2 ప్లేయర్ గేమ్‌లు

యాడ్స్ ఉంటాయి
4.5
158వే రివ్యూలు
10మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ గేమ్ పరిచయం

ఒకేసారి 1,2,3,4,5 లేక 6 ప్లేయర్ లు ఆఢగలిగే సింగిల్ ప్లేయర్ / మల్టీ ప్లేయర్ గేమ్లు ఉన్నాయి.(స్మార్ట్ ఫోన్లు లేక ట్యాబ్లెట్).ప్రతి గేమ్ లో అర్ధం చేసుకోగలిగే చాలా సులువైన రూల్స్ ఉన్నాయి.
డ్యాన్స్ పార్టీలో మీరు చాలా మందితో ఈ గేమ్ ఆడచ్చు లేక మీ మొదటి డేట్ అప్పుడు సరదా కోసం ఈ డేట్ ఆడొచ్చు. స్నేహితులు, పిల్లలు మరియు తల్లిదండ్రులు, అన్నచెల్లిలు, పెళ్ళి అయిన జంటలు కలిసి ఆడటానికి ఈ గేమ్ బాగుంటుంది. కొని కారణాల బట్టి ఈ ఇద్దరు ఆడే గేమ్లు చాలా సరదాగా ఇంకా పోటిగా ఉంటాయి.
ప్రతి గేమ్ 2 ప్లేయర్ గేమ్ అయినప్పటికి దీనిలో 3,4,5 ఇంకా 6 ప్లేయర్లు కూడా ఆడవచ్చు. ఎంత ఎక్కువ మంది కలిసి ఆడతే అంత ఎక్కువగా సరదాగా ఉంటుంది! మీతో కలిసి ఎవరు ఎక్కువ ఆడటానికి లేనప్పుడు కూడా, తరువాత మీ ఫ్రెండ్స్ తో కలిసి ఆడేందుకు నైపుణ్యాలు పెంచుకోవటానికి మీరు వంటరిగా కూడా 1-ప్లేయర్ మోడ్ లో ఆడవచ్చు.
దీనికి సమానమైన రూల్స్ తో ఉన్న మిని గేమ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి.వాళ్లందరూ కూడా ఒకే స్క్రీన్ పై 6 గురు ప్లేయర్ లు ఆడటానికి అలవాటు పడి పోయారు. ఉదాహరణకి :
-మల్టీ ప్లేయర్ రన్నర్
-రెక్కలు ఎగరేస్తున్న మల్టీ ప్లేయర్ పక్షులు
-ఒక దానిలో నుంచి ఇంకో దానిలోకి దూకే గేమ్
-టిక్-ట్యాక్-టో లాంటి రూల్ ఉన్న 3 వరసలు
-ఒక రద్దీ రహదారిని కలిసి దాటడం
-బింగో
-కోటలని తీసేసుకోవడానికి మీరు సైన్యం పంపించే ఇది ఒ పధకంతో ఉన్న గేమ్
-ఫుట్ బాల్ /సోకర్ (పాంగ్ ఇంకా హాకీకి దగ్గరగా ఉంది)
-1024/2048 పజిల్ తో ఉన్న ఒ మల్టీ ప్లేయర్ వర్షన్
-మీ టైల్స్ మీరు ట్యాప్ చేసుకోవటమే
-బొలూన్ పగల కొట్టడం
మేము క్రమంగా కొత్త మినీ గేమ్లు పెడుతూ ఉంటాం. మీ స్నేహితులు ఇంకా మీరు కొత్త అప్డేట్ ల కోసం చూస్తూ ఉండండి.

By installing the game you agree to privacy policy of Google (AdMob): https://www.google.com/intl/en/policies/privacy and Unity (Unity Analytics): https://unity3d.com/legal/privacy-policy
అప్‌డేట్ అయినది
5 ఫిబ్ర, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 4 ఇతర రకాల డేటా
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 4 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.5
126వే రివ్యూలు

కొత్తగా ఏముంది

Bug fixes.