స్కై గార్డెన్ :స్వర్గం లో పొలం

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
4.3
133వే రివ్యూలు
5మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ గేమ్ పరిచయం

స్కై గార్డెన్: స్వర్గం లో పొలం ఒక వ్యసనపరిచే సాధారణ వ్యవసాయ గేమ్ మరియు మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ల కొరకు కూడా ఉత్తమ వ్యవసాయ గేమ్.

అద్భుతమైన పాత్రలు గల అద్భుత కథల మా ప్రపంచంలో చేరండి. అప్పుడు మీరు మేఘం మీద జీవిస్తున్న ఒక కాల్పనిక తోటమాలి ఆవుతారు. పూర్తిగా పువ్వులతో నిండిన తోటను పెంచడం, విత్తనాలను సాగు చేయడం, అసమానమైన కుండీలలో అద్భుతమైన ముక్కలను పెంచడం, స్కై ల్యాండ్ ప్రపంచాన్ని అన్వేషించడం...

ఒక కొత్త సాహసం కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు పదండి మరియు మరింత సరదా కోసం మీ అద్భుతమైన తోటను మీ స్నేహితులతో పంచుకోవడం మర్చిపోకండి!

* కథ
అనగనగా! ఇద్దరు స్నేహితులు ఉండేవారు: రెడ్ మరియు జాక్. వారిద్దరూ పూల మీద తమకున్న అభిరుచిని పంచుకునే చాలా మంచి స్నేహితులు. ఒక రోజు రాత్రి, ఒక చెడు తోడేలు వచ్చి వారి అందమైన పువ్వులను దోచుకునే ప్రయత్నం చేసింది మరియు దురదృష్టవశాత్తు... పట్టుబడిపోయింది. ఆ తోడేలు తనను విడిపించుకోవడం కోసం కొన్ని మాయా చిక్కుడుకాయలను మరియు మాయా ద్రావకాలను ఇచ్చింది. దాని సూచనలను పాటించి, వారిద్దరు స్కై ల్యాండ్ మీద అడుగు పెట్టడం కోసం ఒక దిగ్గజ చిక్కుడుకాండాన్ని పెంచారు. ఈ విధంగా స్కై గార్డెన్ పైన తోటమాలుల కథ మొదలైంది: స్వర్గం లో పొలం

* ఫీచర్లు
- కుండీల సేకరణ: కుండీలు అందంతో పాటు శక్తివంతమైనవి, సేకరించదగినవి మరియు అప్గ్రేడ్ చేయదగినవి! ఆ కుండీలతో వారి సంతోషకరమైన టౌన్షిప్ బజారులో ఇతర పొరుగు వారితో వ్యాపారం నిర్వహించుకునే వీలు ఉంటుంది.

- మొక్కలు: మేము పుష్పాల కుటుంబం (పొద్దుతిరుగుడు, రోజా, పెద్దతొట్టి, డైసీ, కమలం, టామ్స్ లిల్లీ), పండ్ల కుటుంబం (ఆపిల్, నిమ్మ, పుచ్చకాయ, ద్రాక్ష, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, అరటి, నారింజ, నేరేడు, బంగాళదుంప, కీవీ, క్రాన్బెర్రీ, పైనాపిల్, కొబ్బరి మరియు అనేక ఉష్ణమండల మొక్కలు..) మరియు ప్రత్యెక కుటుంబం(స్నోఫ్లేక్, హే, బంగారు, పట్టి, బబీస్ బ్రేత్, అల్లం, తేయాకు, బబ్బుల్) కలిగి ఉన్నాము.

- ఉత్పత్తి మరియు కార్యములు: మీ బగ్ యంత్రాలను ఉపయోగించి రసాలను, బట్టలను, రత్నాలను తయారు చేసి వాటిని సేవక గుడ్లగూబలతో మరియు మహారాజు యొక్క రాజ బండి సహాయం ద్వారా కూడా ఎల్లపుడూ ఆకలి గా ఉండే పట్టణాలు గ్రామాలలో పంపిణీ చేయండి.

- వ్యాపారం మరియు ఆర్డర్లు: ఒక గొప్ప అదృష్టం కోసం మీ అంతర్గత దుకాణము, రైతుల బజారు ద్వారా పుష్పించే మొక్కలు, రసాలు, బట్టలు మొదలగునవి మార్పిడి చెసుకోండి.

