తెలుగు క్యాలెండర్ 2021 2022 యాప్ ద్వారా మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్ లో సునాయాసంగా పంచాంగం, పండుగలు, దిన/వార రాశి ఫలాల వివరాలు తెలుసుకోవడంతో పాటు మరియు భక్తి ఆర్టికల్స్ చదువ వచ్చును.
ఈ పంచాంగం యాప్ ద్వారా మీరు తెలుగు సంవత్సరం, ఉత్తరాయణం/దక్షిణాయనం, ఋతువు, మాసం, పక్షం, సూర్యోదయం, సూర్యాస్తమయం, వారం, సంస్కృత వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం, వర్జ్యం, దుర్ముహూర్తం, రాహు కాలం, యమగండం, గుళికా కాలం, బ్రహ్మ ముహూర్తం, అమృత గడియలు, అభిజిత్ ముహూర్తం వివరాలు తెలుసుకోవొచ్చు.
ఈ పంచాంగం యాప్ కోసం ప్రత్యేకంగా రోజు వారి/వార రాశి ఫలాలు వక్కంతం చంద్రమౌళి గారు అందిస్తున్నారు. మీరు చంద్ర రాశి లేదా సూర్య రాశి ప్రకారం రాశి ఫల వివరాలు తెలుసుకోగలరు.
నెల వారి అమావాస్య, పౌర్ణమి మరియు పండుగల వివరాలు సులభంగా తెలుసుకోడానికి తెలుపు, నలుపు మరియు పచ్చ రంగుల చుక్కలతో వివరించాము.
పంచాంగం, పండుగలు మరియు రాశి ఫలాల వివరాలు మీరు వాట్సాప్, ఫేసుబుక్, ట్విట్టర్ లేదా ఇతర అంతర్జాల మార్గముల ద్వారా షేర్ చేసుకోవచ్చు.
ఈ తెలుగు క్యాలెండర్ 2021 2022 యాప్ ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు ప్రజలందరికి ఎంతో ఉపయోగకరం. కావున తమరు తప్పక మా యాప్ ను ఇన్స్టాల్ చేసుకొని సులభంగా పంచాంగం, పండుగలు మరియు దిన/వార రాశి ఫలాల వివరాలు తెలుసుకోండి.
మీ యొక్క విలువైన సలహాలను మాకు contact@varasol.in కు పంపగలరు.
అప్‌డేట్ అయినది
29 అక్టో, 2024