స్టిక్కర్ మేకర్ ఫర్ టెలిగ్రామ్

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
4.7
9.04వే రివ్యూలు
100వే+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

టెలిగ్రామ్ కోసం పర్సనల్ స్టిక్కర్స్ తయారు చెయ్యాలి అనుకుంటున్నారా? టీజీ కోసం సులువుగా, ఉచితంగా మరియు వేగంగా స్టిక్కర్లను తయారు చెయ్యగల యాప్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ స్టిక్కర్ మేకర్ - మేక్ టీజీ స్టిక్కర్స్ మీకు ఖచ్చితంగా కావాల్సిందే!

🏆స్టిక్కర్ మేకర్ ఫర్ టెలిగ్రామ్ - మేక్ టీజీ స్టిక్కర్స్🏆 అనేది సులువైన పద్దతిలో మీ సొంత టీజీ స్టిక్కర్స్ తయారుచేసుకోవడానికి ఉపయోగపడే టెలిగ్రామ్ స్టిక్కర్ మేకర్ యాప్. ఈ స్టిక్కర్ యాప్ సహాయంతో మీరు సులువుగా పర్సనల్ స్టిక్కర్స్ తయారు చేసుకోవచ్చు లేదా స్టిక్కర్స్ మీ అంతటా మీరే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ పర్సనల్ స్టిక్కర్స్ తో మీ భావాలను సులభంగా తెలియజేయచ్చు మరియు మీ స్నేహితులతో టెలిగ్రాంలో ఆనందించవచ్చు.

కాబట్టి దయచేసి ఈ స్టిక్కర్ మేకర్ ఫర్ టెలిగ్రామ్ - మాక్ టీజీ స్టిక్కర్స్ యాప్ ఇన్స్టాల్ చేసి ఒక సరి ప్రయత్నించండి!

ఎలా ఉపయోగించాలి
1 మీరు స్టిక్కర్ లాగా మార్చాలి అనుకునే ఇమేజ్ ఎంచుకోండి
2 మీ స్టిక్కర్ కస్టమైజ్ చెయ్యడానికి ఎమోజి, డెకొరేషన్స్, టెక్స్ట్ లేదా వర్డ్స్ జోడించండి.
3 ఎడిట్ పూర్తయ్యాక సేవ్ మీద క్లిక్ చెయ్యండి. అప్పుడు మీరు మీ స్టిక్కర్లను టెలిగ్రామ్ లేదా వాట్సాప్ లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు.
అంతే! 🎉🎉🎉

ఫీచర్స్
🤠 టెలిగ్రామ్ కోసం ఉచితమైన స్టిక్కర్ మేకర్ మరియు స్టిక్కర్ డీఐవై యాప్
🥳 టెలిగ్రామ్, వాట్సాప్, వాట్సాప్ బిజినెస్ మొదలైన వాటి యొక్క సమర్ధన
😎 పదాలు మరియు డెకొరేషన్స్ ఉపయోగించి మీ స్టిక్కర్ ను అద్భుతంగా తయారు చెయ్యండి
🤪 మీ సొంత స్టిక్కర్ల సహాయంతో మీ స్నేహితులతో ఆనందించండి
✂️ పోర్ట్రైట్ లేదా వస్తువును ఫ్రీ హ్యాండ్, స్క్వేర్, గుండ్రం వంటి వాటితో సులువుగా క్రాప్ చెయ్యండి
🎩 టోపీలు, గ్లాస్సెస్, జుట్టు, హార్ట్ షేప్స్ వంటి ఎన్నో ఎమోజిలు మరియు డెకొరేషన్స్
💬 మీ టెక్స్ట్ ఫన్నీగా కనపడడానికి హైలైట్ లేదా టెక్స్ట్ కర్వ్ చెయ్యండి
📝 స్టైలిష్ టెక్స్ట్ కలర్స్ లేదా ఫాంట్స్ సహాయంతో మీ స్టిక్కర్లను కస్టమైజ్ చేసుకోండి
🌀 స్టిక్కర్ బోర్డర్ సహాయంతో మీ స్టిక్కర్ మరింత ఆకర్షణీయంగా తయారు చెయ్యండి
🥰 మీ స్టిక్కర్ ప్యాక్ లను మీ స్నేహితులతో షేర్ చెయ్యండి
🤗 టెలిగ్రామ్ లోకి స్టిక్కర్లను జోడించి వాటిని చాట్ లో ఉపయోగించడం చాలా సులభం

ఉచితమైన మరియు సులభమైన స్టిక్కర్ మేకర్
🏆స్టిక్కర్ మేకర్ ఫర్ టెలిగ్రామ్ - మేక్ టీజీ స్టిక్కర్స్ 🏆 అనేది టెలిగ్రామ్ కోసం ఒక ప్రత్యేకమైన స్టిక్కర్ మేకర్ మరియు స్టిక్కర్ క్రియేటర్. దీన్ని వాడడం చాలా సులభం. 3 సులభమైన దశలలో మీరు చాలా పర్సనలైజ్డ్ స్టిక్కర్స్ చెయ్యవచ్చు. ఇది టెలిగ్రామ్, వాట్సాప్ మరియు వాట్సాప్ బిజినెస్ లో కూడా ఉపయోగించవచ్చు.

