Shop101: పునఃవిక్రయం యాప్

3.9
95.8వే రివ్యూలు
10మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

పెట్టుబడి లేకుండా ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించ డానికి మార్గాల కోసం వెతుకుతున్నారా?
ఇది మీ ఇంటి దగ్గర నుంచి పని చెయ్యడానికి పార్ట్ టైం ఉద్యోగానికి, ఆన్‌లైన్‌ లో మీ సొంత రీ-సెల్లింగ్ వ్యాపారాన్ని ప్రారంభించి మెరుగు చేసుకొవడాన్కి, , ఉత్తమమైన ఏకైక రీ-సెల్లింగ్ యాప్,
డబ్బు సంపాదించుకోవడనికి, మీకు తోడు పడే ఆన్‌లైన్‌ రీ-సెల్లింగ్ యాప్.

shop101 యాప్ ను డౌన్‌లోడ్ చేయండి: # 1 నమ్మకమైన ఆన్‌లైన్ రీ-సెల్లింగ్ యాప్ ఇది ,
ఇంటి నుండి పని చేయండి మరియు జీరో పెట్టుబడితో ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించండి!

ఎందుకు Shop101 డబ్బు సంపాదించే ఉత్తమైన యాప్ ?

గర్వంగా చెప్పగలుగుతాం , ఇది భారత్ దేశంలో తయారు చెయ్యబడ్డ యాప్,
భారతీయుల కోసం తయారు చేసిన యాప్.

మా తదుపరి మిషన్ కోట్లాది మంది భారతీయ గృహిణిలకు, తల్లులకు,కళాశాల విద్యార్థులకు, మహిళ పారిశ్రామిక వేత్తలకు , షాప్, బోటిక్ యజమానులకు, మరియు టోకు వ్యాపారస్తులకు, లేదా ఇంటి దగ్గర నుంచి ఆన్ లైన్ లో ఉద్యోగాల కోసం, ఆన్ లైన్ వ్యాపారం చెయ్యాలని ఎదురు చూసే వాళ్ళ కోసం,అవకాశం కలిగించి, నెలకు 25000 దాక సంపాదించడానికి మార్గాన్ని చూపే ఆన్ లైన్ రీ-సెల్లింగ్ యాప్, సద్వినియోగం చేసుకోండి ఈ సువర్ణ అవకాశాన్ని

1 నమ్మకమైన ఆన్ లైన్ రీ-సెల్లింగ్ అనువర్తనం
Shop 101 లో భారతదేశం అంతటా 90 లక్షల మంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు, మరియు 20000 + టోకు వ్యాపారులు విశ్వసించారు ! మేము 1000 కోట్ల కంటే ఎక్కువ విలువైన + 1 కోటి పైన ఆర్డర్‌లను విజయవంతంగా ప్రాసెస్ చేసాము,

ఆన్‌లైన్‌లో Shop101 యాప్ లో డబ్బు సంపాదించడం ఎలా?

🛍️
వోల్ సెల్ల్ ధరలతో చీరలు, కుర్తీలు, దుస్తుల సామగ్రి మొదలైన అధునాతన & అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తుల జాబితా నుండి ఎంచుకోండి మరియు మీ మార్జిన్‌లను జోడించండి. క్రొత్త ఉత్పత్తులు మరియు ట్రేండింగ్ కోసం సాధారణ నోటిఫికేషన్‌లను పొందండి.

🔗
మిత్రులారా, స్నేహితులు, కుటుంబ సభ్యులతో లేదా ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్, వాట్సాప్ గ్రూపులు, వాట్సాప్ వ్యాపారం, షేర్‌చాట్ ఈ అన్నిట్లో షేర్ చెయ్యండి మరియు ఆర్డర్‌లను పొందండి.

💰
మీరు మీ కస్టమర్ల తరపున ఆర్డర్లు యాప్ లో ఇవ్వవచ్చు మరియు ప్రతి అమ్మకంలో మీ లాభాన్ని పెట్టి డబ్బు సంపాదించవచ్చు. ఉత్పత్తి పంపిణీ చేసిన తర్వాత మీ మార్జిన్ నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది

అంతే! Shop101 ను ఉపయోగించడం, యాప్ ద్వారా ఉత్తమంగా డబ్బు సంపాదించడం అంతే సులభం!

