అండ్ బైబిల్: బైబిల్ స్టడీ

4.7
7.8వే రివ్యూలు
500వే+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

శక్తివంతమైన బైబిల్ అధ్యయన సాధనం

"అండ్ బైబిల్: బైబిల్ స్టడీ" ఉపయోగించడానికి సులభమైన ఒక శక్తివంతమైన, ఇంటర్నెట్ అవసరం లేకుండా "ఆఫ్‌లైన్లొ" పనిచేయగలిగే ఆండ్రాయిడ్ బైబిల్ అధ్యయన అప్లికేషన్. ఇ యాప్ కేవలం బైబిల్ చదువుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకొని రూపొందించలేదు కానీ లోతైన వ్యక్తిగత బైబిల్ అధ్యయనం చేయడానికి అధునాతన సాధనంగా ఉపయోగపడాలని చేయబడింది.

ఈ అప్లికేషన్ బైబిల్ పాఠకుల కోసం, బైబిల్ పాఠకులచే అభివృద్ధి చేయబడింది. మీ బైబిలు అధ్యయనాన్ని సౌకర్యవంతంగా, లోతుగా మరియు సరదాగా చేయడానికి మీకు సహాయం చేయడం దీని లక్ష్యం. ఈ లాభాపేక్షలేని కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లో ఉత్తమమైన అంశం ఏమిటంటే ఇది ఓపెన్ సోర్స్, పూర్తిగా ఉచితం మరియు ఎటువంటి ప్రకటనలు ఉండవు.

అందుబాటులో ఉన్న అనేక వాటిలో కొన్ని ప్రసిద్ధ బైబిల్ అనువాదాలు (TEL2010, TelGM, TELIRV, TeluguOV,) KJV, NASB, NET మరియు మాథ్యూ హెన్రీ మరియు జాన్ గిల్ వంటి ప్రసిద్ధ వ్యాఖ్యానాలు.

ప్రత్యేకతలు

ఇ అప్లికేషన్ చాలా స్పష్టమైన కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంది, ఇది సంక్లిష్టమైన మరింత లోతైన బైబిల్ అధ్యయన అనుభవాన్ని గతంలో కంటే అద్బుతంగా తెస్తుంది. అత్యంత ముఖ్యమైన ప్రత్యేకతలు క్రింది విధంగా ఉన్నాయి:

* వచన వీక్షణలను విభజించడం ద్వారా అనువాదాలను సరిపోల్చడం మరియు వ్యాఖ్యలను సంప్రదించడం సాధ్యమవుతుంది
* కార్యస్థలములు "వర్క్ స్పేసెస్" బహుళ బైబిల్ అధ్యయనాన్ని వాటి స్వంత "సెట్టింగ్‌లతో" మఅరికలతో అనుమతిస్తాయి
* స్ట్రాంగ్ యొక్క అనుసంధానం గ్రీక్ మరియు హీబ్రూ పదాల విశ్లేషణను సులభం చేస్తుంది
* లింక్ చేయబడిన క్రాస్-రిఫరెన్స్‌లు, ఫుట్‌నోట్‌లు మరియు డాక్యుమెంట్‌లు; లింక్‌ను నొక్కడం ద్వారా క్రాస్-రిఫరెన్స్‌లు మరియు ఫుట్‌నోట్‌లకు వెళ్లండి; హైపర్‌లింక్ చేయబడిన వ్యాఖ్యానాలు (గిల్, మాథ్యూ హెన్రీ మొదలైనవి.), క్రాస్-రిఫరెన్స్ సేకరణలు (స్క్రిప్చర్ నాలెడ్జ్ యొక్క నిధి, TSKe) మరియు ఇతర వనరులను ఉపయోగించడం ద్వారా లేఖనాలను లోతుగా అధ్యయనం చేయండి.
* అధునాతన టెక్స్ట్ టు స్పీచ్ బుక్‌మార్క్‌లతో , సాఫీగా బైబిల్ వినే అనుభవాన్ని అందిస్తుంది
* సౌకర్యవంతమైన శోధన
* అధునాతన బుక్‌మార్కింగ్ & హైలైట్ చేసే ప్రత్యేకతలు వ్యక్తిగత అధ్యయన గమనికలతో
* ప్రసంగాలు వింటున్నప్పుడు నోట్స్ మరియు బైబిల్ రిఫరెన్స్‌లను జోడించడానికి స్టడీ ప్యాడ్‌లు వున్నాయి.
* పఠన ప్రణాళికలు: బైబిల్ చదవడానికి లక్ష్యాలను నిర్దేశించుకోండి
* పత్రాలయొక్క విస్తారమైన లైబ్రరీ: బైబిల్ అనువాదాలు, వేదాంత వ్యాఖ్యానాలు, నిఘంటువులు, పటాలు మరియు క్రైస్తవ పుస్తకాలు, మొత్తం 1500 పైగా పత్రాలు 700 భాషల్లో, చట్టబద్ధంగా క్రాస్‌వైర్ మరియు ఇతర స్వోర్డ్ రిపోజిటరీల ద్వారా పంపిణీ చేయబడ్డాయి.
* MyBible, MySword మరియు EPUB ఫైల్‌లకు స్థానిక మద్దతు కల్పించటం ద్వారా మీ లైబ్రరీని మరింత విస్తరించడానికి మీకు అవకాశం కల్పిస్తుంది

