ఈ యాప్ ను మన తెలుగు రైతుల కోసం వివరాలను వివరాలను తెలుగు భాషలో తెలియచేయడానికి నడపబడుతుంది. ఇందులో పంట పండించే వివరాలు, పహాణి వివరాలు, మార్కెట్ ధరలు, రైతుల జీవితగాధలు, వ్యవసాయ యంత్రాలతో కూడిన సమాచారాన్ని ప్రతి రోజు నూతన సమాచారాన్ని పొందుపర్చడం జరుగుతుంది.
Hierdie app word uitgevoer om volledige besonderhede in Telugu -taal vir ons Telugu -boere te verskaf. Dit bevat daagliks gewasinligting, Pahani (Patta) -besonderhede, markpryse, boere se biografieë, plaasmasjinerie en nuwe inligting.
Opgedateer op
29 Feb. 2024