యూసే షార్ట్ తెలుగు న్యూస్ యాప్

యాడ్స్ ఉంటాయి
100వే+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
టీన్
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

యూసే షార్ట్ తెలుగు న్యూస్ యాప్

భారత్, రెండు తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వార్తలకు వేదిక మన యూసే ఎంటర్‌టైన్‌మెంట్ యాప్

‘యూసే షార్ట్ న్యూస్ యాప్’ వినోద ప్రపంచానికి స్వాగతం

Features:
* జాతీయ, అంతర్జాతీయ వార్తలే కాదు మన తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వార్తలు అందిస్తున్నాం.
* ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రధాన ఘటనా విశేషాలు అరక్షణంలో మీ ముందుంటాయి.
* తెలుగు సినిమాలు, క్రీడలు, ఇతర అంశాలపై..ఇంట్రెస్టింగ్ పోల్స్ ఇస్తున్నాం.
* తెలుగు సినీ ప్రపంచంలో గాసిప్స్ దగ్గరి నుంచి గ్రాండ్ రిలీజ్ ఈవెంట్స్ వరకు ఇక్కడే తెలుసుకోవచ్చు
* బ్రేకింగ్ న్యూస్‌ను సులభంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయవచ్చు
* ఈ యాప్ తెలుగు వారి అభిరుచుల వార్తా మేళవింపు.
* వినోదం పంచే షార్ట్ వీడియోస్ మీకు నచ్చిన తెలుగు, హిందీ భాషాల్లో లభ్యం
* మూవీస్, స్పోర్ట్స్, బిజినెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆటోమొబైల్స్, ఫ్యాషన్, ట్రెండింగ్ స్టోరీస్, కరెంట్ అఫైర్స్ క్షణంలో మీ ముందు ఉంటాయి.
* దేశ వ్యాప్తంగా వినియోగదారులకు విషయ పరిజ్ఞానం అందించడానికి త్వరలోనే ఇంగ్లీష్ భాషల్లో వార్తలు అందివ్వనున్నాం.


రోజులో కేవలం 15 నిమిషాలు ఈ యాప్‌కి కేటాయించండి. మీకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించే బాధ్యత మాది. కామెడీ వీడియోస్ దగ్గరి నుంచి కరెంట్ కంటెంట్ వరకు మీరు మెచ్చే సమాచారం అరక్షణంలో అర్థమయ్యేలా అందిస్తాం.

మన భారతీయుల కోసం హైదరాబాద్‌లో రూపొందించిన యాప్ ఇది.


*యూసే యాప్ ప్ర‌తిజ్ఞ‌*
యూసే షార్ట్ వీడియో యాప్ సంస్థకు చెందిన మేము రాష్ట్రాలు, ఇతర నియంత్రణలకు లోబడి పనిచేయమని దేశ ప్రజలకు మాటిస్తున్నాం.

*వంద శాతం వార్తలే*
వార్తలన్నిటినీ కాదు మీకు అవసరమైన అత్త్యుతమ వార్తలను అందిస్తాం. సెన్సేషనలిజం, తప్పుడు వార్తలు ఇక్కడ ఉండవు. అన్ని కేటగిరీల్లో బెస్ట్ న్యూస్‌కి ఫ్లాట్ ఫాం ఈ యాప్.

*వైరల్ వీడియోస్& న్యూస్*
ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యే అన్ని వైరల్ వీడియోలు, వార్తలు తెలుసుకోవడానికి ఇకపై మీరు శ్రమ పడాల్సిన అవసరం లేదు. మీకు అన్నీ వైరల్ వీడియోలు, వార్తలు అందించడానికి మా కంటెంట్ టీం, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.
అప్‌డేట్ అయినది
19 ఫిబ్ర, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 3 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు

కొత్తగా ఏముంది

-Target SDK 34