2024 తెలుగు క్యాలెండర్

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
4.7
108వే రివ్యూలు
5మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

2024 తెలుగు క్యాలెండర్

ప్రపంచం లో ఉన్న తెలుగు వారందరి కోసం సులభంగా అర్థమయ్యే విధంగా రూపొందించిన తెలుగు క్యాలెండర్ యాప్ 2024.

2024 తెలుగు క్యాలెండర్ 2024 పంచాంగం యాప్ లో మీకు తెలుగు సంవత్సరం,మాసము,తిథి, నక్షత్రం, వారము,యోగము,కర్ణము,శుభ సమయము,రాహు కాలము,యమ గండం, దుర్ముహూర్తం,ఉపవాస దినములు తో కూడిన పూర్తి సమాచారము కలదు.

2024 హిందూ క్యాలెండర్ లో మీరు ఋతువు,పక్షము,ఆయనం, సూర్యోదయం,సూర్యాస్తమయం,అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి మరియు శుభ ముహూర్తాలు 2024.

ఆంధ్రప్రదేశ్, తెలంగణా ప్రజల సంస్కృతి సంప్రదాయాలను అనుసరంచి పండుగలు, ప్రభుత్వ సెలవ దినములు,పూజ వ్రత దినములు తో కూడిన పంచాంగం 2024.

ఉపయోగములు తెలుగు క్యాలెండర్ 2024 పంచాంగం యాప్.

. రోజు పంచాంగం,మాస పంచాంగం 2024 తెలుగు క్యాలెండర్

. తిథి మరియు నక్షత్రం

. గౌరీ పంచాంగము,హోర చక్రము

. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు

. పౌర్ణమి, అమావాస్య తేదీలు 2024 క్యాలెండర్

. ఏకాదశి, ప్రదోషం,మాస శివరాత్రి,సంకట హర చతుర్ధి,సంక్రమణ రోజులు,పుష్కర రోజులు 2024 పంచాంగం లో ఉన్నాయి.

. 2024 లో ముఖ్యమైన రోజులు

. 2024 క్యాలెండర్ లో వేమన పద్యాలు,సుమతి శతకము,భగవద్గీత శ్లోకాలు వాటి అర్థాలు మరియు పురాణములు,116 నోములు వ్రతాలు, పొడుపు కధలు, సామెతలు ,లలిత,విష్ణు సహస్రనామాలు ఉన్నాయి.

. ఆన్లైన్ ముహూర్తం,జన్మ పత్రిక,వివాహ ముహూర్తాలు,శిశు జనన పాద దోషాలు, నామ కరణం, బ్లడ్ నిధి,స్మార్ట్ టూల్స్.

. ప్రతి రోజు విశేషాలు పండుగలు, రాశి ఫలితాలు, తారా బలం గురించి నోటిఫికేషన్ ఇవ్వబడును.

. ముఖ్యమైన రోజులు, పండుగుల గుర్తు చేయుటకు రిమైండర్ ఆప్షన్ కలదు.

. 2024 తెలుగు క్యాలెండర్ యాప్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయవచ్చు.

2024 తెలుగు క్యాలెండర్ యాప్ లో పూర్తి సమాచారము తో 2024 పంచాంగం సిద్ధముగా ఉన్నది.

2024 తెలుగు క్యాలెండర్ మీరు డౌన్లోడ్ చేయండి.

2024 తెలుగు పంచాంగం యాప్ ను డౌన్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు.
అప్‌డేట్ అయినది
20 ఫిబ్ర, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
వ్యక్తిగత సమాచారం, యాప్ యాక్టివిటీ మరియు పరికరం లేదా ఇతర IDలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఆర్థిక సమాచారం ఇంకా 2 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.7
107వే రివ్యూలు
gangapuram srinivas
3 మే, 2024
👌👌సూపర్ నిత్ర అప్
ఇది మీకు ఉపయోగపడిందా?
Nithra
4 మే, 2024
హాయ్, మీ అమూల్యమైన వ్యాఖ్యలు మాకు పంపినందుకు ధన్యవాదాలు. మాకు 5(🌟🌟🌟🌟🌟)-నక్షత్రాల రేటింగ్ను అందించినందుకు ధన్యవాదాలు.ఈ యాప్ ని మీ బంధువులకు మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. యాప్ ని మెరుగ్గా అప్గ్రేడ్ చేయడానికి మాకు సహాయపడుతుంది. ధన్యవాదాలు, నిత్ర టీమ్.
Midathala Sekhar Babu
13 మే, 2024
Nice
ఇది మీకు ఉపయోగపడిందా?
Nithra
13 మే, 2024
హాయ్, మీ అమూల్యమైన వ్యాఖ్యలు మాకు పంపినందుకు ధన్యవాదాలు. 5 స్టార్ రేటింగ్ ఉత్తమ రేటింగ్. కాబట్టి మాకు 5(🌟🌟🌟🌟🌟) స్టార్ రేటింగ్ ఇవ్వండి. ఈ రేటింగ్ యాప్ ని అప్గ్రేడ్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే, feedback@nithra.mobi.లో మెరుగుపరచడానికి మీకు ఏవైనా సూచనలు ఉంటే మాకు తెలియజేయండి. ధన్యవాదాలు, నిత్ర టీమ్.
JANNI ARUN KUMAR
19 మార్చి, 2024
Good
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Nithra
19 మార్చి, 2024
హాయ్, మీరు మాకు పంపిన వ్యాఖ్యలకు చాలా ధన్యవాదాలు. 5 స్టార్ రేటింగ్ ఉత్తమ రేటింగ్. కాబట్టి మాకు 5(🌟🌟🌟🌟🌟) స్టార్ రేటింగ్ ఇవ్వండి. ఈ రేటింగ్ యాప్ ను అప్గ్రేడ్ చేయడానికి సహాయపడుతుంది. ఇంకా ఈ యాప్ ని మీ బంధువులకు మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. ధన్యవాదాలు, నిత్ర బృందం.