తెలుగు క్యాలెండర్ 2023

యాడ్స్ ఉంటాయి
5.0
4.25వే రివ్యూలు
100వే+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

2023 తెలుగు క్యాలెండర్

ప్రపంచం లో ఉన్న తెలుగు వారందరి కోసం సులభంగా అర్థమయ్యే విధంగా రూపొందించిన తెలుగు క్యాలెండర్ యాప్ 2023.

2023 తెలుగు క్యాలెండర్ 2023 పంచాంగం యాప్ లో మీకు తెలుగు సంవత్సరం,మాసము,తిథి, నక్షత్రం, వారము,యోగము,కర్ణము,శుభ సమయము,రాహు కాలము,యమ గండం, దుర్ముహూర్తం,ఉపవాస దినములు తో కూడిన పూర్తి సమాచారము కలదు.

2023 హిందూ క్యాలెండర్ లో మీరు ఋతువు,పక్షము,ఆయనం, సూర్యోదయం,సూర్యాస్తమయం,అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి మరియు శుభ ముహూర్తాలు 2023.


ఉపయోగములు తెలుగు క్యాలెండర్ 2023 పంచాంగం యాప్.

రోజు పంచాంగం,మాస పంచాంగం 2023 తెలుగు క్యాలెండర్

తిథి మరియు నక్షత్రం

గౌరీ పంచాంగము,హోర చక్రము

సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు

పౌర్ణమి, అమావాస్య తేదీలు 2023 క్యాలెండర్

ఏకాదశి, ప్రదోషం,మాస శివరాత్రి,సంకట హర చతుర్ధి,సంక్రమణ రోజులు,పుష్కర రోజులు 2023 పంచాంగం లో ఉన్నాయి.

2023 లో ముఖ్యమైన రోజులు

ప్రతి రోజు విశేషాలు పండుగలు, రాశి ఫలితాలు, తారా బలం గురించి నోటిఫికేషన్ ఇవ్వబడును.

2023 తెలుగు క్యాలెండర్ మీరు డౌన్లోడ్ చేయండి.

2023 తెలుగు పంచాంగం యాప్ ను డౌన్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు.
అప్‌డేట్ అయినది
15 నవం, 2023

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
పరికరం లేదా ఇతర IDలు
డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడదు
డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

5.0
4.22వే రివ్యూలు
Ramarao Vemula
9 ఫిబ్రవరి, 2024
chala bagundi సీఎం
ఇది మీకు ఉపయోగపడిందా?
నోముల సత్యనారాయణ
26 మార్చి, 2023
👏🙏🕉️🙏👏🙏👏🧘🧘🧘👌👌👌👌👌👍👍👍👍
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
PENEMATHS SuRYANARAYANARAJU
2 అక్టోబర్, 2022
చాలా బాగా వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు అలాగే మరికొన్ని విషయాలు చెబుతూ ఉంటారని ఆశిస్తున్నాము స్వామియే శరణమయ్యప్ప సమస్త అపరాధ రక్షకుడే శరణమయ్యప్ప మేడ్చల్ ధర్మస్థల జ్యోతి స్వరూపుడే శరణమయ్యప్ప
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

1. 2024 data Update
2. Minor bug fixed