క్రికెట్ LBW - Umpire's Call

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
2.8
3.12వే రివ్యూలు
500వే+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ గేమ్ పరిచయం

"అంపైరింగ్ చేయడంలో మీరు మీ స్నేహితుల కన్నా కూడా మెరుగైనవారా? LBW నిర్ణయాలు తీసుకోవడంలో ఎవరు మేలు?

ప్రపంచ వ్యాప్తంగా గల క్రికెట్ ఆటగాళ్ళు మరియు అభిమానులందరి కొరకు ఈ ప్రత్యేకమైన క్రీడలో మీ అంపైరింగ్ నైపుణ్యాలను ప్రయత్నించండి. ఆరంభించడం సులభం కానీ నిష్ణాతులు కావడం కష్టం!

ఈ గేమ్‌లో ఆట ఆడేవాళ్ళలో ఒకరిగా ఉండడానికి బదులుగా మీరు క్రికెట్ మ్యాచ్‌లలో ఒక అంపైర్‌గా ఉంటారు. సరైన LBW నిర్ణయాలు మీరు తీసుకోవలసి ఉంటుంది మరియు సరైన నిర్ణయాల పరంపరను కొనసాగించవలసి ఉంటుంది. గాలిలో బంతి యొక్క వేగవంతమైన కదలికలను మరియు క్రికెట్‌లోని LBW నియమాల అవగాహనతో నేల మీద స్పిన్ ముమెంట్లను ముందుగా ఊహించండి. కొత్త నైపుణ్యాలను సాధించేందుకు మీ లెవల్‌నుపెంచుకోండి.

ఆంగ్లము, హిందీ, మళయాళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ భాషలలో ఆట ఇప్పుడు అందుబాటులో ఉంది.

మా గురించి:
ఒక వాస్తవ క్రికెట్ బృందాన్ని వాస్తవంగా నిర్వహించే ఒక అంకుల్ మరియు ముగ్గురు సోదరులతో కూడిన చిన్న బృందం మాది. మీకు గనక గేమ్ నచ్చితే దయచేసి మాకు తెలియజేయండి, అది అందించే ప్రోత్సాహంతో మేము గేమ్‌ను మరింత మెరుగుపరచగలము.

గేమ్ మోడ్‌లు:
క్యాజువల్ - నిర్ణయాన్ని తీసుకునేందుకు మీకు ఉండే సమయం అపరిమితం, అయితే త్వరిత నిర్ణయాలకు మాత్రమే మీకు రివార్డు లభిస్తుంది.
అంపైర్ మోడ్ - సమయ పరిమితి ముగిసే లోపల మీరు మీ నిర్ణయం తీసుకోవాలి.

విశేషాంశాలు:
లోకల్, ఐపిఎల్, టి20, టెస్ట్ మ్యాచ్‌లు, ప్రపంచ కప్ మ్యాచ్‌లు అన్నింటిలో ఉత్తమ అంపైర్‌గా ఉంటూ, లీడర్‌బోర్డులో టాప్‌కు చేరండి.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరిగే టెస్ట్ క్రికెట్లు, ఇతర ప్రీమియర్ క్రికెట్‌ల కోసం చూస్తున్నారా? అయితే, మీ శాయశక్తులా ప్రయత్నించి, వారం వారం ప్రత్యక్షంగా జరిగే కంట్రీ ర్యాంకింగ్ పోటీలో మీరు ఎంచుకున్న దేశం కోసం పోటీ చేయండి. అందుబాటులో ఉండే దేశాలు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారతదేశం, శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్.

లెవెల్ పెంచుకుని, ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌ల కొరకు మరింత ఆకర్షణీయంగా మారండి. కొత్త అంపైరింగ్ బూస్ట్‌లను సాధించి, మీ కేరెక్టర్‌ను లెవల్ పెంచుకున్నందున బూస్ట్‌లను జాగ్రత్తగా ఎంచుకోండి.


మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు, బౌలర్లు బంతిని విసిరే యాంగిల్, వేగం, ఊపు మరియు స్పిన్ ఆధారంగా బంతి ప్రయాణించే మార్గాన్ని ఊహించండి.

వాస్తవ క్రికెట్‌లో లాగా గుర్తుండిపోయే హైలైట్లను ఇచ్చేందుకు పిచ్, వాతావరణాల ప్రభావంతో సహా వాస్తవిక భౌతికశాస్త్రం, బంతి యొక్క గతి మార్గాలను లెక్కగట్టండి.

లెగ్ బిఫోర్ వికెట్ (LBW), లెగ్ స్టంప్‌కు బయట పిచ్ కావడం, ఆఫ్ స్టంప్‌కు బయట ఇంపాక్ట్ వంటి వాస్తవిక క్రికెట్ నియమాలను అనుసరించండి. CWC, ECB, ICC లో మాదిరిగానే.

మీ ఫలితాలను మెరుగుపరచేందుకు రీప్లే ఫంక్షన్‌ను ఉపయోగించి, కొత్త క్రికెట్ హైలైట్లను సాధించండి.

మీ నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు వేర్వేరు వ్యూ పాయింట్ల ప్రయోజనాన్ని ఉపయోగించుకోండి, ప్రపంచ నలుమూలల నుండి పోటీ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి.

క్రికెట్ స్టేడియం వెనకాల వాస్తవ ప్రపంచపు ల్యాండ్ మార్కులను అన్‌లాక్ చేయండి

వివిధ బౌలర్ రకాలకు, మరియు వివిధ క్రికెట్ మ్యాచ్‌లకు ప్రతిగా మీ సగటు ఫలితాలను అలాగే మీ స్కోర్లు, అన్‌లాక్ చేసుకున్న బూస్ట్‌లను చూపే మీ క్రికెట్ గణాంకాల పేజీని నిర్మించండి

మీరు మీ స్నేహితుల కన్నా ఒక అంపెర్‌గా మెరుగ్గా పని చేయగలరేమో చూడండి! ప్రపంచ వ్యాప్తంగా అధిక స్కోర్ జాబితాలో ఉండి, కంట్రీ ర్యాంకింగ్ పోటీలో పోటీ చేయండి.

ఫీడ్‌బ్యాక్:
మీరు సూచించగల ఏవైనా ఫీచర్లు లేదా మెరుగుదలలను ఒక వ్యాఖ్యగా దయచేసి అందించండి లేదా simon[at]impactunified.comద్వారా మా కెప్టెన్‌ను దయచేసి సంప్రదించండి. నేటి మా హైలైట్లను మీరు చేయవచ్చు. 2019లో మేము డెవెలప్మెంట్‌ను ఆరంభించి, 2020లో ఇప్పుడు కొనసాగిస్తున్నాము, ఈ క్రికెట్ ఆటను మరింత వాస్తవంగా, ఖచ్చితంగా చేసేందుకు మరియు మరింత మెరుగుపరచే దిశగా మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము.

ఆస్వాదించండి."
అప్‌డేట్ అయినది
26 ఏప్రి, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం మరియు పరికరం లేదా ఇతర IDలు
డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడదు
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

2.8
3.05వే రివ్యూలు

కొత్తగా ఏముంది

హిందీ, మళయాళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ భాషలలోకి ఆట అనువదించబడింది. మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము.