మన రాష్ట్రంలో వరి ప్రధానమైన ఆహర పంట. వరిని రైతులు ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో, వివ ిధ వాతావరణ పరిస్థితులలో సాగు చేస్తున్నారు. అనేక రకాలైన చీడ పురుగులు, తెగుళ్ళు ,కలుపు మొక్ కు మరియు పొషక లోపముల వల్ల వరి పంట దిగుబడి 20-60% వర కు తగ్గుతోంది.
వీటిని అరికట్టుటకు మన రైతులు క్రిమిసంహరక మంద ులను విచక్షణారహితంగా వాడుతున్నారు. దీనివలన వాతావరణ కాలుష్యం, మిత్ర పురుగులు నాశన ము, కొన్ని పురుగుల నిరోధక శక్తి పెరగటము మరియు క ొన్ని పురుగుల పునరుత్థానము (రిసర్జెన్స్) జరుగు తుంది. ఇలాంటి అనేక దుష్ఫలితాలను తగ్గించుటకు మనము "సమ గ్ర సస్యరక్షణ" (IPM) పాటించవలసిన అవసరము ఎంతైనా వుం ది. మనకు అందుబాటులో వున్న సస్యరక్షణ వనరులను సరైన పద్ధతిలో మేళవించి, పురుగుల ఆర్థిక నష్టపరిమితి స్థాయిలను దాటకుండా, అవసరాన్ని బట్టి క్రిమిసం హరక మందులను ఉపయోగించటమే సమగ్ర సస్యరక్షణ.
రైతులకు వరిని ఆశించు ప్రధానమైన చీడపురుగులు, త ెగుళ్ళు, కలుపుమొక్కల గురించి తెలియజేయుటకు మరి యు ఆచరణ యోగ్యమైన యాజమాన్య పద్థతుల గురించి విశ దీకరించుటకు వరి పరిశోధన సంస్థ శాస్త్రజ్ఞుల అన Изтеглете приложението APP. దీనిని సులభముగా మొబైల్ లోకి ఇన్స్టాల్ చేసుకో వచ్చు. ఎప్పుడు మీతో పాటే ఉండి మీ మొబైల్ లోనే సస్యరక్ షణ గురించిన సమాచారం సంక్షిప్తంగా తెలుసుకోవచ్ ు. ఇది సులభమైన సమగ్ర సస్యరక్షణ పద్థతులను సూచించ ు మార్గదర్శి మరియు రైతు సోదరులకు ఎంతో ఉపయోగకరం .
Оризът е важна култура в Индия. Тъй като оризът е климатично най-адаптивната зърнена култура, той се отглежда в широка пространствена област и широк спектър от видове ландшафт. Фермерите отглеждат реколта от ориз в сухи и влажни сезони в различни климатични зони. Насекомите вредители, болестите, плевелите и дефицитът на хранителни вещества са основните ограничения за намаляване на продуктивността на ориза. Фермерите не знаят за интегрираните технологии за управление на вредителите/хранителни вещества и прилагането на повече химикали, водещи до замърсяване на климата и възраждане на насекоми. Това приложение е разработено въз основа на опита на учени от IIRR, за да достигне до фермерите с важна информация за основните вредители, болести, плевели и дефицит на хранителни вещества в оризовата култура и тяхното управление. Приложението Rice Clinic може лесно да се изтегли на мобилни телефони с Android и е много полезно за фермерите.
Актуализирано на
18.01.2024 г.