టెలిగ్రామ్ స్టిక్కర్లను మీ లేదా మీ స్నేహితుల యొక్క ఫొటోలతో కస్టమైజ్ చెయ్యండి
పర్సనలైజ్డ్ ఫన్నీ చిత్రాలను సృష్టించడానికి మీరు మీ యొక్క లేదా మీ స్నేహితుల యొక్క చిత్రాలను ఉపయోగించవచ్చు. స్నేహితులతో టెలిగ్రామ్ లో చాట్ చేసేటప్పుడు మీ సొంత స్టిక్కర్లను వాడితే సరదాగా ఉంటుంది. ఈ అప్లికేషన్ సహాయంతో మీ సొంత ఎమోజి తయారు చేసుకొని మీ భావాలను సులభంగా వ్యక్తపరచవచ్చు. మీ భావాలు చెప్పడానికి లేదా స్టోరీల కోసం కస్టమ్ స్టిక్కర్లను తయారు చెయ్యండి. స్నేహితులతో చాట్ లో ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందండి. ఆనందమైన క్షణాలు లేదా సెలవలు గడపడానికి బాగా ఉపయోగపడుతుంది.

మీ సొంత టెక్స్ట్ స్టిక్కర్లు తయారు చేసుకోండి
ఫోటో ఎంచుకునే ప్రక్రియను వదిలేసి మీరు మీ సొంత టెక్స్ట్ స్టిక్కర్ వాడవచ్చు. ఎడిటింగ్ పేజీలో స్పెషల్ ఎఫెక్ట్స్ ను పూర్తిగా ఉపయోగించవచ్చు. మీ టెక్స్ట్ స్టిక్కర్లని మరింత అందంగా తయారు చేసుకోండి.

మీ స్టిక్కర్ ప్యాక్ ను టెలిగ్రామ్ లో మీ స్నేహితులతో షేర్ చేసుకోండి
మీరు తయారు చేసిన స్టిక్కర్లను టెలిగ్రామ్ లోకి షేర్ చెయ్యంచ్చు ఆ విధంగా మీరు తయారు చేసిన స్టిక్కర్ ప్యాక్ చాలా మంది ప్రజలు చూడవచ్చు, వాడవచ్చు మరియు ఇష్టపడవచ్చు.

కాబట్టి ఇది ఒక మంచి స్టిక్కర్ మేకర్ మరియు ఒక సారి ఇన్స్టాల్ చేసి వాడడానికి అర్హత కలిగినది.

నోట్స్
- స్టిక్కర్ మేకర్ ఫర్ టెలిగ్రామ్ - మాక్ టీజీ స్టిక్కర్స్ అనేది టెలిగ్రామ్ లేదా వాట్సాప్ కి అనుసంధానమైనది కాదు. ఇది కేవలం టెలిగ్రామ్ స్టిక్కర్లు చెయ్యడానికి ఒక సాధనం మాత్రమే.
- స్టిక్కర్లు వినియోగదారుల ద్వారా తయారు చెయ్యబడతాయి కాబట్టి వారే పూర్తి బాధ్యత వహించాలి.

ఒక వేళ స్టిక్కర్ మేకర్ ఫర్ టీజీ మీకు ఉపయోగపడినట్టయితే, దయచేసి మాకు రేటింగ్ ఇవ్వండి. 🌟🌟🌟🌟🌟

స్టిక్కర్ మేకర్ ఫర్ టెలిగ్రామ్ - మేక్ టీజీ స్టిక్కర్స్ ఉపయోగించినందుకు ధన్యవాదాలు. శుభదినం.
అప్‌డేట్ అయినది
11 ఆగ, 2021

డేటా భద్రత

డెవలపర్‌లు, వారి యాప్ మీ డేటాను ఎలా సేకరిస్తుంది, ఉపయోగిస్తుంది అనే దాని గురించి ఇక్కడ సమాచారాన్ని చూపవచ్చు. డేటా భద్రత గురించి మరింత తెలుసుకోండి
ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.7
8.73వే రివ్యూలు

కొత్తగా ఏముంది

🎁మరిన్ని అలంకరణలను జోడించండి, సవరించేటప్పుడు వాటిని ఉపయోగించండి!