వరి క్లినిక్ ( Rice Clinic )

10+
Downloads
Content rating
Everyone
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image

About this app

మన రాష్ట్రంలో వరి ప్రధానమైన ఆహర పంట. వరిని రైతులు ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో, వివిధ వాతావరణ పరిస్థితులలో సాగు చేస్తున్నారు. అనేక రకాలైన చీడ పురుగులు, తెగుళ్ళు ,కలుపు మొక్కలు మరియు పొషక లోపముల వల్ల వరి పంట దిగుబడి 20-60% వరకు తగ్గుతోంది.
వీటిని అరికట్టుటకు మన రైతులు క్రిమిసంహరక మందులను విచక్షణారహితంగా వాడుతున్నారు. దీనివలన వాతావరణ కాలుష్యం, మిత్ర పురుగులు నాశనము, కొన్ని పురుగుల నిరోధక శక్తి పెరగటము మరియు కొన్ని పురుగుల పునరుత్థానము (రిసర్జెన్స్) జరుగుతుంది. ఇలాంటి అనేక దుష్ఫలితాలను తగ్గించుటకు మనము "సమగ్ర సస్యరక్షణ" (IPM) పాటించవలసిన అవసరము ఎంతైనా వుంది. మనకు అందుబాటులో వున్న సస్యరక్షణ వనరులను సరైన పద్ధతిలో మేళవించి, పురుగుల ఆర్థిక నష్టపరిమితి స్థాయిలను దాటకుండా, అవసరాన్ని బట్టి క్రిమిసంహరక మందులను ఉపయోగించటమే సమగ్ర సస్యరక్షణ.
రైతులకు వరిని ఆశించు ప్రధానమైన చీడపురుగులు, తెగుళ్ళు, కలుపుమొక్కల గురించి తెలియజేయుటకు మరియు ఆచరణ యోగ్యమైన యాజమాన్య పద్థతుల గురించి విశదీకరించుటకు వరి పరిశోధన సంస్థ శాస్త్రజ్ఞుల అనుభవాల నుండి ఈ వరి క్లినిక్ APP తయారుచేయబడినది. దీనిని సులభముగా మొబైల్ లోకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎప్పుడు మీతో పాటే ఉండి మీ మొబైల్ లోనే సస్యరక్షణ గురించిన సమాచారం సంక్షిప్తంగా తెలుసుకోవచ్చు. ఇది సులభమైన సమగ్ర సస్యరక్షణ పద్థతులను సూచించు మార్గదర్శి మరియు రైతు సోదరులకు ఎంతో ఉపయోగకరం.
Rice is an important crop in India. Rice being climatically the most adaptable cereal, it is grown over a large spatial domain and wide range of landscape types. Farmers are growing rice crop in dry and wet seasons in different climatic zones. Insect pests, diseases, weeds and nutrient deficiencies are the major constraints in decreasing Rice Productivity. Farmers are not aware of Integrated Pest/Nutrient Management Technologies and applying more chemicals leading to climate pollution and insect resurgence. This app is developed from the experiences of IIRR scientists to reach farmers with important information on major pests, diseases, weeds and nutrient deficiencies of rice crop and their management. Rice Clinic app can be easily downloaded to android mobiles and very useful to farmers.
Updated on
18 Jan 2024

Data safety

Safety starts with understanding how developers collect and share your data. Data privacy and security practices may vary based on your use, region and age The developer provided this information and may update it over time.
No data shared with third parties
Learn more about how developers declare sharing
This app may collect these data types
App info and performance
Data is encrypted in transit
Data can’t be deleted