CureSkin: చర్మ, కేశాల విశ్లేషణ

4.7
59.2వే రివ్యూలు
10మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

శరీరం, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలన్నింటికీ క్యూర్ స్కిన్ (CureSkin) ను తమ వన్-స్టాప్ షాప్‌గా 5 కోట్లకు పైగా వినియోగదారులు నమ్ముతున్నారు. చర్మం, శరీరం, వెంట్రుకల సంరక్షణ విషయంలో బ్యూటీ సొల్యూషన్స్, డెర్మటాలజిస్టులతో ఆన్‌లైన్ కన్సల్టేషన్​ లాంటి మరెన్నో సేవలతో కూడిన వ్యక్తిగతీకరించబడిన చికిత్స కిట్​ను కలిగి ఉన్న అద్భుతమైన స్కిన్​ కేర్​, బ్యూటీ యాప్​ను మేము తీసుకొస్తున్నాం.

మీరు మొటిమలు, నల్ల మచ్చలు, జిడ్డు చర్మం, పిగ్మెంటేషన్​, జుట్టు రాలడం, చుండ్రు, దద్దుర్లు, పాలిపోవడం, నల్లటి వలయాలు, సోరియాసిస్, మెలస్మా, ముఖంపై వెంట్రుకలు తదితర శరీర సమస్యలతో సతమతం అవుతున్నారా? అయితే మీరు సరైన ప్రదేశంలోనే ఉన్నారు!

చర్మ, జట్టు సంబంధ నిపుణులు ఆమోదించిన శాస్త్రీయ విధానంతో మేము మీకు సాయం అందిస్తాం. మాతో 2 లక్షలకు పైగా సంతృప్తి చెందిన వినియోగదారులు, 10 మందికి పైగా చర్మానికి సంబంధించిన సలహాదారులు, & ఏడుగురికి పైగా డెర్మటాలజిస్ట్‌లు ఉన్నారు.

మా నుంచి మీరు ఏం పొందుతారు?

క్యూర్ స్కిన్ గ్యారంటీ: మీకు కావాల్సిన సహాయమంతా పొందుతారు. మెరుగైన చర్మాన్ని పొందడానికి మీకు సాయం చేయడమే మా లక్ష్యం.

నెలవారీ డాక్టర్ చెకప్: మీ చర్మం మెరుగైనదీ లేనిదీ మరింత తెలుసుకోవడానికి నెలకు ఒకసారి మీ డాక్టర్‌తో చెకప్‌ చేయించుకోండి.

ఆహార సలహాలు: పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేలా చూసుకోండి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారమే మన చర్మంలో ప్రతిబింబిస్తుంది.

ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి సలహాలు: పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, ఒత్తిడి లేని జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకోండి. ఉత్తమ ఫలితాలను సాధించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి గడపడమే అసలైన మార్గం.

ఉచిత హోం డెలివరీ: మీ ట్రీట్‌మెంట్ కిట్​ అదనపు ఛార్జీ లేకుండా మీ ఇంటికే డెలివరీ అవుతుంది.

పర్సనల్ స్కిన్ అడ్వైజర్: మా చర్మ నిపుణులు పగలైనా రాత్రయినా, 24 గంటలు.. వారంలో 7 రోజుల పాటు మీకు సాయం అందించేందుకు అందుబాటులో ఉంటారు.

మా యాప్ ఎలా పని చేస్తుందంటే..

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి- మీ గురించి మాకు చెప్పండి. తర్వాత మీ సమస్యను ఎంచుకోండి.
మీ చర్మ విశ్లేషణ పొందండి- మీ ముఖం ముందు వైపు & ప్రక్క వైపు ఫొటో తీసుకొని మీ చర్మం, జుట్టును పరీక్షించనీయండి. మీ చర్మం, జుట్టు తీరు విశ్లేషించేందుకు, సరైన ట్రీట్​మెంట్​ కిట్‌ను అందించేందుకు మా వైద్యులు ఆ ఫోటోను విశ్లేషిస్తారు.

