బిగ్ హాట్ స్మార్ట్ ఫార్మింగ్

యాడ్స్ ఉంటాయి
4.0
6.51వే రివ్యూలు
1మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

బిగ్ హాట్ అనేది భారతీయ రైతుల కోసం సిద్ధం చేయబడిన అతిపెద్ద వ్యవసాయ డిజిటల్ ప్లాట్‌ఫారమ్. వ్యవసాయంలోని చాలా ఏళ్ళ అనుభవాన్ని, డేటా, సైన్స్ మరియు టెక్నాలజీ సాహయంతో, బిగ్ఘాట్ యొక్క రైతు-కేంద్రీకృత వ్యవసాయ ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్ రైతులకు పంటల గురించి సరైన వ్యవసాయ జ్ఞానం అనువర్తనం పొందేందుకు మరియు సమయానుకూలమైన మరియు కీలకమైన స్మార్ట్ వ్యవసాయ పరిష్కారాలు పొందేందుకు అవకాశం కల్పిస్తోంది.

బిగ్ హాట్ యాప్‌ ని డౌన్‌లోడ్ చేసుకోవడం వలన కింది లాభాలను పొందవచ్చు

🎁 మీ మొదటి ఆర్డర్‌పై వెల్కమ్ బోనస్‌గా ₹100 తగ్గింపు పొందండి
👨‍⚕️ ఉచిత మరియు తక్షణ పంట తెగులు మరియు పురుగుల గుర్తింపు కోసం మా క్రాప్ డాక్టర్ సౌలబ్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
👨‍🌾 భారతదేశంలోని అతిపెద్ద వ్యవసాయ సంఘాలలో ఒకటైన కిసాన్ వేదికలో చేరండి
💯 సులభమైన రిటర్న్ మరియు రీప్లేస్‌మెంట్ పాలసీలను కలిగి ఉండి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.
🛍 ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తక్కువ ధరలకు ఉత్పత్తులను పొందండి
❤️ ఉత్పత్తులను విష్లిస్ట్ జాబితాలో చేర్చండి మరియు ధర తగ్గినప్పుడు మీకు తెలియజేస్తాము
🗣 ఉత్పత్తుల కోసం శోధించండి మరియు వాయిస్ ఆదేశాలను ఉపయోగించి ఆన్‌లైన్‌లో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయండి
💰 UPI, వాలెట్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు లేదా క్యాష్ ఆన్ డెలివరీతో సురక్షితంగా డబ్బును చెల్లించండి
🔐 సురక్షిత చెల్లింపు ఎంపికలు

మీరు వివిధ వర్గాల ఉత్పత్తుల కోసం బహుళ బ్రాండ్‌ల నుండి విస్తృత శ్రేణి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేయవచ్చు మరియు బలమైన రైతు సంఘాలతో ఏకం అవ్వండి:

✅పంట రక్షణ ఉత్పత్తులు
✅విత్తనాలు
✅పంట పోషణ ఉత్పత్తులు
✅వ్యవసాయ యంత్రాలు
✅వ్యవసాయ సాధనాలు
✅పశు సంవర్ధకము ఉత్పత్తులు
✅వ్యవసాయ సాధనాలు
✅ఎరువులు
✅శిలీంద్రనాశకాలు
✅ప్రత్యేక పోషకాలు
✅ మొక్కలు
✅ఇల్లు & తోట ఉత్పత్తులు
✅పాల & కోళ్ళ పెంపకంకి సంబంధించిన ఉత్పత్తులు

😮400+బ్రాండ్‌ల నుండి కొనుగోలు చేయండి:

బిగ్ హాట్ యాప్‌ ఆన్‌లైన్‌ ఆగ్రోస్టోర్ లో ప్రధాన వ్యవసాయ బ్రాండ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు సమయానుకూల బ్రాండ్‌లు, పాడి మరియు పౌల్ట్రీ ఉత్పత్తులు, ప్రత్యేక పోషకాలు, వ్యవసాయ రసాయనాలు & ఎరువులు, అన్యదేశ కూరగాయల విత్తనాలు కొనుగోలు మరియు నాటే సామగ్రి, వ్యవసాయ యంత్రాలు మరియు పరికరాలు వంటి వ్యవసాయ యాప్ ఉత్పత్తులు డెలివరీని ఎప్పుడైనా, ఎక్కడైనా పొందవచ్చు.

