Innblásin af Shabda Ratnakaram, vinsælustu telúgú til telúgú orðabókinni, bjuggum við til þessa orðabók fyrir telúgú fólk til að leita að merkingu fyrir telúgú orð í telúgú.
మనకి తెలియని ఎన్నో తెలుగు పదాలకు తెలుగు అరించే ప్రయత్నం మా ఈ తెలుగు నిఘంటువు. తెలుగులో ఎంతగానో ప్రసిద్ధి గాంచిన శబ్దరత్నాకరము వంటి కొన్ని నిఘంటువుల స్ఫూర్తితో ఈ నిఘంటువుని రూపొందించడం జరిగింది. ఇది ఒక చిన్న ప్రారంభం. మీ సహాయ సహకారాలతో మరిన్ని కొత్త పదాలను జోడించే ప్రయత్నం చేస్తాము.
Þakka þér, Chandu fyrir framlag þitt.