ShazzleChat

4.2
4.42వే రివ్యూలు
500వే+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
టీన్
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

ShazzleChat కాల్స్‌ మరియు సందేశాల కోసం సులభంగా ప్రైవేట్‌గా, వేగంగా ఉపయోగించే యాప్. సురక్షితంగా సందేశాలు లేదా ఫోటోలు పంపండి, ఆడియో మరియు వీడియో కాల్స్‌ చేయండి. మీకు మరియు మీ కుటుంబం కోసం సురక్షితమైన సమాచారం మరియు డేటా గురించి ఆందోళన చెందుతున్నప్పుడు. మీరు పంపించే ప్రతి సందేశం మీకు మరియు మీ స్వీకరించే భాగస్వామి మధ్య ఉంటుంది. P2p Shazzle సాంకేతికతతో సురక్షితమైన మా వీడియో మరియు ఆడియో కాల్స్‌ ఇద్దరి మధ్య సురక్షితంగా ఉంటాయి.

చందాలు లేదా వాణిజ్య ప్రకటనలు లేకుండా మా యాప్‌ను సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీ సహచరులు మరియు కుటుంబం, స్నేహితులతో సంబంధం కలిగి ఉండండి: HD ఫార్మెట్‌లో ఆడియో మరియు వీడియో కాల్స్‌ చేయండి!
ఎవరైనా మీ కాల్స్‌ను వింటారని లేదా మీ సందేశాలను చదువుతారని ఎలాంటి చింతా అవసరం లేదు.
మా మెసెంజర్‌ సాంకేతికత ఒక వికేంద్రీకృత వేదికను అందిస్తుండడంతో ప్రతి స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుని ప్రైవేట్‌ నెట్‌వర్క్‌గా మారుతుంది. ఒక ఎన్‌క్రిప్టెడ్‌ ఛానల్‌ ద్వారా వినియోగదారులు విషయాన్ని భాగస్వామ్యం చేసుకొనే మరియు కాల్స్‌ చేసుకొనే విధంగా స్వీకర్తతో పంపించేవారిని మేము అనుసంధానిస్తాము. ఒక కేంద్రీకృత సందేశాల విషయపరమైన రికార్డ్ ఉనికిలో ఉండదు. మా సహాయంతో మీరు తక్షణమే మీ స్నేహితులతో అనుసంధానమవుతారు.
మా ఉత్పత్తులు ఉత్తమంగా ఉండేలా, అవి మరింత అందుబాటులో మరియు వినియోగదారు హితంగా చేయడానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తాము. మీరు వద్ద ఏవైనా వ్యాఖ్యానాలు లేదా సలహాలు ఉంటే, దయచేసి మాకు support@shazzle.comకి ఇమెయిల్‌ చేయండి.
సాంకేతికత గురించి మరింత నేర్చుకోవడానికి దిగువన ఉన్న గుగూల్‌ పేటెంట్స్‌ మిమ్మల్ని అనుమతిస్తాయి:
US20090037211A1
US20150081567A1
US20120265828A1
US20120110322A1
US20150134948A1

ఎలాంటి సర్వర్‌లలోనైనా మీ సందేశాలను నిల్వ చేయకుండా మీ స్నేహితులను మరియు సహచరులను మీము అనుసంధానిస్తాము. మీ సమాచారమంతా మీ పరికరంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది!
మీ విశ్వసనీయతే మాకు అత్యంత ప్రాధాన్యతగా ఉంటుంది!
అప్‌డేట్ అయినది
30 ఆగ, 2022

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
వ్యక్తిగత సమాచారం
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, కాంటాక్ట్‌లు ఇంకా 2 ఇతర రకాల డేటా
డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.2
4.28వే రివ్యూలు

కొత్తగా ఏముంది

What's New:

Our development team has fixed some bugs and improved the overall performance of the app, now our users won't face any problems!