- సామాజికం: మీ కుండీలను అప్గ్రేడ్ చేసుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ స్నేహితుల యంత్రాలను సరిచేయండి., రాజ నౌక మరియు గాలి నౌకలకు ప్రత్యేకమైన డెలివరీని నింపండి మరియు పొరుగువారి పోలాల్లో అన్నిచోట్లా పురుగుల కోసం వెతకండి.

- గనుల తవ్వకం: పోగొట్టుకున్న నిధులను కనుగొనేందుకు మీకు సహాయపడేందుకు డైనమైట్లతో లోతైన న్వరంగాల గుండా దూసుకుపోయే ఎలుకకు పోరకల ద్వారా మేతను అందించండి.



- గిల్డ్: మిత్రులను ఆహ్వానించండి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో కలిసి స్కై గార్డెన్ ఆడండి: దానం చేయడం, పంచుకోవడం, ముచ్చట్లాడటం, వదరటం లేదా మీ పల్లెటూరిలో వ్యవసాయ పండుగ నిర్వహించడం.

* రైతులు / తోటమాలుల కు మద్దత్తు
గేమ్ లోపలి సెట్టింగ్స్ లోని మద్దత్తు ఫీచర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి.

* ఈ గేమ్ కోసం క్రింది అనుమతులు అవసరం:

- గేమ్ లోని యూజర్ డేటాని లోడ్ చేయడం మరియు కాపాడుకోవడం కోసం WRITE/READ_EXTERNAL_STORAGE అవసరం

- గమనిక: ఈ గేమ్ని ఉచితంగా డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఐతే గేమ్ లోని కొన్ని వస్తువులను డబ్బు ద్వారా కొనుగోలు చేయవచ్చు.

* గేమ్ గురించి మరింత వివరణ
ఫేస్బుక్: https://www.facebook.com/SkyGardenOfficial
హోమ్ పేజీ: http://playskygarden.com

* భాషలు: ఆంగ్లము, ఫ్రెంచి, స్పానిష్, పోర్చుగీస్, ఇటాలియన్, రష్యన్, ఇండోనేసియన్, కొరియన్, జపనీస్, జర్మన్, థాయ్, సరళీకృత చైనీస్.

VNG గేమ్ స్టూడియో సంపాదకుని ఎంపికైన జోంబీ షూటింగ్ గేమ్: డెడ్ టార్గెట్: జోంబీ; డెడ్ టార్గెట్ యొక్క విజయం వెనుక ఉన్న స్టూడియో

* రైతులకు చిట్కా
కుండీలను మరియు బగ్ యంత్రాలను అప్గ్రేడ్ చేసుకోవడం కోసం మీ స్కై గర్దెన్, స్వర్గం లో పొలం మరియు పొరుగు లోని పురుగుల వంశాలను పట్టుకోండి మరియు సేకరించండి.

నిర్మాణాలను అప్గ్రేడ్ చేయటం కోసం రోజు వారీ కార్యకలాపాల నుండి భవన సామగ్రిని సేకరించండి: మాయా గొయ్యి, మాయా గాదె, గిడ్డంగి...

పొరుగు నగరాలకు వెళ్ళండి మరియు హార్ట్స్ కోసం వారి యంత్రాలకు మరమ్మత్తులు చేయండి

అధిక గార్డెన్ వాల్యూ పాయింట్స్ పొందడం కోసం అసమానమైన అలంకరనలు సేకరించి వాటిని మేఘాల క్రింద అమర్చండి
మీ బంగారాన్ని తెలివిగా ఉపయోగిస్తూ ఒక తోటమాలిగా, ఒక నిజమైన రైతుగా మరియు ఒక వ్యాపారవేత్తగా ఉండండి. కలిసి వేగంగా పెంచటం కోసం మీ సేవక మిత్రులను నగర గిల్డ్లలో సేకరించండి.
అప్‌డేట్ అయినది
11 జూన్, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఎలాంటి డేటా సేకరించబడలేదు
డెవలపర్‌లు సేకరణను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.3
117వే రివ్యూలు
Google వినియోగదారు
12 జూన్, 2016
Good fantastic😠
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

Thank you for choosing Sky Garden Zingplay!
In this version, we have implemented update and bug fixes features.
Enjoy a world of farming and the great rewards of the day.
Remember to invite you to join us and receive free DIAMONDS.