Times Now వార్తలు

বিজ্ঞাপনযুক্ত
১০০+
ডাউনল’ড
সমলৰ মূল্যাংকন
সকলো
স্ক্ৰীনশ্বটৰ প্রতিচ্ছবি
স্ক্ৰীনশ্বটৰ প্রতিচ্ছবি
স্ক্ৰীনশ্বটৰ প্রতিচ্ছবি
স্ক্ৰীনশ্বটৰ প্রতিচ্ছবি

এই এপ্‌টোৰ বিষয়ে

టైమ్స్ నౌ తెలుగు న్యూస్ యాప్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్‌లను మీ ముందుకు తీసుకొస్తుంది టైమ్స్ నౌ నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్ సహా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ముఖ్యాంశాలు, లైవ్ వార్తలతో పాటు బ్రేకింగ్ న్యూస్ , మూవీ రివ్యూలు, టాలీవుడ్ వార్తలు, బాక్సాఫీస్ కలెక్షన్‌లు, జ్యోతిష్యం, వంటకాలు,స్పోర్ట్స్ అప్‌డేట్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ వార్తలు ఇప్పుడు మీ అరచేతిలో అందుబాటులో ఉంటాయి. టైమ్స్ నౌ తెలుగు యాప్‌లో తెలుగులో లైవ్ బులెటిన్‌లతో కనెక్ట్ అయి ఉండండి, ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోండి.

టైమ్స్ నౌ తెలుగు ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తలు తెలుగు భాషలో చూడవచ్చు. తెలుగు వార్తలు, టాప్ స్టోరీస్, AP న్యూస్ హెడ్‌లైన్స్(ఆంధ్ర ప్రదేశ్ వార్తలు), హైదరాబాద్ వార్తలు, తెలంగాణ వార్తల లైవ్ కవరేజ్‌తో అప్‌డేటెడ్‌గా ఉండండి. వివిధ రంగాలకు సంబంధించిన వార్తల విశ్లేషణలు మీ ముందుకు తీసుకొస్తుంది టైమ్స్ నౌ తెలుగు యాప్.

టైమ్స్ నౌ తెలుగు న్యూస్ యాప్ హైలైట్స్:

*హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతో సహా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి తాజా వార్తల సమగ్ర కవరేజ్.
*తెలుగు సినిమాల అప్‌డేట్స్, తెలుగు సినిమా వార్తలతో పాటు టాలీవుడ్ న్యూస్, సినిమా రివ్యూలు, ఈవెంట్స్, గ్యాలరీస్, వీడియోలు.
*తెలుగులో నోరూరించే వంటకాల తయారీ, బిర్యానీ, చికెన్ 65, ఆంధ్రా, తెలంగాణ కూరలు పునుగులు, పెసరట్టుతో పాటు మరెన్నో వంటకాల గురించి తెలుసుకోండి.
*తెలుగులో జ్యోతిష్యం, జాతకంతో పాటు దిన, వార, నెల, వార్షిక రాశిఫలాలను తెలుసుకోండి.
*తెలుగులో ఆధ్యాత్మిక వార్తలు, సంక్రాంతి, ఉగాది వంటి పండుగలు సహా సంబంధిత ఆచార సంప్రదాయాలను మీకు అందిస్తుంది.
*వైఎస్ జగన్, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్ర బాబు నాయుడు, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, జనసేన సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల తాజా అప్‌డేట్స్ తెలుసుకోండి.
*మెగా స్టార్ చిరంజీవి, నాగార్జున, అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, బాల కృష్ణ, తమన్నా, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌తో సహా మరెందరో తెలుగు సెలబ్రిటీల న్యూస్ కవరేజ్.

ముఖ్యమైన ఫీచర్స్ :
*ఎలాంటి అంతరాయం లేని సులభమైన సెర్చింగ్ కోసం యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్.
*బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ కోసం పుష్ నోటిఫికేషన్‌లను పొందండి.
*సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో వార్తా కథనాలు, వీడియోలు, ఫోటోలను సులభంగా షేర్ చేయండి.
*మీ ప్రాధాన్యతల ఆధారంగా అప్‌డేట్స్, న్యూస్ ఫీడ్‌ను పర్సనలైజ్ చేస్కోండి.
*మీకు కావలిసిన నగరం నుండి స్థానిక వార్తలతో అప్‌డేట్‌గా ఉండండి.
*పుష్ నోటిఫికేషన్స్ కోసం క్లీన్, యూజర్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్‌ఫేజ్.

టైమ్స్ నౌ తెలుగు యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని తాజా తెలుగు వార్తల గురించి తెలుసుకోండి.
আপডে’ট কৰা তাৰিখ
২৪-০৪-২০২৪

ডেটা সুৰক্ষা

বিকাশকৰ্তাসকলে আপোনাৰ ডেটা কেনেকৈ সংগ্ৰহ আৰু শ্বেয়াৰ কৰে সেয়া বুজি পোৱাৰ জৰিয়তে সুৰক্ষা আৰম্ভ হয়। ডেটাৰ গোপনীয়তা আৰু সুৰক্ষা প্ৰণালী আপোনাৰ ব্যৱহাৰ, অঞ্চল আৰু বয়সৰ ওপৰত ভিত্তি কৰি ভিন্ন হ’ব পাৰে। বিকাশকৰ্তাগৰাকীয়ে এই তথ্যখিনি প্ৰদান কৰিছে আৰু সময়ৰ লগে লগে এয়া আপডে’ট কৰিব পাৰে।
এই এপ্‌টোৱে এই ধৰণৰ ডেটাৰ প্ৰকাৰ তৃতীয় পক্ষৰ সৈতে শ্বেয়াৰ কৰিব পাৰে
অৱস্থান, এপৰ কাৰ্যকলাপ আৰু অন্য 2 টা
কোনো ডেটা সংগ্ৰহ কৰা হোৱা নাই
বিকাশকৰ্তাই ডেটা সংগ্ৰহ কৰাৰ বিষয়ে কেনেকৈ ঘোষণা কৰে সেই বিষয়ে অধিক জানক
ডেটা এনক্ৰিপ্ট কৰা হোৱা নাই