సొలిటైర్

యాడ్స్ ఉంటాయి
4.3
26.7వే రివ్యూలు
5మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ గేమ్ పరిచయం

ఇది సాధారణ సొలిటైర్ గేమ్ యొక్క కార్డులు. దీనిని పేషెన్స్ క్లోన్‌డైక్ లేదా విండోస్ సొలిటైర్ అని కూడా అంటారు.
గేమ్‌కు నిజంగా ఒక అద్భుతమైన ఇంటర్‌ఫేస్ ఉంది, ప్రతి ఒక్కరూ ఆశించే ఆధునిక ఫీచర్లు అన్నీ కూడా దీని ద్వారా అందించబడతాయి.
ఎంతో సంతోషాన్ని ఇచ్చేది మరియు అనేకగంటలపాటు వినోదాన్ని పొందవచ్చు.


షఫుల్ చేసిన 52కార్డుల పేకలతో మీరు ఆడతారు, డీల్ కార్డులు సాధారణంగా 3 బై 3గా ఉంటాయి.
ఆసు నుంచి రాజు వరకు ఒకే రంగుతో సూట్‌ల ద్వారా నాలుగు ఫౌండేషన్‌లు ఏర్పాటు చేయడం అనేది లక్ష్యం.
ఏడు ‘‘టాబ్‌లూ’’ పైల్స్‌ని ప్రత్యామ్నాయ రంగులతో దిగువకు నిర్మించవచ్చు.
టాబ్‌లూ నుంచి ఫౌండేషన్‌కు మీరు కార్డులను మూవ్ చేయవచ్చు.
ఖాళీగా ఫైల్‌ని రాజు లేదా కింగ్‌తో ఉన్న పైల్ కార్డులతో నింపవచ్చు.
ఏ కార్డు కూడా విడిచిపెట్టబడకుండా 4 ఫౌండేషన్‌లు నింపబడినప్పుడు మీరు గెలుపొందుతారు!

అనేక సెట్టింగ్‌లు:
-ఏ రిజల్యూషన్‌కైనా ఫిట్ అవుతుంది: స్మార్ట్ ఫోన్‌ల నుంచి టాబ్లెట్‌ల వరకు
-నార్మల్ & ల్యాండ్‌స్కేప్ మోడ్
-ఆటో-సేవ్
-ఫ్రెంచ్ & ఇంగ్లిష్ కార్డుల సెట్
-పెద్ద & సాధారణ సైజు కార్డులు
-డీలింగ్ కార్డులు 3 బై 3, లేదా 1 బై 1
-స్టాండర్డ్/ వెగాస్ మోడ్
-గణాంకాలు
-ఆడియో ఆన్/ఆఫ్
-ఎడమ చేతివాటం లేదా కుడిచేతి వాటం
-హింట్ & సాయం
-అన్‌డ్యూ
-...

ఈ గేమ్ పూర్తిగా తెలుగులోనికి అనువదించబడింది.
అప్‌డేట్ అయినది
28 ఆగ, 2023

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
పరికరం లేదా ఇతర IDలు
ఎలాంటి డేటా సేకరించబడలేదు
డెవలపర్‌లు సేకరణను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.2
22.7వే రివ్యూలు

కొత్తగా ఏముంది

- Update internal components