Shop101 లో రీ-సెల్లింగ్ మరియు యాప్ ను ఉపయోగించడం వల్ల 11 ప్రయోజనాలు:

అందరి కోసం ఉద్యోగాలు, ఇంటి దగ్గర నుండి మరియు ఆన్ లైన్ లో పార్ట్ టైం ఉద్యోగం,
పెట్టుబడి లేకుండా ఇంటి ఆధారిత ఉద్యోగాలు, ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించే మార్గాలు, ఆన్‌లైన్ సంపాదించే యాప్ , డబ్బు సంపాదించే యాప్ , ఈ అవకాశాలను కోరుకునే ఎవరైనా షాప్ 101 లో చేరి
ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించవచ్చు.

2.జీరో పెట్టుబడి
మూడు సులభ దశల్లో పెట్టుబడి లేకుండా Shop101 తో ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించండి: ఎంచుకోండి, భాగస్వామ్యం చేయండి మరియు సంపాదించండి! మీ లాభాలు, మార్జిన్‌ను జోడించి, ఉత్పత్తులను రీ-సెల్లింగ్ చెయ్యండి మరియు ఉత్తమ ఆన్‌లైన్ డబ్బు సంపాదించే యాప్ ను ఉపయోగించి , మీరు డబ్బును సంపాదించుకోవచ్చు


4. మీ అనుకూలంగా డబ్బు సంపాదించండి
ఇంటి వద్ద నుండి ఆన్‌లైన్‌లో పని చేయండి,
ఇంటి ఆధారిత పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, పూర్తి సమయం పని చేయండి, మీ మార్జిన్‌లను జోడించి, మీకు కావలసినప్పుడు ఉత్పత్తులను పంచుకోండి, మీకు ఉన్న వీలును బట్టి మరియు సౌలభ్యం బట్టి డబ్బు ను సంపాదించుకొండి.


5. తక్కువ ధరలకు అధిక-నాణ్యత కలిగిన అత్యధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తులు
షాప్ 101 వోల్ సెల్లర్ లు అధిక-నాణ్యత ఉత్పత్తులను నిర్ధారించడానికి కఠినమైన తనిఖీల ద్వారా వెళతారు. అత్యల్ప టోకు ధరలకు ధోరణిలో ఉన్న అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తులను ఎల్లప్పుడూ సులువుగా పొందండి.

6. ఇబ్బంది లేకుండా డెలివరీని,
మేము సరఫరాదారుల నుండి ఉత్పత్తులను తీసుకొని వాటిని మీ కస్టమర్లకు నేరుగా అందిస్తాము.




7.ఉచిత రిటర్న్స్ & COD
క్యాష్ ఆన్ డెలివరీ మీ కస్టమర్లకు అందుబాటులో ఉంది. మేము చెల్లింపులు & డిపాజిట్ మార్జిన్‌లను నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు జామ చేస్తాము .

8.సకాలంలో చెల్లింపులు
ప్రతి శుక్రవారం మీ ఆదాయం లాభాల మార్జిన్లు, వారపు బోనస్‌లు, నగదు, బహుమతులు, నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చెయ్యబడతాయి.

Shop101 - ఒకటే ఏకైక యాప్ రీ-సెల్లర్ ల యోగక్షమాలను తెలుసుకొని వాళ్ళ రీ- సెల్లింగ్ ధ్యానంగా చూసుకుంటుంది.

ఈ రోజు షాప్ 101 కుటుంబ సభ్యుడిగా చేరండి! భవిషత్తులో భారతదేశం గర్వించదగ్గ యాప్ గా తయారవుతుంది!
అప్‌డేట్ అయినది
26 అక్టో, 2023

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఆర్థిక సమాచారం ఇంకా 5 ఇతర రకాల డేటా
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఆర్థిక సమాచారం ఇంకా 6 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.9
95.3వే రివ్యూలు
Cherkuri Anand
2 ఆగస్టు, 2022
Verigood app
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
Korra antony
13 జూన్, 2022
Nice
Glance InMobi Pte. Ltd.
13 జూన్, 2022
Hi Antony, Thank you for sharing your feedback. We notice that you have rated us low but mentioned a positive comment. Kindly let us know if we can help you with any issues. We request you to share your contact details, Order Id here or WhatsApp us on 9321927526. We would be glad to assist you. Team Shop101
Mounika Prasanna
28 జూన్, 2022
👌👌👌👌👌💖💖💖💖

కొత్తగా ఏముంది

- 1 Lakh+ Winning Products
- Highest Margins
- Hassle-Free Shipping & Payment
- Zero Capital