వరి క్లినిక్ ( Rice Clinic )

10+
Prenosi
Kategorija vsebine
Primerno za vse
Slika posnetka zaslona
Slika posnetka zaslona
Slika posnetka zaslona
Slika posnetka zaslona
Slika posnetka zaslona
Slika posnetka zaslona
Slika posnetka zaslona
Slika posnetka zaslona
Slika posnetka zaslona
Slika posnetka zaslona
Slika posnetka zaslona
Slika posnetka zaslona
Slika posnetka zaslona
Slika posnetka zaslona
Slika posnetka zaslona
Slika posnetka zaslona

O tej aplikaciji

మన రాష్ట్రంలో వరి ప్రధానమైన ఆహర పంట. వరిని రైతులు ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో, వివ ిధ వాతావరణ పరిస్థితులలో సాగు చేస్తున్నారు. అనేక రకాలైన చీడ పురుగులు, తెగుళ్ళు ,కలుపు మొక్ కలు మరియు పొషక లోపముల వల్ల వరి పంట దిగుబడి 20-60% వర కు తగ్గుతోంది.
వీటిని అరికట్టుటకు మన రైతులు క్రిమిసంహరక మంద ులను విచక్షణారహితంగా వాడుతున్నారు. దీనివలన వాతావరణ కాలుష్యం, మిత్ర పురుగులు నాశన ము, కొన్ని పురుగుల నిరోధక శక్తి పెరగటము మరియు క ొన్ని పురుగుల పునరుత్థానము (రిసర్జెన్స్) జరుగు తుంది. ఇలాంటి అనేక దుష్ఫలితాలను తగ్గించుటకు మనము "సమ గ్ర సస్యరక్షణ" (IPM) పాటించవలసిన అవసరము ఎంతైనా వుం ది. మనకు అందుబాటులో వున్న సస్యరక్షణ వనరులను సరైన పద్ధతిలో మేళవించి, పురుగుల ఆర్థిక నష్టపరిమితి స్థాయిలను దాటకుండా, అవసరాన్ని బట్టి క్రిమిసం హరక మందులను ఉపయోగించటమే సమగ్ర సస్యరక్షణ.
రైతులకు వరిని ఆశించు ప్రధానమైన చీడపురుగులు, త ెగుళ్ళు, కలుపుమొక్కల గురించి తెలియజేయుటకు మరి యు ఆచరణ యోగ్యమైన యాజమాన్య పద్థతుల గురించి విశ దీకరించుటకు వరి పరిశోధన సంస్థ శాస్త్రజ్ఞుల అన ుభవాల నుండి ఈ వరి క్లినిక్ APP తయారుచేయబడినది. దీనిని సులభముగా మొబైల్ లోకి ఇన్స్టాల్ చేసుకో వచ్చు. ఎప్పుడు మీతో పాటే ఉండి మీ మొబైల్ లోనే సస్యరక్ షణ గురించిన సమాచారం సంక్షిప్తంగా తెలుసుకోవచ్ ు. ఇది సులభమైన సమగ్ర సస్యరక్షణ పద్థతులను సూచించ ు మార్గదర్శి మరియు రైతు సోదరులకు ఎంతో ఉపయోగకరం .
Riž je pomemben pridelek v Indiji. Riž je podnebno najbolj prilagodljivo žito, zato ga gojijo v velikem prostorskem območju in širokem razponu krajinskih tipov. Kmetje pridelujejo riž v sušnih in mokrih obdobjih v različnih podnebnih pasovih. Škodljivci, bolezni, plevel in pomanjkanje hranil so glavne omejitve pri zmanjševanju produktivnosti riža. Kmetje se ne zavedajo integriranih tehnologij za zatiranje škodljivcev/hranil in uporabe več kemikalij, ki povzročajo onesnaženje podnebja in ponovni pojav žuželk. Ta aplikacija je bila razvita na podlagi izkušenj znanstvenikov IIRR, da kmetom posreduje pomembne informacije o glavnih škodljivcih, boleznih, plevelih in pomanjkanju hranil v pridelku riža ter njihovem upravljanju. Aplikacijo Rice Clinic je mogoče preprosto prenesti na mobilne telefone Android in je zelo uporabna za kmete.
Posodobljeno dne
18. jan. 2024

Varnost podatkov

Razumevanje, kako razvijalci zbirajo in razkrivajo vaše podatke, je prvi korak do varnosti. Varovanje podatkov in zagotavljanje varnosti podatkov se morda razlikujeta glede na vašo uporabo, območje in starost. Razvijalec je zagotovil te podatke in jih bo sčasoma morda posodobil.
Podatki se ne razkrivajo drugim ponudnikom
Preberite več o tem, kako razvijalci najavijo deljenje.
Ta aplikacija lahko zbira te vrste podatkov.
Podatki o aplikacijah in delovanje aplikacij
Podatki so šifrirani med prenosom
Podatkov ni mogoče izbrisati