1v1.LOL - షూటింగ్ సిమ్యులేటర్

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
4.3
597వే రివ్యూలు
10మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
10+ వయసు గల అందరూ
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ గేమ్ పరిచయం

ఈ మల్టీప్లేయర్ బాటిల్ రాయల్ మహా నిర్మాణ సంగ్రామంలో మనుగడ కోసం పోరాడండి, చివరి దాకా ఉండే ఆటగాడే గెలిచి గొప్ప, గౌరవప్రదమైన మాస్టర్ విజయాన్ని సాధిస్తాడు.
ప్రతిరోజూ చురుగ్గా పాల్గొనే 5 లక్షలకు పైగా యూజర్లు మీతో పోరాడటానికి వేచి ఉన్నారు

ఈ మల్టీప్లేయర్ షూటర్‌లో మీకు కనిపించే ప్రత్యేక లక్షణాలు ఏవి?

* వేగంగా జత కలవడం:

3 సెకన్లలో యాదృచ్ఛికంగా కలిసే ప్లేయర్‌కు వ్యతిరేకంగా 1v1 సమ ఉజ్జీ దొరుకుతారు. బాట్లు లేనే లేని, నిజమైన ఆటగాళ్లే ఉన్న ఆట! రోజుకు 24 గంటలు.

* కస్టమ్ HUD:
కంట్రోల్ ఎడిటర్స్ అధునాతనమైనవి కాబట్టి మీకు నచ్చినట్టుగా మీ స్క్రీన్‌ను నిర్వహించుకోవచ్చు, అమర్చుకోవచ్చు. షూటింగ్ అసిస్టెంట్, సెల్ప్-ట్రిగ్గర్‌లతో సులువైన కంట్రోల్స్‌ ఉన్న బిల్డర్ ప్రో, ఓల్డ్ స్కూల్‌ లేఅవుట్‌లను, సెటప్‌లను చేసుకోవచ్చు.

* ప్రాక్టీస్ మోడ్:

అపరిమిత సామాగ్రితో, అసాల్ట్ రైఫిల్, స్లైడింగ్ షాట్‌గన్, నిస్సందేహంగా సుప్రసిద్ధమైనదైన మీ పిక్‌యాక్స్ వంటి ఆయుధాలతో మీ నిర్మాణ, ఎడిటింగ్, షూటింగ్ నైపుణ్యాలలో శిక్షణను పొందండి.

* ప్రతి ఒక్కరూ ఉచితంగా ఆడవచ్చు:

ఈ యాప్‌ అందరు ప్రేక్షకుల కోసం రూపొందించినది, ఇది పూర్తిగా ఉచితం. ఇతర బాటిల్ రాయల్ గేమ్స్‌వలే కాక, పరిమితి లేకుండా ఆడటానికి చెల్లింపులు లేదా బాటిల్ పాస్ అవసరం లేదు.
అంతేకాదు, బ్రహ్మాండమైన ఈ ఆటను మేం ఎప్పుడూ ఆధునీకరిస్తున్నాం - ఇది ఆటగాళ్ళ కోసమే!

* సరదాగా ఉండే మరిన్ని మోడ్‌లు త్వరలోనే వస్తాయి:*

ప్రస్తుతం మీరు ప్రాక్టీస్ మోడ్, 1v1 మోడ్, బాక్స్ ఫైట్ మోడ్‌లలో ఆడవచ్చు. మనవైన ప్రపంచాలలో, ఆన్‌లైన్ రణరంగాలలో అతి తీవ్ర పోరాటానికి హామీనిచ్చే అద్భుతమైన మోడ్‌ల కోసం మేము కృషి చేస్తున్నాము.

