యాప్ అమ్మకాలు ఏవీ ఉండవు.
అప్‌డేట్ అయినది
25 మార్చి, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఎలాంటి డేటా సేకరించబడలేదు
డెవలపర్‌లు సేకరణను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.0
21.8వే రివ్యూలు
Tholeti Venkanna
24 ఏప్రిల్, 2021
సూపర్
ఇది మీకు ఉపయోగపడిందా?