నడపబడుతుంది యాప్ ను మన తెలుగు రైతుల కోసం పూర్తి వివరాలను తెలుగు భాషలో తెలియచేయడానికి నడపబడుతుంది. ఇందులో పంట పండించే వివరాలు, పహాణి వివరాలు, మార్కెట్ ధరలు, రైతుల జీవితగాధలు, వ్యవసాయ యంత్రాలతో కూడిన సమాచారాన్ని ప్రతి రోజు నూతన సమాచారాన్ని పొందుపర్చడం జరుగుతుంది.
Táto aplikácia je spustená tak, aby našim Telugu farmárom poskytovala úplné podrobnosti v jazyku Telugu. Obsahuje informácie o plodinách, detaily Pahani (Patta), trhové ceny, biografie farmárov, poľnohospodárske stroje a nové informácie každý deň.