1v1.LOLలో మీరు మీ ప్రత్యర్థులపై పోరాడటానికి, శత్రువుల నుండి రక్షణ కల్పించే వివిధ నిర్మాణ రీతులను ఉపయోగించడానికి ఆన్‌లైన్ షూటింగ్ PvP సిమ్యులేటర్‌ను మేము సృష్టించగలిగాము. మీకు మీరుగా మిమ్మల్ని దాచి ఉంచుకోవడానికి వాలు నిర్మాణాన్ని, గోడను లేదా పైకప్పును ఉపయోగించవచ్చు, మీ నిజ ప్రత్యర్థుల బుల్లెట్ల నుండి తప్పించుకుని, 1v1 FPSలో విజయాన్ని సాధించడానికి మీరు మీకు ఇష్టమైన ఆయుధాలతో దాడి చేయవచ్చు.

ఈ ఆన్‌లైన్ ఫైటింగ్, షూటింగ్ సిమ్యులేటర్‌తో ఆడటం ప్రారంభించడానికి నేను ఏం చేయాలి?

1.ఫేస్‌బుక్ లేదా జిమెయిల్‌తో రిజిస్టర్ చేసుకోవలసిన అవసరం లేదు, యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, మీ PvP 1v1.LOL సిమ్యులేటర్‌ను ప్లే చేయడం ప్రారంభించండి!

2.ఈ బాటిల్ రాయల్‌లో మీ వర్చువల్ అవతార్‌కు ప్రాణం పోసే పాత్ర పేరును సృష్టించి, ప్రాక్టీస్ మోడ్‌తో మీ మొదటి ఆన్‌లైన్ గేమ్‌ను ఆడండి, అక్కడ మీరు మీ షూటింగ్, నిర్మాణ నైపుణ్యాలను రిహార్సల్ చేసుకోవచ్చు!

3.ఇప్పుడు మీరు ప్రపంచం నలుమూలలలో ఉన్న నిజమైన ఆటగాళ్లతో మల్టీప్లేయర్‌ జీవన్మరణ పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. మీ స్నేహితులకు షేర్ చేయడం, వారిని ఆహ్వానించడం మరచిపోకండి!

ఈ 1v1.LOL ఆన్‌లైన్ నిర్మాణ శిక్షణ సిమ్యులేటర్ ఒక అత్యుత్తమ బాటిల్ రాయల్‌లలో ఒకటి, ఇక్కడ మీరు ఈ మల్టీప్లేయర్ PvPతో మీ పోరాట, షూటింగ్, నిర్మాణ నైపుణ్యాలను అభ్యసించవచ్చు.


* మీరు మమ్మల్ని ఇక్కడ కూడా
చూడవచ్చు: https://1v1.lol
డిస్‌కార్డ్ : https://discord.com/invite/bcjNwBS
ట్విచ్: https://www.twitch.tv/directory/game/1v1.lol
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/justbuild.lol
టిక్‌టాక్: https://www.tiktok.com/@1v1_lol

1v1 has versions intended for different ages. You will be directed to the version intended for your age, depending on the jurisdiction in which you are located. 1v1 does not require payment to download and play, but it also allows you to purchase virtual items with real money inside the game, including random items. You can disable in-app purchases in your device’s settings. 1v1 may also contain advertising. You may require an internet connection to play 1v1 and access its social features. You can also find more information about the functionality, compatibility and interoperability of 1v1 in the above description and additional app store information.
By downloading this game, you agree to future game updates as released on your app store or social network. You may choose to update this game, but if you do not update, your game experience and functionalities may be reduced.
Terms of Service: https://www.justplay.lol/terms-service/ Privacy Notice: https://www.justplay.lol/privacy-notice/
Privacy for Kids: http://justplay.lol/privacy-for-kids
అప్‌డేట్ అయినది
31 అక్టో, 2024

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
లొకేషన్, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 4 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.3
511వే రివ్యూలు
Sai Krishna
20 ఆగస్టు, 2023
It keeps on shutting
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
JustPlay.LOL
29 ఆగస్టు, 2023
Hi, we’re sorry to hear that you had an issue with our game! If this is still happening, please email our Support Team at help@justplay.lol and they will be happy to investigate further! If you like the game, would you mind updating your rating? It will really help us continue to grow and do our best :)

కొత్తగా ఏముంది

Bugfixes and improvements