మీ జుట్టు/చర్మ ట్రీట్‌మెంట్ కిట్‌ కోసం అడగండి- మా డెర్మటాలజిస్ట్‌లు మీ ఫొటోలను విశ్లేషించి, మీతో చాట్ చేస్తారు. మీ చర్మం/జుట్టు పరీక్షను చూస్తారు. 5 నిమిషాల కంటే తక్కువ సమయంలో అసలు కారణాన్ని చెప్పేస్తారు. ఫోటోల ద్వారా మీ ప్రశ్నలకు సమాధానమిచ్చిన తర్వాత, డెర్మటాలజిస్టు సూచించిన క్యూర్‌స్కిన్ (CureSkin) ట్రీట్‌మెంట్ ప్యాక్ మీ ఇంటి వద్దకే డెలివరీ అవుతుంది.

మెరుగుదల గ్యారంటీ- 100% ఫలితాలు అందించేందుకు డెర్మటాలజిస్టు మీ చికిత్స ప్రణాళికను జాగ్రత్తగా తయారు చేస్తారు. మీకు మంచి ఫలితాలు వచ్చే వరకు మీ కేసును నిపుణులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు.

సురక్షితం, గోప్యమైనది- ఒత్తిడికి లోను కావొద్దు. మీ ఫొటో, వివరాలు 100% సురక్షితం.

రిఫర్​ చేసి సంపాదించండి- క్యూర్ స్కిన్ యాప్‌ను షేర్ చేసి మీ స్నేహితులు, సన్నిహితులను ఆహ్వానించండి. విజయవంతమైన రిఫరల్​ అనంతరం మీ, మీ స్నేహితుల వాలెట్​లో రూ. 400 చొప్పున క్యూర్ స్కిన్ క్యాష్​ పొందుతారు. మీ స్నేహితులు కొనుగోలు చేసి చికిత్స పొందినప్పుడు అవి మీకు అందుతాయి.

అదనపు సమాచారం

• ప్రతి ఒక్కరి చర్మం ప్రత్యేకంగా ఉంటుంది. ఫలితాలు దాదాపు నాలుగు వారాల నుంచి రెండు నెలల లోపు కనిపిస్తాయి.

• 100% సురక్షితమైన, పారాబెన్–ఫ్రీ & శాస్త్రీయంగా పరీక్షించిన ఉత్పత్తులు

• యాప్‌లోని ట్రీట్‌మెంట్ ప్లాన్​ పరీక్ష కోసం ఫొటో పంపిన వ్యక్తికి మాత్రమే చేయబడుతుంది. మేము అదే చికిత్సను వేరేవ్యక్తికి సూచించబోము.

• గర్భిణీ స్త్రీలు, బాలింతల కోసం సురక్షిత, శాస్త్రీయంగా పరీక్షించిన ఉత్పత్తులు.

డిస్​క్లెయిమర్​: నిపుణుల సూచనల ప్రకారం చికిత్స యూనిట్ ఇవ్వడం జరిగింది. చర్మం తీరు, సమస్య తీవ్రత, మీకు సరిపడటం తదితరాలను బట్టి 1 నుంచి 90 రోజుల వరకు భారీ మార్పులు కనిపించాలి. ఈ ప్రక్రియలో క్యూర్ స్కిన్ (CureSkin) మీకు ఎల్లప్పుడూ సహాయం చేస్తుంది. Nykaa, Purplle, Amazon వంటివి ఆయా కంపెనీల ట్రేడ్‌మార్క్‌లు.

మీ నుంచి మరింత వినడం మాకు చాలా ఇష్టం: అందుకే hello@cureskin.com పై మెయిల్​ రాయడం ద్వారా లేదా 080-471-91820 నంబర్​కు కాల్​ చేయడం ద్వారా మమ్మల్ని సంప్రదించేందుకు మొహమాటపడకండి.

వ్యక్తిగత స్కిన్ & హెయిర్ ట్రీట్‌మెంట్ ప్లాన్‌ పొందడానికి ఈరోజే క్యూర్ స్కిన్ యాప్​ను డౌన్‌లోడ్ చేసుకోండి.
అప్‌డేట్ అయినది
15 జులై, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం మరియు ఆర్థిక సమాచారం
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 6 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.7
58.9వే రివ్యూలు
sravanthi home remedies & nature
21 నవంబర్, 2021
చాలా బాగుంది నా మొటిమలు అన్ని తగ్గిపోయాయి
11 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
CureSkin (Dermatologist Solutions & Products)
23 నవంబర్, 2021
Mee review ku chala thanks, meeku manchi results vachinanduna mari kontha mandiki CureSkin ni recommend cheyagalaru

కొత్తగా ఏముంది

Faster App.
More Stable.
Better UI.