కొన్ని ప్రధాన బ్రాండ్‌లు:

✔️సింజెంటా
✔️సెమినిస్
✔️ధనుక
✔️బేయర్
✔️మల్టీప్లెక్స్
✔️టాటా రాలిస్
✔️నామధారి
✔️UPL
✔️BASF
✔️PI ఇండస్ట్రీస్
✔️FMC
✔️VNR
✔️క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్
✔️సుమిటోమో

"రైతుల భవిష్యత్తును మెరుగుపరచడం" అనే మా లక్ష్యం, రైతులను సుస్థిరంగా మరియు లాభదాయకంగా మార్చడానికి అనువదిస్తుంది.

మేము మా వ్యవసాయ ప్లాట్‌ఫారమ్‌ను ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ మరియు తమిళంలో అందిస్తున్నాము.

బిగ్ హాట్ విత్తడం నుండి కోత వరకు వ్యక్తిగతీకరించిన పంట - సలహాలను మీకు అందిస్తుంది, ఇది రైతులకు సాగు ఖర్చును తగ్గించడానికి మరియు పంట దిగుబడి, పంట ఉత్పాదకత & పంట నాణ్యతను పెంచడానికి రైతులకు సహాయపడుతుంది.

బిగ్‌హాట్ యాప్ లక్షణాలు :

వ్యవసాయ సంబంధిత సలహాలను అందించు సేవలు

➥ రైతులు తమ పంటలను ఎంచుకోవచ్చు. విత్తనం నుండి కోత వరకు వ్యక్తిగతీకరించిన శాస్త్రీయ, సాంకేతిక పంట సలహాలను పొందవచ్చు. దీని ద్వారా 70 కంటే ఎక్కువ పంటల పూర్తి వివరాలను, వ్యవసాయ పద్ధతులు, క్రాప్ గైడ్‌లు & చీడపీడల యాజమాన్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి, రైతులకు వారి పంటలు & వాటికి సంబంధించిన సమస్యల గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఇవన్నీ మన మాతృభాషలో చదివి తెలుసుకోవచ్చు.

రైతుల కోసం కిసాన్ వేదిక

➥ రైతులు, వ్యవసాయ నిపుణులు పెద్ద సంఖ్యలో ఒక్క చోట చేరి వారి జ్ఞానాన్ని, అనుభవాన్ని పంచుకోవడానికి & జ్ఞానాన్ని నేర్చుకునేందుకు స్థానిక భాష ఆధారిత సోషల్ మీడియా కమ్యూనిటీ ఛానల్. ఇది భారతదేశపు మొట్టమొదటి ఆన్‌లైన్ రైతు వ్యవసాయ సంఘం. ఇక్కడ రైతులు పంట-సంబంధిత ప్రశ్నలు అడగవచ్చు మరియు వారి భాషల్లో తక్షణ పరిష్కారాలను పొందవచ్చు.

క్రాప్ డాక్టర్

➥ మీ పంట యొక్క చిత్రాన్ని క్లిక్ చేయడం ద్వారా పంట సమస్యను గుర్తించండి మరియు కృత్రిమ మేధస్సు సంబంధిత సహాయంతో శాస్త్రీయ మరియు సంబంధిత పరిష్కారం గురించి తక్షణ సమాచారాన్ని పొందండి.

వ్యవసాయ ఉత్పత్తుల ఆగ్రోస్టోర్

➥ రైతులు 100% నాణ్యమైన 9000 కంటే ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులు. రైతులు మా యాప్ లో ఆర్డర్ చేసిన ఉత్పత్తులను వారి ఇంటి వద్దకే డెలివరీ చేయబడతాయి.

వాతావరణ సూచనలు/సలహాలు

➥ వ్యక్తిగత వాతావరణ సూచనలు, మీ పంట ప్రకారం వాతావరణాన్ని తెలుసుకోండి & వాతావరణానికి అనుగుణంగా మీ వ్యవసాయ కార్యకలాపాలను (విత్తడం, కలుపు తీయడం, పిచికారీ & కోత) షెడ్యూల్ చేయండి.
అప్‌డేట్ అయినది
23 జూన్, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం మరియు పరికరం లేదా ఇతర IDలు
ఎలాంటి డేటా సేకరించబడలేదు
డెవలపర్‌లు సేకరణను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.0
6.47వే రివ్యూలు
Kesavaram Manojkumar
20 ఏప్రిల్, 2024
బాగుంది
ఇది మీకు ఉపయోగపడిందా?
Srinivasa rao Mummaneni
24 నవంబర్, 2023
The app is good. I've been consistently booking and receiving products without any issues or delays. Although there were one or two instances of late delivery, the support team always responded effectively whenever I encountered an issue.
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Lachanna Devarakonda
14 జూన్, 2023
Good
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

- Bug fixes and performance improvements