నా దగ్గరలో శోధించు అనే ఈ ఆప్ లొ మనము ఎక్కడికైన కొత్త ప్రదేశం కి వెల్లినప్పుడు, మనకు అన్ని దారులు తెలీవు, అప్పుడు మనకు ఈ ఆప్ చాలా ఉపయోగపదుతుంది. అలాగే మనము ఎవరి మీద ఆధారపదకుండ మనలని కాపాదుతుంది.ఈ ఆప్ మనకు ఎక్కడికైనా వెల్లగలను అనే ధైర్యాన్ని ఇస్తుంది.
మనము ఇంటెర్నెట్ ఆన్ చేస్కుని వెలితే, కావల్సిన ప్రదేశాన్ని ఎంచుకొని నెట్ ఆన్ చెస్తె అదే మనకు దారి చూపుతుంది.ఫలహారశాలలు, గుదులు, విమానస్రయములు, బసు నిల్దానములు మొదలగునవి మీరు ఇక్కద శోదించవచ్చు.అలాగె మీరు కవలసిన ప్రదెశము ఎంత దూరం ఉంది అని ముందే లెక్కకట్టవచ్చును, దాని ప్రకసరం మీరు ప్లాన్ చెసుకోవచ్చు.
1) ఏ-జెడ్
2) ఏటిఎం
3) బాంక్
4) బార్
5) సౌందర్య సలూన్
6) బస్ నిల్దాన
7) ఫలహారశాల
8) కారు బాడిగకు ఇచ్చు ప్రదేశము
9) కారు తయారి ప్రదేశము
10) వైద్యశాల / వైద్యుడు
11) న్యాయస్థానం
12) బట్టల అంగడి
13) క్రైస్థవుల ప్రార్థనా మందిరం
14) ఎలక్ట్రానిక్ అంగడి
15) వంట సామన్లు
16) వైద్యశాల
17) బేకరి
18) గ్రంధాలయము
19) మధ్యపానీయముల అంగడి
20) విడిది
21) సినిమా థియేటర్
22) చారిత్రక భవనం
23) రాత్రి క్లబ్
24) నిల్దాన ప్రదేశం
25) ఔషధ అంగడి
26) పెంపుడు జంతువుల అంగడి
27) తపాల కేంద్రము
28)
29) ప్లంబరు
30) రక్షక భట కేంద్రము
31) పెట్రొలు బంకు
32) ఉద్యానవనము
33) ఇంటి పై కప్పు కాంట్రాక్టరు
34) ఫలహార శాల
35) సబ్వే స్టేషన్
36) పాఠశాల
37) అంగల్లు
38) షాపింగ్ మాల్
39) స్పా
40) గుడి
41) టాక్సి నిల్దాన
42) ట్రాన్సిట్ స్టేషను
43) వాహన సమాచార కేంద్రము
44) జంతుసమాచార కేంద్రము
45) జంతు ప్రదర్శనశాల
תמיכה App כדי למצוא קטגוריות אלו ועוד
- מצא קרוב לי א 'עד ת'
- מצא ליד הכספומט שלי
מצא ליד הבנק שלי
- מצא ליד בר
- מצא לי סלון יופי,
- מצא ליד תחנת אוטובוס
- מצא ליד קפה
- מצא ליד השכרת רכב לי
- מצא ליד תיקון רכב לי
מצא ליד דוקטור
- מצא ליד בית המשפט
- מצא לי חנות בגדים
- מצא ליד הכנסייה שלי
- מצא לי חנות אלקטרוניקה
- מצא ליד מכולת או סופרמרקט
- מצא ליד לי החולים ספריית מזון
- מצא ליד חנות המשקאות לי
- מצא לי לינה לינה
- מצא אותי ליד תיאטרון סרטים
- מצא ליד מוזיאון
- מצא ליד מועדון לילה
- מצא ליד לי חניה
- מצא ליד בית מרקחת
- מצא לי חנות לחיות מחמד
- מצא אותי ליד post_office
- מצא אותי קרוב שרברב בר
- מצא ליד המשטרה
- מצא ליד תחנת דלק
- מצא קרוב אלי פארק
- מצא קרוב לי קבלן קירוי
- מצא ליד מסעדה שלי
- מצא את תחנת הרכבת התחתית שלי
- מצא ליד בית הספר
- מצא לי חנויות
- מצא קרוב לי קניון
- מצא ליד ספא אותי
- מצא ליד בית המקדש ההינדי
- מצא ליד עמדת מוניות
- מצא ליד תחנת התחבורה שלי
- מצא הקרוב לי סוכנות נסיעות
- מצא קרוב אלי טיפול וטרינרי
- מצא קרוב לי גן החיות
כתב ויתור:
מקומות קרובים לחיפוש App משתמש במפות Google וב- API של מקומות כדי למצוא ומיקומים, ולכן מסתמך על הדיוק של הנתונים המסופקים על ידי Google Maps.The מפתח לא נותן שום ביטחון על הדיוק, הרלוונטיות או הנכונות של הנתונים המסופקים על ידי היישום.
עדכון אחרון בתאריך
15 באוג׳ 2022