కలిసి అత్యుత్తమ బైబిల్ యాప్‌ని తయారు చేద్దాం రండి!

AndBible అనేది ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఆచరణలో, తగిన నైపుణ్యాలు ఉన్న ఎవరైనా ప్రాజెక్ట్‌కు సహకరించగలరని మరియు ప్రోత్సహించబడవచ్చని దీని అర్థం:

* కొత్త ప్రత్యేకతలు అభివృద్ధి చేయడం,
* ఇంకా విడుదల కాని ప్రత్యేకతలను పరీక్షించడం,
* వినియోగదారు ఇంటర్‌ఫేస్ అనువాదాలను తాజాగా ఉంచడం మరియు
* కాపీరైట్ హోల్డర్ల నుండి అనుమతులను పొందడం ద్వారా లేదా పత్రాలను SWORD ఫార్మాట్ లొకి మార్చడం ద్వారా మాడ్యూల్ లైబ్రరీని విస్తరించడానికి సహాయపడగలరు.

మీరు ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లేదా టెస్టర్ అయితే, దయచేసి ప్రాజెక్ట్‌కు సహకరించడాన్ని పరిగణించండి. ఎలా సహకరించాలనే దానిపై మరింత సమాచారం కోసం, దయచేసి https://git.io/JUnaj ని చూడండి.

అభివృద్ధి కొరకు సమయాన్ని కొలుగోలు చేయడం ద్వారా సహకరించండి

ప్రాజెక్టుకు సహకరించడానికి మీ వద్ద సమయం లేదా నైపుణ్యం లేనట్లయితే మీరు వృత్తిపరమైన డెవలపర్ యొక్క సమయాన్ని కొనుగోలు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు సహకరించగలరు.

ఎంపికలను చూడండి: https://shop.andbible.org/

లింకులు

* హోమ్‌పేజీ: https://andbible.org
* Facebook యందు AndBible ను లైక్ చేయండి: https://www.facebook.com/AndBible/
* మా యూట్యూబ్ ఛానెల్: https://www.youtube.com/c/AndBible
* తరచుగా అడిగే ప్రశ్నలు: https://git.io/JJm8E
* Github పై ప్రాజెక్టు పేజీ: https://github.com/AndBible/and-bible
అప్‌డేట్ అయినది
4 డిసెం, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఎలాంటి డేటా సేకరించబడలేదు
డెవలపర్‌లు సేకరణను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.8
7.01వే రివ్యూలు

కొత్తగా ఏమి ఉన్నాయి

- Search studypads
- Studypad edit position
- Install TTF fonts
- Import & Export Bookmarks & Notes as CSV
- Memorize Bible verses game

5.0
"What's new" video: https://youtu.be/bf33j4tLbxQ

Highlights:
- Support for EPUB electronic book format
- Bookmarks for non-bible documents
- Cloud synchronize (Google drive + NextCloud)
- MyBible / MySword modules

See new AndBible website & blog: https://andbible.org
Support development financially: https://shop.andbible.org/