Inšpirovaní Shabdou Ratnakaram, najobľúbenejším slovníkom z telugčiny do telugčiny, vytvorili sme tento slovník pre telugských ľudí na hľadanie významov telugských slov v telugčine.
మనకి తెలియని ఎన్నో తెలుగు పదాలకు తెలుగు అర్థాలను అందించే ప్రయత్నం మా ఈ తెలుగు తెలుగు నిఘంటువు. తెలుగులో ఎంతగానో ప్రసిద్ధి గాంచిన శబ్దరత్నాకరము వంటి కొన్ని నిఘంటువుల స్ఫూర్తితో ఈ నిఘంటువుని రూపొందించడం రూపొందించడం జరిగింది. ఇది ఒక చిన్న ప్రారంభం. మీ సహాయ సహకారాలతో మరిన్ని కొత్త పదాలను జోడించే ప్రయత్నం చేస్తాము.
Ďakujeme, Chandu, za váš príspevok.