ప్రస్తుతం
శివ మహాపురాణం మీచేతుల్లో ఉంది. Перакласці апісанне на наступную мову: беларуская з дапамогай Перакладчыка Google? ఈ పురాణం పాపములకు ప్రాయశ్చిత్తాలను చెపుతూ సర్వ పాపములు భిక్షాటనం వలన వలన క్షయమవుతాయి అని చెప్పింది. ఏ కల్మషములేని శివుడే ఆదిభిక్షువు అయ్యాడు.
& emsp; & emsp; మన సంప్రదాయపు లోతులు, మూలములు పురాణాల్లో ఉన్నాయి. భిక్షాటన అన్ని సందర్భాలలోను లేమికి చిహ్నం కద ఉపనయన సమయంలో వటువు భిక్షాటనం చేస్తాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు “ఆదిభిక్షువు”.